ఆంత్రోపిక్: వార్తలు
21 Mar 2025
టెక్నాలజీAnthropic: ఆంత్రోపిక్ క్లాడ్ AI చాట్‌బాట్ లో వెబ్ సెర్చ్ ఫీచర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ ఆంత్రోపిక్ తన క్లౌడ్ 3.7 సొనెట్ మోడల్‌కి వెబ్ సెర్చ్ ఫీచర్‌ను జోడిస్తోంది.
25 Feb 2025
బిజినెస్Anthropic: 300 బిలియన్ల నిధులను సమీకరించేందుకు ఆంత్రోపిక్ సన్నాహాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ క్లౌడ్ మేకర్ ఆంత్రోపిక్ తన కొత్త నిధుల రౌండ్‌ను $3.5 బిలియన్లకు (సుమారు రూ. 300 బిలియన్లు) పెంచాలని యోచిస్తోంది.