పరీక్ష ఫలితాలు: వార్తలు

NIRF Ranking 2024: ఓవరాల్ కేటగిరీలో అగ్రస్థానంలో ఐఐటీ మద్రాస్ 

విద్యా మంత్రిత్వ శాఖ ఈరోజు NIRF ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ఈరోజు NIRF ర్యాంకింగ్స్ 9వ ఎడిషన్ క్రింద ర్యాంకింగ్‌లను విడుదల చేసింది.

NEET UG 2024 Topper List: టాపర్స్ పేరు, AIR, స్కోర్‌లను ఇక్కడ తనిఖీ చేయండి

NEET UG 2024 మెరిట్ జాబితా ఎట్టకేలకు విడుదలైంది. మొత్తం 17 మంది టాపర్‌లను ప్రకటించారు.

Neet UG: NEET-UG సవరించిన ఫలితాల మార్క్‌షీట్‌ విడుదల చేసిన NTA.. ఇక్కడ తనిఖీ చేయండి 

సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET)-UG సవరించిన ఫలితాల మార్క్ షీట్‌ను విడుదల చేసింది.

Neet Row: ఎన్టీఏపై ప్రశ్నలు లేవనెత్తే రాజ్‌కోట్-సికార్ ఫలితాల్లో ఏముంది?

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నగరం, కేంద్రాల వారీగా నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET)-UG 2024 ఫలితాలను విడుదల చేసింది.

NEET UG Result 2024 Declared: NEET UG 2024  ఫలితల ప్రకటన.. ఇక్కడ తనిఖీ చేయండి  

నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలు ప్రకటించారు. ఫలితాలను ఈరోజు, మధ్యాహ్నం 12 గంటలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

UPSC: UPSC-2024 ప్రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల.. ఫలితాలను ఇక్కడ చూడండి 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) జూలై 1న సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ 2024 ఫలితాలను ప్రకటించింది.

NEET-UG Result: నీట్-యూజీలో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రీ-ఎగ్జామినేషన్‌లో ఎన్ని మార్కులు వచ్చాయంటే..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ రీ-ఎగ్జామినేషన్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.ఈ పరీక్ష 1563 మంది అభ్యర్థులకు మాత్రమే నిర్వహించారు.

JEE-Advanced results: JEE-అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. అగ్రస్థానంలో ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలను ప్రకటించింది.

Neet: విడుదలైన నీట్ ఫలితాలు

డాక్టర్ కావాలనే కలను నెరవేర్చే నీట్ పరీక్ష ఫలితాలను మంగళవారం NTA విడుదల చేసింది.

30 Apr 2024

తెలంగాణ

Telangana-Tenth Result: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. జూన్‌ 3వ తేదీ నుండి టెన్త్ సప్లిమెంటరీ

తెలంగాణ (Telangana) పదో తరగతి (Tenth Result) ఫలితాలను మంగళవారం హైదరాబాద్ లోని ఎస్సీ ఈఆర్టి కాంప్లెక్స్ గోదావరి ఆడిటోరియంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు.

24 Apr 2024

ఇంటర్

Telangana Inter Result: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ (Telangana) ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు (Inter Results) వెల్లడయ్యాయి.

22 Apr 2024

తెలంగాణ

Telangana-Inter results: ఈ నెల 24 తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణ (Telangana) ఇంటర్మీడియెట్ (Intermediate) పరీక్షల ఫలితాలను (Exam resultus) ఈ నెల 24 న విడుదల చేయనున్నటుల ఇంటర్ బోర్డు (Inter Board) వెల్లడించింది.

AP 10th Results: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదల...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పదవ తరగతి ఫలితాలు (Tenth Results)విడుదలయ్యాయి.

21 Apr 2024

ఇంటర్

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్​ ఫలితాల డేట్ వెల్లడించిన విద్యాశాఖ

తెలంగాణ(Telangana)ఇంటర్(Inter)విద్యార్థులకు ఇంటర్ బోర్డు తీపి వార్తను అందజేసింది.

21 Apr 2024

తెలంగాణ

Tenth Results- Telangana- Andhra Pradesh: రేపు ఏపీ టెన్త్ రిజల్ట్స్...మరో పది రోజుల్లో తెలంగాణ ఫలితాలు విడుదల

తెలంగాణ (Telangana) పదో తరగతి పబ్లిక్ పరీక్ష (Public Exams) ఫలితాలు (Results) మరో పదిరోజుల్లో వెలువడునున్నాయి.

Andhra Pradesh -Inter Result:త్వరలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు

ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు.

గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఏస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్

గ్రూప్-1 పరీక్షా తుది ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించిది. విజయవాడలో బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ ఈ ఫలితాలను విడుదల చేశారు.

AP ICET 2023: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల; ర్యాంకు కార్డును తీసుకోండి 

ఆంధ్ర‌ప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( ఏపీ ఐసెట్- 2023) ఫలితాలను గురువారం అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది.

AP EAMCET 2023: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చూసుకోండి 

ఏపీ ఎంసెట్-2023 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ అనంతపురం (జేఎన్‍టీయూఏ) విడుదల చేసింది.

ఏపీ శ్రీకాకుళం కుర్రాడే నీట్‌ చక్రవర్తి.. దేశంలోనే ప్రథమ ర్యాంక్‌

నీట్‌ అండర్ గ్రాడ్యూయేట్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్‌ చక్రవర్తి ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.ఈ మేరకు తమిళ విద్యార్థి ప్రభంజన్‌తో కలిసి తొలి ర్యాంకును పంచుకోవడం గమనార్హం.