Page Loader
Colmbia University-students suspended: పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన చేసిన విద్యార్థులను సస్సెండ్ చేసిన కొలంబియా యూనివర్సిటీ
పాలస్తీనాకు మద్దతుగా విశ్వవిద్యాలయాల్లో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులు

Colmbia University-students suspended: పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన చేసిన విద్యార్థులను సస్సెండ్ చేసిన కొలంబియా యూనివర్సిటీ

వ్రాసిన వారు Stalin
Apr 30, 2024
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

పాలస్తీనా(Palestina)కు మద్దతుగా కొలంబియా యూనివర్సిటీ(Colomibia University)లో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల పై చర్యలకు ఉపక్రమించింది. క్యాంపస్లలో వేసిన నిరసన శిబిరాలను వెంటనే ఎత్తువేయాలని విద్యా సంస్థలు ఆందోళనకారులను ఆదేశించాయి. సోమవారం అమెరికా(America) విశ్వవిద్యాలయాల యాజమాన్యాలతో ఆందోళనకారులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తమ క్యాంపస్ నుంచి ఆందోళన చేస్తున్న విద్యార్థులను తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా యూనివర్సిటీ యాజమాన్యం ఆదేశించింది. యూనివర్సిటీ వ్యవస్థాపక వేడుకలను నిర్వహించుకునేందుకు ఆందోళన శిబిరాలను తక్షణమే ఎత్తివేయాల్సిందిగా విద్యార్థులను కోరగా వారు నిరాకరించారు. మహమ్మద్ ఖలీల్ మాట్లాడుతూ ఆందోళన శిబిరాలను ఎత్తివేసేందుకు నిరసనలు ఆపేందుకు ఆలస్య వ్యతిరేక కథనాలను యూనివర్సిటీ యాజమాన్యం ముందుకు తెస్తుందని తెలిపారు. కార్నెల్ యూనివర్సిటీ కూడా ఆందోళన శిబిరాలను ఎత్తివేయడానికి నిరాకరించిన విద్యార్థులను సస్పెండ్ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విద్యార్థులను సస్పెండ్​ చేసిన కొలంబియా యూనివర్సిటీ