యూనివర్సిటీ: వార్తలు

UGC: భారతీయ విశ్వవిద్యాలయాలలో ద్వివార్షిక ప్రవేశాలకు ఆమోదం తెలిపిన UGC 

విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలో భారతీయ విశ్వవిద్యాలయాలు,ఉన్నత విద్యాసంస్థలు ఇప్పుడు సంవత్సరానికి రెండుసార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు అనుమతించామని UGC చీఫ్ జగదీష్ కుమార్ తెలిపారు.

05 May 2024

అమెరికా

America-Universities-Tear gas-Students-protests: పాలస్తీనా అనుకూల ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా పోలీసులు..విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగం

గాజా(Gaza)లో ఇజ్రాయెల్(Israel)-హమాస్ (Hamas)యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా యూనివర్సిటీ (University)ల్లో జరుగుతున్న ఆందోళన (Protests)లను యూఎస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది.

Palastine-Gaza-Combia University-Protests: కొలంబియా వర్సిటీ అకడమిక్ భవనాలు ఆక్రమించిన ఆందోళనకారులు...రంగంలోకి పోలీసులు

పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

30 Apr 2024

అమెరికా

Colmbia University-students suspended: పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన చేసిన విద్యార్థులను సస్సెండ్ చేసిన కొలంబియా యూనివర్సిటీ

పాలస్తీనా(Palestina)కు మద్దతుగా కొలంబియా యూనివర్సిటీ(Colomibia University)లో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల పై చర్యలకు ఉపక్రమించింది.

Students pass with Jai Shriram: పాసైపోయారుగానీ ఆర్టీఐ ద్వారా అడ్డంగా దొరికిపోయారు

ఉత్తర్​ ప్రదేశ్​(Uttar Pradesh)కు చెందిన ఫార్మసీ(Pharmacy)విద్యార్థులు(Students)తమ పరీక్ష పత్రాలను భారత క్రికెటర్ల పేర్లను ,జైశ్రీరామ్(Jai Shri Ram)లతో నింపి పాస్ అయిపోయారు.

Columbia University row: పాలస్తీనా అనుకూల ఆందోళనల అణచివేతపై కొలంబియా యూనివర్సిటీ అధ్యక్షురాలిపై మండిపడ్డ వర్సిటీ ప్యానెల్

కొలంబియా యూనివర్శిటీ(Columbia University)లో పాలస్తీనా(Palestine)అనుకూల ఆందోళనను అణిచివేసేందుకు యూనివర్సిటీ అధ్యక్షురాలు నేమతా మినౌకీ షఫీక్(Nemat Minouche Shafik)తీసుకున్న చర్యలపై వర్సిటీ ప్యానెల్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

17 Mar 2024

గుజరాత్

Gujarat Hostel: నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై దాడి.. గుజరాత్ యూనివర్సిటీలో ఘటన

అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్శిటీలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులపై దాడి చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

05 Mar 2024

నాగపూర్

Professor GN Saibaba: మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు 

మావోయిస్టు సంబంధాల కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది.

08 Jan 2024

హర్యానా

Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధాని, సీఎంకు లేఖ రాసిన 500 విద్యార్థినులు

హర్యానా సిర్సాలోని చౌదరి దేవిలాల్ యూనివర్సిటీలో సంచలనం ఘటన వెలుగులోకి వచ్చింది.

Pawan kalyan: డాక్టరేట్‌ను తిరస్కరించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ 

Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అరుదైన గౌరవం దక్కింది.

KU Ragging: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్​.. 81 మంది విద్యార్థినుల సస్పెండ్ 

KU Ragging: వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం రేపుతోంది. అది కూడా ఉమెన్స్ హాస్టల్ అయిన పద్మావతి వసతి గృహంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.

10 Dec 2023

అమెరికా

USA: యూదు వ్యతిరేక నిరసనలు.. పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రెసిడెంట్ రాజీనామా..

అమెరికాలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటైన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ లిజ్ మాగిల్‌ తన పదవికి రాజీనామా చేశారు.

26 Nov 2023

కేరళ

Kochi university: కొచ్చిన్ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులు మృతి 

కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో ఘోర ప్రమాదం జరిగింది.

04 Oct 2023

దిల్లీ

UGC: నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసిన యూజీసీ.. ఏపీలో ఎన్ని ఉన్నాయంటే?

ఉన్నత విద్యా ప్రమాణాలను పర్యవేక్షించే రెగ్యులేటరీ అథారిటీ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC).. దేశంలోని నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను బుధవారం విడుదల చేసింది.

04 Oct 2023

తెలంగాణ

Central Tribal University: ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం 

తెలంగాణలోని ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

సర్టిఫికెట్లపై ఆధార్‌ నంబర్‌ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ లేఖ

డిగ్రీ, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ నంబర్‌ పూర్తి అంకెలను ముద్రించరాదని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు యూజీసీ(UNIVERSITY GRANTS COMMISSION) సూచించింది.

రాజస్థాన్​లో ఘోరం.. చంద్రయాన్-3 విజయాన్ని ఆస్వాదిస్తున్న స్టూడెంట్స్‌పై కశ్మీరీ విద్యార్థుల దాడి

రాజస్థాన్​లోని మేవార్ విశ్వవిద్యాలయంలో తీవ్ర అలజడులు చెలరేగాయి. చంద్రయాన్-3 విజయోత్సవ వేడుకల సందర్భంగా కశ్మీరీ విద్యార్థులు హంగామా సృష్టించారు. దీంతో విద్యార్థి వర్గాల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది.

యోగి స్వస్థలంలో దారుణం: యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో జరిగిన సంఘటన సంచలనంగా మారింది.

26 Jun 2023

డిగ్రీ

తెలంగాణలో కొత్తగా మరో 3 డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా.. మొత్తం 14కు చేరిన స్వయంప్రతిపత్తి కాలేజీలు

తెలంగాణలో కొత్తగా మరో 3 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అటానమస్‌ హోదా దక్కించుకున్నాయి. ఆయా కాలేజీలు న్యాక్‌ - ఏ గ్రేడ్‌ను సాధించుకోవడంతో యూజీసీ స్వయంప్రతిపత్తి హోదాను కల్పించింది.

పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం

యూనివర్శిటీల్లో హోలీ వేడుకలను పాకిస్థాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్‌ఈసీ) నిషేధించింది.

NIRF Ranking 2023: దేశంలోని విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసిన కేంద్రం; టాప్-10 ఇవే

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్ 2023ని విద్య, విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌‌కుమార్ సింగ్ సోమవారం విడుదల చేశారు.