పాలస్తీనా: వార్తలు

Netherland: ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ అభిమానుల‌పై పాలస్తీనా అనుకూల గుంపు దాడి

ఇజ్రాయెల్ పౌరులపై పాలస్తీనా పౌరులు ఆమ్‌స్టర్‌డామ్‌లో దాడి చేసారు. నెదర్‌ల్యాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ వేదికగా జరిగిన ఐరోపా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ జట్లు పోటీ పడ్డాయి.

Israel-Hamas: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 73 మంది పాలస్తీనియన్లు మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఇజ్రాయెల్ ఉత్తర గాజాపై దాడులు చేసింది, ఇందులో దాదాపు 73 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ వార్తా సంస్థ ఈ సమాచారాన్ని అందించింది.

Palestine: పాలస్తీనాను దేశంగా గుర్తించిన ఐర్లాండ్, నార్వే, స్పెయిన్.. రాయబారులను వెనక్కి పిలిపించిన ఇజ్రాయెల్ 

పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఎనిమిది నెలలుగా యుద్ధం జరుగుతోంది.

05 May 2024

అమెరికా

America-Universities-Tear gas-Students-protests: పాలస్తీనా అనుకూల ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా పోలీసులు..విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగం

గాజా(Gaza)లో ఇజ్రాయెల్(Israel)-హమాస్ (Hamas)యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా యూనివర్సిటీ (University)ల్లో జరుగుతున్న ఆందోళన (Protests)లను యూఎస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది.

Palastine-Gaza-Combia University-Protests: కొలంబియా వర్సిటీ అకడమిక్ భవనాలు ఆక్రమించిన ఆందోళనకారులు...రంగంలోకి పోలీసులు

పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

29 Apr 2024

అమెరికా

Pro Palestina-Raised Protest: పాలస్తీనాకు మద్దతుగా హార్వార్డ్ లో ఎగిరిన జెండా...దేశవ్యాప్తంగా వర్సిటీలలో నిరసనల సెగ

ఒక వారం క్రితం కొలంబియా విశ్వవిద్యాలయం (Columbia University)లో పాలస్తీనా (Palestina)మద్దతుగా నిరసనలు (Protests) ప్రారంభమయ్యాయి.

Palestininan Prime minister: పాలస్తీనా ప్రధాని రాజీనామా

పాలస్తీనా ప్రధాన మంత్రి మొహమ్మద్ శతాయే రాజీనామా చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని కొన్ని భాగాలను పాలిస్తున్న తన ప్రభుత్వం ఆక్రమిత భూభాగంలో పెరుగుతున్న హింస, గాజాపై యుద్ధం కారణంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Israel- Palestine: పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ మాజీ భద్రతా చీఫ్ సంచలన కామెంట్స్ 

దేశ భద్రతపై ఇజ్రాయెల్ భద్రతా దళం 'షిన్ బెట్' మాజీ చీఫ్ రిటైర్డ్ అడ్మిరల్ అమీ అయాలోన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Pakistan : పాక్‌లో న్యూఇయర్ వేడుకలు నిషేదం.. కారణమిదే?

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాలస్తీనాలో ఎంతోమంది మృత్యువాత పడ్డారు.

Free Palestine: 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్‌తో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో వ్యక్తి హల్‌చల్

అహ్మదాబాద్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్స్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

India aid: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాకు రెండో విడత సాయాన్ని పంపిన భారత్ 

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గాజాలోని పాలస్తీనీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Osama Bin Laden : ఓవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. మరోవైపు నెట్టింట ఒసామా బిన్ లాడెన్ లేఖ

ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత 45 రోజులుగా భీకర యుద్ధం జరుగుతోంది.తమపై హమాస్ మిలిటెంట్ల దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది.ఈ మేరకు మొత్తం హమాస్ నెట్‌వర్క్‌నే నామరూపాల్లేకుండా చేశాయి.

Palestine : ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది బందీలు మరణించారన్న పాలస్తీనా.. గాజాలో సేఫ్టీ లేదన్న యూఎన్

ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడుల్లో దాదాపు 50 మంది బందీలు మరణించారని పాలస్తీనా విదేశాంగ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

India humanitarian aid: గాజాకు మానవతా సాయం.. విమానంలో మెడికల్ కిట్లు, సహాయ సమాగ్రిని పంపిన భారత్ 

హమాస్ మిలిటెంట్లు-ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం నేపథ్యంలో గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు.

హమాస్ టార్గెట్.. వెస్ట్ బ్యాంక్‌‌ జెనిన్‌ మసీదు సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

గాజాలోని వెస్ట్ బ్యాంక్‌ జెనిన్‌లోని మసీదు సముదాయంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఆదివారం వైమానిక దాడులు చేసింది.

18 Oct 2023

హమాస్

గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు 

గాజాలోని ఆస్పత్రిపై రాకెట్ దాడి వల్ల 500మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. ఈ దాడి ఇజ్రాయెల్ చేసిందని హమాస్ మిలిటెంట్ గ్రూపు ప్రకటించింది.

18 Oct 2023

హమాస్

గాజాపై దాడులను ఆపేస్తే ఇజ్రాయెలీ బంధీలను విడుదల చేస్తాం: హమాస్ 

పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ తమ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదుల చేయడానికి ఒక షరతుతో ముందుకొచ్చింది.

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా రాయబారి ఎదురుదాడి 

500 మంది మృతికి కారణమైన గాజా నగరంలోని ఆసుపత్రిలో జరిగిన పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐక్యరాజ్యసమితిలోని పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ బుధవారం ఆరోపించారు.

16 Oct 2023

అమెరికా

'ముస్లింలు చనిపోవాలి' అంటూ.. పాలస్తీనా-అమెరికన్ బాలుడిని 26సార్లు కత్తితో పొడిచాడు 

ఇజ్రాయెల్-హమాస్ యుద్దం ప్రపంచాన్ని యుదుల సానుభూతిపరులుగా, ముస్లిం మద్దతుదారులుగా విభజించింది.

Israel Hamas war: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దాళాలు.. హమాస్ మిలిటెంట్ల కోసం వేట షురూ

హమాస్ మిలిటెంట్లను తుద ముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో తమ సైన్యం గాజా స్ట్రిప్ లోపల చిన్న చిన్న దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

Operation Ajay: 235మందితో ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకున్న రెండో విమానం 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధ నడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌లో భాగంగా భారతీయులను తరలిస్తోంది.

Helpline: గాజాలోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ప్రారంభం 

గాజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూపు ఆకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే.

Hamas Cryptocurrency: దిల్లీలో దొంగిలించిన క్రిప్టోకరెన్సీ.. హమాస్ లీడర్ల ఖాతాల్లోకి బదిలీ 

క్రిప్టోకరెన్సీ ద్వారా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు భారత్‌ నుంచి డబ్బు చేరిందా?

11 Oct 2023

హమాస్

హమాస్ మాస్టర్‌మైండ్ మహ్మద్ దీఫ్ ఇజ్రాయెల్‌పై దాడిని ఎలా ప్లాన్ చేశాడో తెలుసా? 

ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి ఆదేశాన్ని ఉక్కిరిబిక్కి చేసింది. ఇజ్రాయెల్ కలలో కూడా ఊహించని మారణహోమం జరిగింది.

Hamas-Israel conflict: మా మద్దతు పాలస్తీనియన్లకే: సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ 

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్- ఇజ్రాయెల్ పరస్పర దాడులతో రెండు భూభాగాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం 

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ 'హమాస్‌' దాడి వెనుక ఇరాన్ ఉన్నట్లు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు 

పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో రాజకీయ అనిశ్చితిని నెలకొంది. దీని ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా చూపుతోంది.

08 Oct 2023

ఈజిప్ట్

ఇజ్రాయెల్ పర్యాటకులపై ఈజిప్టు పోలీసులు కాల్పులు.. ఇద్దరు మృతి 

ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఒక పోలీసు అధికారి ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఆదివారం కాల్పులు జరిపాడు.

Donald Trump: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు బైడెనే నిధులిచ్చారు: ట్రంప్ సంచలన ఆరోపణలు

ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్ల భీకర దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. ఇరు దేశాల్లో 500 మందికి పైగా మృతి 

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుధం భీకరంగా సాగుతోంది.

హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి 

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లోని షార్ హనీగేవ్ రీజియన్ మేయర్ ఓఫిర్ లిబ్‌స్టెయిన్‌తో సహా కనీసం 22మంది మరణించినట్లు సమాచారం.

India issues advisory : ఇజ్రాయెల్‌‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు 

పాలస్తీనా గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాకెట్ల వర్షాన్ని కురిపించాయి.

ఇజ్రాయెల్‌‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు

పాలస్తీనా గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై విరుచుకపడ్డారు. రాకెట్ల వర్షం కురిపించారు.

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి

పాలస్తీనాలోని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఫ్లాష్‌పాయింట్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు బుధవారం జరిపిన దాడిలో కనీసం నలుగురు ముష్కరులు, నలుగురు పౌరులతో సహా 11మంది పాలస్తీనియన్ల చనిపోయారు. 100మందికిపైగా గాయపడినట్లు అధికారులు చెప్పారు.