కర్ణాటక: వార్తలు
Israeli Tourist Gang Rape: ఇజ్రాయెల్ టూరిస్ట్‌పై ఘోర అత్యాచారం.. ముగ్గురికి మరణశిక్ష
కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లాలో జరిగిన ఘోర ఘటనలో ఇజ్రాయెల్ పర్యాటకురి సహా ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించారు.
IPL 2026: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. చిన్నస్వామిలో మళ్లీ ఐపీఎల్ సందడి!
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ ఐపీఎల్ లీగ్ 2026 సీజన్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Vijayapura Aircraft Crash: కర్ణాటకలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ముక్కలైన విమానం!
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో రెడ్ బర్డ్ ఏవియేషన్‌కు చెందిన ప్రైవేట్ జెట్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటన విజయపుర జిల్లా బాలాసోర్ తాలూకాలోని మంగళూరు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
CJ Roy: సీజే రాయ్ మృతి చుట్టూ మిస్టరీ.. విభిన్న వాదనలు, 'ట్యాక్స్ టెర్రరిజం' ఆరోపణలు
కర్ణాటకలో ప్రముఖ వ్యాపారవేత్త, కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ (CJ Roy) ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Padmashree Anke Gowda: 20 లక్షల పుస్తకాలతో అక్షరాల ఆలయం నిర్మించిన సాధకుడు
మల్లాది రామకృష్ణశాస్త్రి అన్నట్లే 'మది శారదాదేవి మందిరం' అనిపించేలా అంకెగౌడ జీవితం రూపుదిద్దుకుంది.
Bike taxi: కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత: కొత్త నిబంధనలతో రవాణా శాఖ సిద్ధం
కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలపై గతంలో ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ,హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Hubballi : హుబ్బళ్లిలో సుఖసాగర్ మెట్రో మాల్లో భారీ అగ్నిప్రమాదం
కర్ణాటకలోని హుబ్బళ్లిలో గురువారం అర్థరాత్రి సుఖసాగర్ మెట్రో మాల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Karnataka DGP: అశ్లీల వీడియోల వివాదం.. కర్ణాటక డీజీపీ సస్పెన్షన్ వెనుక అసలు కథ ఇదే!
సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Karnataka DGP: బాధ్యత మరిచిన డీజీపీ.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్.. డీజీపీపై వేటు
భాద్యతాయుతమైన హోదాలో ఉండి, అదే భాద్యతను మరిచేలా డీజీపీ స్థాయి అధికారి వ్యవహరించిన ఘటన తీవ్ర దుమారం రేపింది.
Karnataka: డీజిల్‌కు గుడ్‌బై.. ప్రజారవాణాలో విద్యుత్తు బస్సుల విప్లవం
కర్ణాటక రాష్ట్రంలో పెరుగుతున్న వాయు మాలిన్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
Toxic: ప్రజలు ఆ విషయాన్ని గమనించాలి.. 'టాక్సిక్' టీజర్ వివాదంపై సెన్సార్ చీఫ్
యశ్ హీరోగా తెరకెక్కుతున్న 'టాక్సిక్' టీజర్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) ఛైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు.
Karnataka: ధారవాడలో స్కూల్ పిల్లల కిడ్నాప్ యత్నం.. కట్ చేస్తే సీన్ రివర్స్..!
కర్ణాటక రాష్ట్రంలోని ధారవాడలో ఒక ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ పిల్లలను కిడ్నాప్'కు యత్నించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
Coffee Capital Of India: 'భారతదేశ కాఫీ రాజధాని'గా ఏ ప్రాంతాన్ని పిలుస్తారో తెలుసా ?
భారతదేశంలో కాఫీ కథ ఎక్కడ మొదలైందో ఎప్పుడైనా ఆలోచించారా?
Actress Ramya: మగాళ్లను వీధి కుక్కలతో పోల్చిన నటి.. సోషల్ మీడియాలో రచ్చ!
నటి రమ్య ఒకప్పుడు కన్నడ చిత్రసీమలో అగ్ర కథానాయికగా మంచి పేరు సంపాదించారు.
Kannada actor Dhanush: "నా భార్య కొడుతోంది".. పోలీసులకు కన్నడ నటుడు ధనుష్ ఫిర్యాదు !!
కన్నడ సినీ నటుడు ధనుష్ రాజ్, తన భార్య అర్షితపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
Ballari: బళ్లారిలో బ్యానర్ల వివాదం: ఘర్షణ,కాల్పులు.. ఒకరి మృతి
బ్యానర్ల తొలగింపు అంశాన్ని కేంద్రంగా చేసుకుని బళ్లారి నగరంలో గురువారం రాత్రి రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ అదుపు తప్పింది.
Mysore: మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు దుర్మరణం
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 25 గురువారం రాత్రి మైసూరు (Mysore)లోని అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన కంటెయినర్ లారీ, 13 మంది సజీవదహనం
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సును ఎదురుగా వచ్చిన కంటెయినర్ లారీ ఢీకొట్టింది.
Karnataka: కర్ణాటక తీరంలో జీపీఎస్ ట్రాకర్‌తో ఉన్న సీగల్ గుర్తింపు.. భద్రతా వర్గాల్లో ఆందోళన
కర్ణాటక తీరప్రాంతంలో చైనాకు చెందిన సీగల్ ఒక్కసారిగా కలకలం రేపింది.
Siddaramaiah: సీఎం మార్పు చర్చల మధ్య సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.
KSCA : కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా వెంకటేష్ ప్రసాద్.. బెంగళూర్లోనే ఐపీఎల్ మ్యాచులు!
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ఎన్నికల్లో మాజీ భారత క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఘన విజయం సాధించారు.
Governor Grandson Harassment: వరకట్న ఆరోపణలు చేసిన గవర్నర్ మనవడి భార్య .. పోలీసులకు ఫిర్యాదు
కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు.
Karnataka: హైకమాండ్ ఆదేశాలపై సిద్ధరామయ్య ఇంట్లో డీకే శివకుమార్ కీలక భేటీ!
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ అంశంపై గత కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Siddaramaiah: కర్ణాటకలో సీఎం మారనున్నారా..? సిద్ధూ సరికొత్త వ్యాఖ్యలు
కర్ణాటకలో సీఎం మార్చే అవకాశాలపై జోరుగా వినిపిస్తున్న మాటలకు కొత్త ఊపు వచ్చింది.
Karnataka: దిల్లీకి వరుస పయనాలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో పెరిగిన చిచ్చు
కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీ, అధికారంలోకి వచ్చిన రోజునుంచే రెండున్నరేళ్ల తర్వాత బాధ్యతల పంపిణీ జరుగుతుందన్న ప్రచారం వినిపిస్తోంది.
Siddaramaiah: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ.. మీడియాపై సిద్ధరామయ్య అసహనం
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొంచెం అసహనం వ్యక్తం చేశారు.
Karnataka: కర్ణాటక హైకోర్టు తీర్పుతో సిద్ధరామయ్య ప్రభుత్వానికి బిగ్ షాక్!
కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వుపై హైకోర్టు స్టే విధించింది.
Menstrual Leave: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Karnataka : కర్ణాటకలోని తుమకూరులో విషాదం.. డ్యామ్ గేటు తెరవడంతో ఆరుగురు మృతి
కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
SBI Bank Robbery: కర్ణాటక ఎస్బీఐ బ్యాంక్ లో59 కిలోల బంగారం,8 కోట్ల నగదు లూటీ
కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఎస్బీఐ బ్యాంక్ శాఖలో భారీ దోపిడీ జరిగింది.
Karnataka: మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
కర్ణాటకలో అధికారంలోని కాంగ్రెస్ పార్టీ నేతలను నిత్యం ఏదో ఒక అవినీతి ఆరోపణలువెంటాడుతూనే ఉన్నాయి.
Siddaramaiah: సీఎం కారుపై ట్రాఫిక్ చలానాలు.. 50% డిస్కౌంట్‌తో జరిమానా క్లియర్!
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ట్రాఫిక్ చలానాలపై 50 శాతం డిస్కౌంట్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ ముదురుతున్న వర్గ పోరు.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విమర్శలు
కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య విభేదాలు మరింత వేడెక్కుతున్నాయి.
Dharamasthala mass burials: 'ధర్మస్థల' కేసులో సంచలన ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అరెస్టు
కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం (Dharamasthala mass burials) ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది.
Actor Darshan: రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్ బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీం
రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan)కు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నోటీసులు
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీకి కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) నోటీసులు పంపించారు.
TCS layoffs: AI ప్రభావంపై సర్వే.. నెలలో పూర్తి చేస్తామని కర్ణాటక మంత్రి ప్రకటన
TCS సంస్థ 12,000 ఉద్యోగాలను తొలగించనున్న నేపథ్యంలో,కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ విభాగంపై ఎలా ప్రభావం చూపిస్తోందో తెలుసుకునేందుకు సర్వే చేపట్టింది.
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ ఖైదీ నెం 15528 ..రూ.1.2 లక్షల జీతం నుంచి రూ.540 జీతానికి..నెలకు జీతం ఇంత తక్కువనా?
పనిమనిషిపై పలు మార్లు లైంగిక దాడులకు పాల్పడ్డ కేసులో జేడీఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తుదితీర్పు ఇచ్చింది.
Dharmasthala Mass Burial Case: ధర్మస్థల దర్యాప్తులో కీలక ముందడుగు.. బయటపడిన అవశేషాలు
కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ధర్మస్థలలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతున్నాయి.
Dharmasthala burials: మృతదేహాలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించిన సిట్
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం.. ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య సమావేశం.. డీకే.శివకుమార్ దూరం!
కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై గత కొన్ని రోజులుగా రాజకీయం బాగా వేడెక్కిన విషయం తెలిసిందే.
Dharmasthala Murders Mystery: ధర్మస్థలలో హత్యల మిస్టరీపై సిట్ ఏర్పాటు
కర్ణాటకలో సంచలనంగా మారిన ధర్మస్థల మిస్టరీ హత్యల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం.. విరాట్ కోహ్లీ వీడియో ప్రస్తావన
ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన గురించి అందరికీ తెలిసిందే.
Movie Ticket Rate : టికెట్ ధర రూ.200 మించకూడదు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
కర్ణాటక ప్రభుత్వం తాజాగా సినీ ప్రేమికులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది.
Rohith Vemula Bill: ₹1 లక్ష జరిమానా,3 సంవత్సరాల జైలు శిక్ష: రోహిత్ వేముల బిల్లు సిద్ధం చేసిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇచ్చిన సూచనల మేరకు, ఆ రాష్ట్ర ప్రభుత్వం రోహిత్ వేముల పేరుతో ఒక ప్రత్యేక బిల్లును రూపొందించింది.
UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై జీఎస్టీ నోటీసులు.. బెంగళూరులో QR కోడ్‌లను తొలగిస్తున్న వ్యాపారులు!
యూపీఐ ద్వారా సంవత్సరానికి రూ. 40 లక్షలకు పైగా లావాదేవీలు జరిపిన వ్యాపారులు జీఎస్టీ చెల్లించకుండా తప్పించుకుంటున్నారంటూ కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ చర్యలు ప్రారంభించింది.
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో 'ఒకే పదవి' ఫార్ములా.. డీకేకు రాజీనామా ఒత్తిడి?
కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గాల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరు తీవ్రరూపం దాల్చింది.
Karnataka: 'అవును, చాలామంది డీకే సీఎం కావాలని కోరుకుంటున్నారు..': ఎమ్మెల్యే యోగేశ్వర్
కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం మార్పు అంశం చుట్టూ తీవ్ర చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని, తానే పదవిలో కొనసాగుతానని స్పష్టంగా చెప్పారు.
Karnataka: వ్యాక్సిన్‌పై వ్యాఖ్యలు తప్పు.. క్షమాపణ చెప్పాలి: సిద్ధరామయ్యపై బీజేపీ ఫైర్
కర్ణాటకలోని హసన్ జిల్లాలో గుండెపోటుతో జరిగిన మరణాలకు కొవిడ్ వ్యాక్సినే కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణుల బృందం తేల్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.