విద్యార్థులు: వార్తలు

10 Jun 2023

తెలంగాణ

రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 1 పరీక్ష ఆదివారం జరగనుంది. పేపర్ లీకేజీతో రద్దు అయిన పరీక్షను కమిషన్‌ ఆదివారం ( జూన్ 12న ) మరోసారి నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గ్రూప్‌-1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

08 Jun 2023

కెనడా

కెనడాలో భారత విద్యార్థుల నిరసన.. 700 మందికి ఫేక్ లెటర్లిచ్చిన ఏజెంట్

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే ఆకాంక్షతో లక్షల ఖర్చులకు వెనుకాడకుండా బ్యాంకులో రుణమో, అప్పో సొప్పో చేసి దాదాపుగా 700 మంది భారత విద్యార్థులు కెనడాకు తరలివెళ్లారు.

07 Jun 2023

తెలంగాణ

తెలంగాణ: 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ రిలీజ్.. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తంగా 229 పని దినాలు ఉంటాయని వెల్లడించింది. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ మొదలుకానుంది.

పిరియాడిక్‌ టేబుల్‌ తొలగింపుపై రగడ.. స్పందించిన NCERT

టెన్త్ క్లాస్ లో సైన్స్‌ సిలబస్‌ నుంచి పిరియాడిక్‌ టేబుల్‌ ను తొలగించడంపై ఎన్సీఆర్టీపై విమర్శల పర్వం మొదలైంది. హుటాహుటిన స్పందించిన నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఆయా మాటల దాడులకు బదులిచ్చింది.

02 Jun 2023

తెలంగాణ

Telangana: మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు; విద్యార్థులకు బిర్యానీ, కిచిడి 

విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

01 Jun 2023

తెలంగాణ

విద్యార్థులకు 1.17కోట్ల నోట్‌బుక్‌లను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం 

2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, మోడల్ స్కూల్స్, టీఆర్ఈఐఎస్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీ‌లల్లోని 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

31 May 2023

తెలంగాణ

తెలంగాణలో ముగిసిన వేసవి సెలవులు; రేపటి నుంచి ఇంటర్ తరగతులు 

తెలంగాణలో జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు బుధవారం(మే 31)తో ముగియనున్నాయి.

అసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం 

అసోంలోని గువాహటిలోని జలుక్‌బరి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

25 May 2023

తెలంగాణ

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి

తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌(ఎంసెట్) ఫలితాలను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్ గురువారం విడుదుల చేసింది.

23 May 2023

గయానా

గయానా: పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం; 19మంది విద్యార్థులు మృతి

గయానాలోని సెకండరీ స్కూల్ డార్మిటరీలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 19మంది పిల్లలు మరణించారని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.

19 May 2023

తెలంగాణ

తెలంగాణ: ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్; ఈ ఏడాది నుంచే అమలు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఇంగ్లిష్ ప్రాక్టికల్ నిర్వహించాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ స్కూల్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు 

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కాలేజీల్లో చదవే విద్యార్థులను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

14 May 2023

తెలంగాణ

తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్

సర్కారు పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పోషకమైన రాగి జావతో అల్పాహారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టనుంది.

09 May 2023

అమెరికా

క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే 

ఒక ఉన్నత పాఠశాల విద్యార్థిని, తరగతి గదిలో ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఉపాధ్యాయుడిపై రెండుసార్లు పెప్పర్ స్ప్రే చేసింది. అమెరికా టెన్నెస్సీలో ఆంటియోక్‌లోని ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

AP SSC Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్ర‌ప్రదేశ్ AP SSC 2023 ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు ప్రకటించింది.

ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే?

పదో తరగతి ఫలితాల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

26 Apr 2023

తెలంగాణ

అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి, గైడ్ టీచర్ అరుదైన ఘనత సాధించారు. వీరు తయారు చేసిన ఓ నమూనా అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైంది.

CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి 

2023 ఏడాదికి గాను సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు, 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు బోర్డు నిర్వహించింది.

తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రభుత్వ పాఠశాలలో దారణం జరిగింది.

పాఠశాలను బాగు చేయాలని మోదీని కోరిన విద్యార్థిని; స్పందించిన యంత్రాంగం

జమ్ముకశ్మీర్‌లోని ఒక విద్యార్థి తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరింది.

20 Apr 2023

తెలంగాణ

తెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల మరింత ఆసక్తి కలిగించేలా, వారికి సులభంగా అర్థమయ్యేలా తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు

పౌల్ట్రీ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల సరికొత్త యంత్రాన్ని జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ పదేళ్ల బాలుడు ఆవిష్కరించాడు.

08 Apr 2023

తెలంగాణ

10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం

10వ తరగతి పేపర్ లీక్ కేసులో డిబార్ అయిన విద్యార్థిని సోమవారం నుంచి మిగిలిన పరీక్షలు రాయడానికి తెలంగాణ హైకోర్టు శనివారం అనుమతించింది.

ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు

ఐఐటీ-హైదరాబాద్ మరో ఘనత సాధించింది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సహకారంతో స్వదేశీ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ వంతెనను పరిశోధన బృందం అభివృద్ధి చేసింది.

06 Mar 2023

ఇరాన్

50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం

ఇరాన్‌లో పాఠశాల విద్యార్థినులపై జరుగుతున్న విషప్రయోగాలు దేశంలో కలకలం రేపుతున్నాయి.

10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు

10వ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గతంలో ఏపీలో 10వ తరగతి పరీక్షా పేపర్లు లీక్ అయిన నేపథ్యంలో తెలంగాణలో కూడా కార్పొరేట్, పలు ప్రవేటు పాఠశాలలు అలా అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.