Loading...
Devara: తెల్లవారుజామున 1 గంటకు 'దేవర' బెనిఫిట్ షోలు.. 29 థియేటర్లకు గ్రీన్ సిగ్నల్
తెల్లవారుజామున 1 గంటకు 'దేవర' బెనిఫిట్ షోలు.. 29 థియేటర్లకు గ్రీన్ సిగ్నల్

Devara: తెల్లవారుజామున 1 గంటకు 'దేవర' బెనిఫిట్ షోలు.. 29 థియేటర్లకు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 24, 2024
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి తారకరత్న హీరోగా నటించిన భారీ సినిమా 'దేవర' విడుదలకు మరో మూడురోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి ఇప్పటికే మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ప్రత్యేక షోలు, టికెట్ ధరలను పెంచుకునే అనుమతులు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలంగాణాలో నైజాం ప్రాంతంలోని పలు థియేటర్లలో తెల్లవారుజామున 1:08 గంటలకు ప్రత్యేక షోలు వేయటానికి దేవర చిత్ర నిర్మాతలు ప్రభుత్వానికి అనుమతులు కోరగా, కొన్ని థియేటర్లకు ప్రత్యేక పర్మిషన్లు మంజూరు చేశారు.

Details

థియేటర్ల లిస్ట్ ఇవే!

RTC క్రాస్ రోడ్ : సుదర్శన్ 35MM, దేవి 70 MM, సంధ్య 35 MM, సంధ్య 70 MM

కూకట్‌పల్లి : విశ్వనాథ్, భ్రమరాంబ - మల్లికార్జున, అర్జున్, PVR నెక్సస్ మాల్

ఎర్రగడ్డ: గోకుల్

మూసాపేట్: శ్రీరాములు థియేటర్

అత్తాపూర్ : SVC ఈశ్వర్

RC పురం : SVC సంగీత

మల్కాజిగిరి : శ్రీ సాయిరామ్

దిల్షుక్‌నగర్ : కోనార్క్

ఖర్మన్‌ఘాట్ : SVC శ్రీలక్ష్మి

మాదాపూర్ : BR హైటెక్

గచ్చిబౌలి : AMB సినిమాస్

అమీర్‌పేట్ : AAA సినిమాస్

NTR గార్డెన్స్: ప్రసాద్ మల్టీప్లెక్స్

నల్లగండ్ల : అపర్ణ సినిమాస్

ఖమ్మం : శ్రీ తిరుమల, వినోద, సాయిరామ్, శ్రీనివాస, KPS (ఆదిత్య)

మిర్యాలగూడ : విట్రోస్ సినీప్లెక్స్

మెహబూబ్‌నగర్ : AVD తిరుమల కాంప్లెక్స్

గద్వాల్ : SVC మల్టీప్లెక్స్

ADVERTISEMENT