NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి
    TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి
    భారతదేశం

    TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి

    వ్రాసిన వారు Naveen Stalin
    May 25, 2023 | 11:36 am 1 నిమి చదవండి
    TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి
    తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి

    తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌(ఎంసెట్) ఫలితాలను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్ గురువారం విడుదుల చేసింది. ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫలితాల కోసం కింద వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోండి. http://www.results.manabadi.co.in/2023/TS/EAMCET/Telangana-EAMCET-Results-Engineering-May-2023.htm http://www.results.manabadi.co.in/2023/TS/EAMCET/AM/Telangana-eamcet-Agriculture-Results-May-2023.htm 160 మార్కులకు కనీసం 40 మార్కులు లేదా కనీసం 25 శాతం సాధించిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. మే 12 నుంచి 14 వరకు పరీక్షలు నిర్వహించారు. మే 14న అగ్రికల్చర్, మెడికల్, మే 15న ఇంజినీరింగ్ పరీక్షలకు ఆన్సర్ కీ విడుదల చేశారు.

    అభ్యర్థులు ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు 

    ఎంసెట్ రాసిన అభ్యర్థులు ఫలితాలను తెలుసుకోవడానికి తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. కింది పద్ధతులను పాటించడం ద్వారా ఫలితాలను తెలుసుకోచ్చు. దశ 1: తెలంగాణ ఎంసెట్ ఫలితాలకోసం అధికారిక వెబ్‌సైట్‌ https://eamcet.tsche.ac.in/ కి వెళ్లాలి. దశ 2: TS EAMCET ఫలితాల ఐకాన్‌పై క్లిక్ చేయాలి. దశ 3: మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. దశ 4: ఆ తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. దశ 5: అనంతరం ఫలితాలు స్క్రీన్‌పై కనపడుతాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలంగాణ
    తాజా వార్తలు
    విద్యార్థులు

    తెలంగాణ

    21రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు; ఏ రోజున ఏం చేస్తారో తెలుసుకుందాం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    గోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం ప్రభుత్వం
    యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు  ఆంధ్రప్రదేశ్
    వడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది ప్రభుత్వం

    తాజా వార్తలు

    దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    ఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం  న్యూయార్క్
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    81 పరుగుల తేడాతో లక్నోపై ముంబయి ఇండియన్స్ భారీ విజయం  ముంబయి ఇండియన్స్

    విద్యార్థులు

    గయానా: పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం; 19మంది విద్యార్థులు మృతి గయానా
    తెలంగాణ: ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్; ఈ ఏడాది నుంచే అమలు తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ స్కూల్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు  ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్ తెలంగాణ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023