కర్ణాటక: వార్తలు

Karanataka: అమానవీయం.. దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేయించిన ప్రిన్సిపల్

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మొరార్జీ రెసిడెన్షియల్ పాఠశాలలోని దళిత విద్యార్థులతో ప్రిన్సిపల్ సెప్టిక్ ట్యాంకును క్లీన్ చేయించాడు.

మే నెల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం: మాజీ సీఎం 

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం, జేడీఎస్ హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) సంచలన కామెంట్స్ చేసారు.

09 Dec 2023

ఎన్ఐఏ

NIA raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్‌ఐఏ దాడులు.. 13 మంది అరెస్ట్‌ 

NIA raids in Maharashtra, Karnataka: ఇస్లామిక్ స్టేట్ (ISIS-ఐసీస్) ఉగ్రవాద గ్రూపు కుట్ర కేసులో మహారాష్ట్ర, కర్ణాటకలోని 41 ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విస్తృతమైన దాడులు నిర్వహిస్తున్నారు.

Election Commission: తెలంగాణలో ఎన్నికల ప్రకటనలు.. కర్ణాటకకు ఎన్నికల సంఘం నోటీసు 

కర్ణాటక ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం సాధించిన విజయాలను తెలంగాణ వార్తాపత్రికలలో ప్రచారం చేసినందుకు గాను కర్ణాటక ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం సోమవారం నోటీసులు పంపింది.

20 Nov 2023

భూకంపం

Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు 

మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కులుపై 3.5 తీవ్రత నమోదైంది.

Kumaraswamy: కుమారస్వామి ఇంటికి దొంగ కరెంట్.. కర్ణాటక మాజీ సీఎంపై కేసు నమోదు 

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసు ఎందుకు నమోదు అయ్యిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు.. నియామక పరీక్షలలో అన్ని రకాల హెడ్ కవర్లపై నిషేధం 

కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ రాష్ట్రంలోని వివిధ బోర్డులు, కార్పొరేషన్ల రాబోయే రిక్రూట్‌మెంట్ పరీక్షల సమయంలో హెడ్ కవర్లను ప్రభుత్వం నిషేదించింది.

Karnataka: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్ణాటక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బిఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్రను నియమించినట్లు ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం తెలిపారు.

Karnataka: కర్ణాటక మాజీ స్పీకర్ డీబీ చంద్రగౌడ కన్నుమూత 

కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ దారదహళ్లి బైరేగౌడ చంద్రేగౌడ ఈరోజు తెల్లవారుజామున చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకా దారదహళ్లిలోని తన నివాసంలో కన్నుమూసినట్లు కర్ణాటక డీఐపీఆర్ తెలిపారు.

06 Nov 2023

హత్య

Karnataka : కర్ణాటకలో ఘోరం.. హత్యకు గురైన అధికారిణి.. దిగ్భ్రాంతిలో సహోద్యోగులు

కర్ణాటకలోని ప్రభుత్వ మైనింగ్ అధికారణి ప్రతిమ దారుణ హత్యకు గురయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది.

Karnataka: చిక్కబల్లాపూర్‌లో జికా వైరస్ నిర్ధారణ,ప్రభుత్వం హై అలర్ట్ 

కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో దోమల్లో ప్రాణాంతక జికా వైరస్‌ను గుర్తించిన తర్వాత, అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

01 Nov 2023

జీఎస్టీ

GST collections: అక్టోబర్‌లో 13% పెరిగిన జీఎస్టీ వసూళ్లు@ రూ. 1.72 లక్షల కోట్లు 

అక్టోబర్‌లో ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు 13% పెరిగి రూ. 1.72లక్షల కోట్లకు చేరాయి.

కర్ణాటక మాజీ సీఎంకి జెడ్ కేటగిరీ, సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ 

బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కేంద్ర హోంశాఖ (ఎంహెచ్‌ఏ) జెడ్ కేటగిరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) భద్రత కల్పించింది.

కర్నాటక: చిక్కబల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసుల మృతి

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Karnataka Hicourt : డీకే శివకుమార్‌ కేసులో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు.. అక్రమాస్తుల కేసులోచుక్కెదురు 

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కి ఆ రాష్ట్ర హైకోర్టు ఝలక్ ఇచ్చింది.

మళ్లీ వివాదంలో కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్.. వివాహ వేడుకలో నోట్ల వర్షం

కర్ణాటక చెరుగు సాగు శాఖ మంత్రి శివానంద పాటిల్ మళ్లీ వివాదంలో ఇరుక్కున్నారు.

UGC: నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసిన యూజీసీ.. ఏపీలో ఎన్ని ఉన్నాయంటే?

ఉన్నత విద్యా ప్రమాణాలను పర్యవేక్షించే రెగ్యులేటరీ అథారిటీ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC).. దేశంలోని నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను బుధవారం విడుదల చేసింది.

EV CAR : బెంగళూరులో ఈవీ కారు దగ్ధం..ఆందోళనలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాదరులు

కర్ణాటకలో ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపైనే అగ్నికి ఆహుతైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని జేపీ నగర్‌ దాల్మియా సర్కిల్‌లో ఈ ప్రమాదం జరిగింది.

ఫుట్‌పాత్‌పై దంపతులను కారు ఢీకొట్టిన ప్రముఖ నటుడు.. మహిళ మృతి 

కన్నడ స్టార్ యాక్టర్ నాగభూషణం శనివారం బెంగళూరులో ఫుట్‌పాత్‌పై వెళ్తున్న దంపతులను తన కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహిళ చనిపోగా, ఆమె భర్త ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతన్నాడు.

విమానాలను తాకిన కర్ణాటక బంద్ సెగ.. 44 ఫ్లైట్ సర్వీసుల నిలిపివేత

తమిళనాడుకు, కర్ణాటక నుంచి కావేరీ జలాలు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ జనజీవనాన్ని స్తంభింపజేసింది.

కర్ణాటకలో నీటి జగడం.. కావేరి నీటి వివాదంపై నేడు కర్ణాటక బంద్

కావేరి నీటి జగడాలతో కర్ణాటకలో తీవ్ర అసంతృప్తులు, నిరసనలు జరుగుతున్నాయి. తమిళనాడుకు కావేరీ జలాలను కన్నడ సర్కార్ విడుదల చేయడంపై కన్నడ రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది.

కర్ణాటకలో ఎన్నికల అధికారులకే షాక్.. దాడి చేసి బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లిన దుండగులు 

కర్ణాటకలో ఎన్నికల సంఘం అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. సెప్టెంబర్ 27, బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది.

రేపు బెంగళూరు బంద్: ఏవి తెరిచి ఉంటాయి? ఏవి క్లోజ్ చేస్తారో తెలుసుకుందాం

తమిళనాడుకు కావేరీ నీటిని కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. బీజేపీతో కుదిరిన ఒప్పందం 

2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

కర్ణాటక సర్కారుకు సుప్రీంకోర్టు ఝలక్.. కావేరీ నీటి వివాదంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరణ

కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం ఝలక్ ఇచ్చింది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి? 

బీజేపీ,జనతాదళ్(సెక్యులర్)2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో చేతులు కలపడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. అందుకే గుడిలోకి ప్రవేశించలేదంటూ మరో రగడ

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలోని ఓ హిందూ దేవాలయంలో తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.

కర్ణాటక మంత్రి దారుణ వ్యాఖ్యలు.. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వ్యాఖ్య

కర్ణాటకలో చెరుకు, వ్యవసాయ ఉత్పత్తుల శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

03 Sep 2023

దిల్లీ

Karnataka Teacher: 'పాకిస్థాన్ వెళ్లిపోండి'.. ముస్లిం విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు

కర్ణాటకలో ఓ టీచర్ క్లాస్ రూంలో విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్ధేశించి మతపరమైన వ్యాఖ్యలను చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు.

కావేరీ జలాల కోసం రాత్రంతా  కర్ణాటక రైతుల నిరసనలు 

తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న ఆదేశాలను వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని రైతులు రాత్రంతా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి స్వల్ప అస్వస్థతతో బుధవారం ఆస్పత్రిలో చేరారు.

Bengaluru: బెంగళూరులో ప్రేయసిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపిన ప్రియుడు.. కారణం ఇదే! 

బెంగళూరులో 24ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపాడు. ఈ ఘటనలో నిందితుడు వైష్ణవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

CR Rao: తెలుగు మూలాలున్న ప్రపంచ గణిత మేథావి సీఆర్ రావు మృతి 

భారతదేశానికి చెందిన అమెరికన్ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త, స్టాటిస్టిక్స్‌లో నోబెల్‌గా చెప్పుకునే ఇంటర్నేషన్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు అందుకున్న సీఆర్ రావు, 103ఏళ్ల వయసులో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు.

చంద్రయాన్‌-3పై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్..  కేసు నమోదు

చంద్రయాన్‌-3పై ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఓ ట్వీట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మేరకు కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లాలోని బనహట్టి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

20 Aug 2023

రక్షణ

పొలాల్లో కూలిపోయిన డీఆర్‌డీఓ డ్రోన్; భయాందోళనకు గురైన రైతులు 

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)కి చెందిన డ్రోన్ ఆదివారం కుప్పకూలిపోయింది.

Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు 

ముంబై-బెంగళూరు మధ్య నడిచే ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.

కర్ణాటకలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయిన 8 నెలల చిన్నారి

కర్ణాటకలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఫోన్ ఛార్జర్ నోట్లో పెట్టుకున్న 8 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయింది.

బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్

భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళకరంగా మారింది. ఈ మేరకు కర్ణాటకలో ఘోరం జరిగింది.

నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం 

నందిని నెయ్యిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. లడ్డూల తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తాము 'నందిని' బ్రాండ్ నెయ్యి సరఫరాను నిలిపివేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) చైర్మన్ భీమా నాయక్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.