విద్యా శాఖ మంత్రి: వార్తలు

Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు 

టెన్త్, ఇంటర్( 10th, 12th board exams) బోర్డు పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక చర్యలు తీసుకుంటోంది.

power consumption: ఏప్రిల్- నవంబర్ మధ్య భారత్‌లో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం 

భారత్‌లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ ఏడాది గత ఎనిమిది నెలల్లో విద్యుత్ వినియోగంలో 9% పెరుగుదల నమోదైంది.

Sabitha Indra Reddy: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్‌ ఆత్మహత్య 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నకల వేళ.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

06 Sep 2023

తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులను కట్టబెడుతూ నిర్ణయించింది.

సర్టిఫికెట్లపై ఆధార్‌ నంబర్‌ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ లేఖ

డిగ్రీ, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ నంబర్‌ పూర్తి అంకెలను ముద్రించరాదని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు యూజీసీ(UNIVERSITY GRANTS COMMISSION) సూచించింది.

France bans abaya: పాఠశాలల్లో ఇస్లామిక్ అబాయా దుస్తులపై ఫ్రాన్స్ నిషేధం

కొంతమంది ముస్లిం మహిళలు, యువతులు, విద్యార్థులు ధరించే అబాయా దుస్తులపై నిషేధం విధించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది.

కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఏడాదికి రెండు బోర్డ్ ఎగ్జామ్స్ 

దేశంలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.

విదేశాల్లో తొలి ఐఐటీ ఏర్పాటుకు ఒప్పందం.. జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ 

భారతదేశం బయట తొలి ఐఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌, జాంజిబార్‌ అధ్యక్షుడు హుస్సేన్‌ అలీ మవినీ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి.

20 Jun 2023

తెలంగాణ

తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కీలక పనులను చేపట్టింది.

AP ICET 2023: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల; ర్యాంకు కార్డును తీసుకోండి 

ఆంధ్ర‌ప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( ఏపీ ఐసెట్- 2023) ఫలితాలను గురువారం అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది.

09 Jun 2023

తెలంగాణ

టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్ 

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. ఈ మేరకు సిట్‌ అధికారులు దాఖలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు ఈ కేసులో రూ.1.63 కోట్ల మేర లావాదేవీలు జరిగాయని విచారణలో తేలిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు నోట్ .. ఈ ఏడాది సెలవుల జాబితా ఇదిగో !

ఏపీలో వచ్చే సోమనారం నుంచి బడులు తెరుచుకోనున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ లెక్కన జూన్ 12న స్కూళ్లు రీ ఓపెన్ అవనున్నాయి.

09 Jun 2023

తెలంగాణ

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ కానుక.. జూన్‌ 20 నుంచి ప్రతిరోజూ రాగిజావా

తెలంగాణ ప్రభుత్వం బడి పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కార్ పాఠశాలల్లో విద్యార్థులకు ఉధయం అల్పాహారంగా రాగిజావను అందించనున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

07 Jun 2023

తెలంగాణ

తెలంగాణ: 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ రిలీజ్.. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తంగా 229 పని దినాలు ఉంటాయని వెల్లడించింది. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ మొదలుకానుంది.

NIRF Ranking 2023: దేశంలోని విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసిన కేంద్రం; టాప్-10 ఇవే

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్ 2023ని విద్య, విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌‌కుమార్ సింగ్ సోమవారం విడుదల చేశారు.

డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్

ఎడ్యూకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌, డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదా పొందేందుకు కేంద్రం కొత్త నిబంధనలను రూపొందించింది.

పిరియాడిక్‌ టేబుల్‌ తొలగింపుపై రగడ.. స్పందించిన NCERT

టెన్త్ క్లాస్ లో సైన్స్‌ సిలబస్‌ నుంచి పిరియాడిక్‌ టేబుల్‌ ను తొలగించడంపై ఎన్సీఆర్టీపై విమర్శల పర్వం మొదలైంది. హుటాహుటిన స్పందించిన నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఆయా మాటల దాడులకు బదులిచ్చింది.

02 Jun 2023

తెలంగాణ

Telangana: మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు; విద్యార్థులకు బిర్యానీ, కిచిడి 

విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

AP ICET-2023: రేపు ఏపీ ఐసెట్: నిమిషం ఆలస్యమైనా అనుమతించరు 

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2023(ఏపీ ఐసెట్-2023)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్ఈ) ఆధర్వంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బుధవారం నిర్వహించనుంది.

19 May 2023

తెలంగాణ

తెలంగాణ: ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్; ఈ ఏడాది నుంచే అమలు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఇంగ్లిష్ ప్రాక్టికల్ నిర్వహించాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ స్కూల్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు 

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కాలేజీల్లో చదవే విద్యార్థులను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టనుంది.

10 May 2023

తెలంగాణ

ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు; ఎప్పటి నుంచో తెలుసా?

ఇంటర్‌లో ఆన్‌లైన్ విధానం ద్వారా అడ్మిషన్లను చేపట్టనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ పేర్కొన్నారు.

10 May 2023

తెలంగాణ

తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ (బీఎస్ఈ) 10వ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.

AP SSC Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్ర‌ప్రదేశ్ AP SSC 2023 ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు ప్రకటించింది.

రేపే ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు రిలీజ్.. పూర్తి వివరాలివే 

ఏపీలో ఈ ఏడాది జరిగిన టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల తేదీ ఖరారైంది. టెన్త్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాల తేదీని నేడు విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లండించారు.

ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే?

పదో తరగతి ఫలితాల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

08 Apr 2023

తెలంగాణ

10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం

10వ తరగతి పేపర్ లీక్ కేసులో డిబార్ అయిన విద్యార్థిని సోమవారం నుంచి మిగిలిన పరీక్షలు రాయడానికి తెలంగాణ హైకోర్టు శనివారం అనుమతించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం

ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం తెలిపారు.

ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్టు ప్రాథమిక విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగూనంగా ఈ మార్పులను తీసుకొచ్చినట్లు సీబీఎస్ఈ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల భర్తీపై త్వరలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలో అంటే జులై కానీ, ఆగస్టులో గానీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిర్ణయ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు

10వ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గతంలో ఏపీలో 10వ తరగతి పరీక్షా పేపర్లు లీక్ అయిన నేపథ్యంలో తెలంగాణలో కూడా కార్పొరేట్, పలు ప్రవేటు పాఠశాలలు అలా అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా

ఆర్ధిక అభివృద్ది దిశగా దేశం దూసుకుపోవాలంటే విద్యారంగంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అటువంటప్పుడు బడ్జెట్ లో ఆ రంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది.