ఎలాన్ మస్క్: వార్తలు
Elon Musk: అంతరిక్షంలో ప్రమాదకర పరిణామం.. కూలిపోతున్న స్టార్‌లింక్ ఉపగ్రహం
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ చేపట్టిన స్టార్‌లింక్ ప్రాజెక్టులో భాగమైన ఒక ఉపగ్రహం తాజాగా నియంత్రణ కోల్పోయి భూమివైపు కదులుతోంది.
Elon Musk: ఎలాన్ మస్క్‌కు భారీ ఊరట.. వాటాదారుల అభ్యంతరాలకు చెక్!
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు న్యాయస్థానంలో కీలక విజయం దక్కింది. 2018లో టెస్లా సంస్థ మస్క్‌కు ప్రకటించిన 55 బిలియన్ డాలర్ల భారీ వేతన ప్యాకేజీ విషయంలో డెలావేర్ సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
Elon Musk: అపర కుబేరుడిగా ఎలాన్ మస్క్ రికార్డు… 600 బిలియన్ డాలర్లు దాటిన నెట్ వర్త్
ప్రపంచంలోని అపార ధనవంతుల్లో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
GrokAI: బాండీ బీచ్ కాల్పులపై తప్పుదారి పట్టించే సమాచారం.. ఎలాన్ మస్క్ గ్రోక్ ఏఐపై విమర్శలు
ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై తప్పుదారి పట్టించే సమాచారం పంచిందంటూ ఎలాన్ మస్క్‌కు చెందిన గ్రోక్ ఏఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Jemima Goldsmith: ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ బహిరంగ లేఖ రాశారు.
Elon Musk: 'భవిష్యత్ వినోదం పూర్తిగా AI ఆధారితమే'.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు.
Elon Musk: 'నా భాగస్వామి హాఫ్-ఇండియన్, కొడుకు పేరు శేఖర్': ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు,టెస్లా సంస్థ అధినేత, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తొలిసారిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలను బహిరంగంగా వెల్లడించారు.
Nikhil Kamath-Musk: నిఖిల్ కామత్-ఎలాన్ మస్క్ పాడ్‌కాస్ట్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్!
జెరోధా (Zerodha) సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో ఈసారి ప్రపంచ ప్రసిద్ధ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) పాల్గొన్నారు.
Elon Musk: ట్రంప్‌తో విభేదాల తర్వాత.. వైట్‌హౌస్ డిన్నర్లో పాల్గొన్న ఎలాన్ మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump),టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతల సంగతి తెలిసిందే.
Elon Musk-Jeff Bezos: బెజోస్ 'ప్రొమెతియస్' ప్రకటనకు మస్క్ నుంచి 'కాపీక్యాట్' సెటైర్
ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, మరో బిలియనీర్ జెఫ్ బెజోస్పై విమర్శలు చేశారు.
Elon Musk: 75% వాటాదారుల మద్దతుతో.. ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీతో మస్క్‌కు నూతన రికార్డు
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలాన్ మస్క్ మరోసారి చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు.
Elon Musk: 10,000 స్టార్‌లింక్ శాటిలైట్లను ప్రయోగించిన సంస్థ.. అందరినీ మించిపోయామన్న ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ నాయకత్వంలోని స్పేస్-X సంస్థ మరో అద్భుతమైన అంతరిక్ష విజయాన్ని సాధించింది.
Elon Musk: మరో రెండు వారాల్లో అందుబాటులోకి గ్రోకీపీడియా బీటా వెర్షన్ : ఎలాన్ మస్క్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో కొత్త సంచలనానికి తెరతీశారు. నాలెడ్జ్ ప్లాట్‌ఫామ్ వికీపీడియా తరహాలోని కొత్త సర్వీస్‌ను ప్రారంభించనున్నారు.
Elon Musk: ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు.. తొలిసారిగా 500 బిలియన్ డాలర్లు దాటిన సంపాదన
ఎలాన్ మస్క్ రికార్డు స్పష్టించాడు. ఫోర్బ్స్ ప్రకారం, ఎలాన్ మస్క్ చరిత్రలో తొలి వ్యక్తిగా $500 బిలియన్ పైగా సంపత్తి కలిగిన వ్యక్తిగా నిలిచారు.
Elon Musk: ఎపిస్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్ పేరు
ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బిలయనీర్, టెక్ పరిశ్రమ అధిపతి 'ఎలాన్ మస్క్' పేరు అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది.
Errol Musk: సొంత పిల్లలనే లైంగిక వేధించాడంటూ ఎలాన్ మస్క్ తండ్రిపై సంచలన ఆరోపణలు
ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తండ్రి, ప్రపంచ కుబేరుడు ఎరోల్ మస్క్‌పై సంచలన లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Former First Buddy: మళ్ళీ కలుసుకున్న పాత మిత్రులు.. పక్కపక్కనే కూర్చుని..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి ఒకే వేదికపై కనిపించారు.
Elon Musk: బ్రిటన్‌లో వలసల వ్యతిరేక నిరసనలపై ఎలాన్ మస్క్ మద్దతు
బ్రిటన్‌లో వలసలకు వ్యతిరేకంగా జరుగుతున్న భారీ నిరసనలకు టెస్లా సీఈఓ, ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు.
Larry Ellison: అత్యంత ధనవంతుల జాబితాలో 'మస్క్'ని వెనక్కి నెట్టిన 'లారీ ఎల్లిసన్'
అమెరికాకు చెందిన టెక్నాలజీ బిలియనీర్, ప్రముఖ ఒరాకిల్ సంస్థ స్థాపకుడు లారీ ఎల్లిసన్, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా నిలిచేందుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో తీవ్ర పోటీ పడుతున్నారు.
Musk: నవారోపై 'ఎక్స్' ఫ్యాక్ట్ చెక్.. మస్క్ ఏమన్నారంటే..?
భారత దేశాన్ని బెదిరించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టడం లేదు.
Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల వేతన ప్యాకేజీ?
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వచ్చే పదేళ్లలో లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.88 లక్షల కోట్ల) వేతన ప్యాకేజీని పొందే అవకాశం ఉన్నట్లు ఉన్నారు.
Elon Musk: మస్క్ AI సంస్థలో మరో రాజీనామా.. CFO లిబరటోర్ నిష్క్రమణ
ఎలాన్ మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ xAI నుంచి వరుస రాజీనామాలు కొనసాగుతున్నాయి.
xAI : ఆపిల్,ఓపెన్ఏఐపై ఎలాన్ మస్క్ కంపెనీ xAI యాంటీట్రస్ట్ దావా
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న xAI, X సంస్థలు అమెరికాలోని టెక్సాస్ ఫెడరల్ కోర్టులో ఆపిల్, ఓపెన్ఏఐపై యాంటీట్రస్ట్ దావా వేసింది.
Starship: టెక్సాస్‌లో స్పేస్-X స్టార్‌షిప్ ప్రయోగం మరోసారి వాయిదా
ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్-X సంస్థ భారీ రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేసింది.
Elon Musk Neuralink: ఎలాన్ మస్క్ న్యూరాలింక్ అద్భుతం.. బ్రెయిన్ సహాయంతో మారియో కార్ట్, చెస్ ఆడుతున్న పక్షవాతానికి గురైన వ్యక్తి
2016లో స్విమ్మింగ్ ప్రమాదం కారణంగా భుజం నుండి కిందపక్కల పారాలైజ్ అయిన నోలాండ్ ఆర్భాట్, ఎలాన్ మస్క్ న్యూరాలింక్ చిప్ ద్వారా మళ్లీ కొన్ని పనులు చేయగలుగుతున్నాడు.
Grok: ఏఐ చాట్‌బాట్ గ్రోక్ సంచలనం.. 'ట్రంప్ అత్యంత అపఖ్యాతి పొందిన నేరస్థుడు'..
అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో మరో వివాదం కలకలం రేపింది.
Elon Musk : ఎలాన్ మస్క్ స్ట్రాంగ్ వార్నింగ్.. యాపిల్‌ను కోర్టుకు లాగుతానని హెచ్చరిక!
టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధా (ఏఐ) ఆధిపత్య పోరు రోజురోజుకీ వేడెక్కుతోంది. టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మంగళవారం టెక్ దిగ్గజం యాపిల్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
Grok Spicy Mode: AIకి ఇప్పుడు 'స్పైసీ' మూడ్.. అడల్ట్ కంటెంట్ మరింత ప్రమాదకర దిశగా సాగుతుందా?
ఎలాన్ మస్క్‌కి చెందిన X సంస్థ ఇటీవల విడుదల చేసిన కొత్త ఫీచర్ "Grok Imagine" ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్‌గా మారింది.
Elon Musk: పిల్లలకోసం ప్రత్యేక ఏఐ చాట్‌బాట్.. 'బేబీ గ్రోక్'ను ప్రకటించిన ఎలాన్ మస్క్!
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI ఇప్పుడు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏఐ చాట్‌బాట్ యాప్ రూపొందించనుంది.
Tesla electric car: ఇండియాలో టెస్లా ఎంట్రీ.. మోడల్ వై ఎలక్ట్రిక్ SUV గ్రాండ్ లాంచ్!
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది.
Grok 4: గ్రోక్ 4 ను ప్రారంభించిన మస్క్
ఎలాన్ మస్క్ xAI తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ తాజా వెర్షన్ గ్రోక్ 4 ను ఆవిష్కరించింది. లాంచ్ ఈవెంట్ X లో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది.
Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ.. ట్రెజరీ తాళాలు భారతీయుడి చేతిలో!
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవలే తన రాజకీయ ప్రస్థానానికి నాంది పలుకుతూ 'అమెరికా పార్టీ' (America Party - AMEP)ని అధికారికంగా ప్రకటించారు.
Trump-Elon Musk: మస్క్ గాడితప్పాడు,పార్టీ ప్రకటన హాస్యాస్పదం.. కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఫైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మరోసారి వైరం నెలకొంది.
Elon Musk: అమెరికాలో ఆసక్తికర పరిణామం.. కొత్త పార్టీని ప్రకటించిన ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు ,టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు శ్రీకారం చుట్టారు.
Elon Musk: ట్రంప్‌కు ఎలాన్ మస్క్ భారీ షాక్.. బిల్లు పాసైతే 'అమెరికన్ పార్టీ' ఏర్పాటు చేస్తానని హెచ్చరిక
అమెరికా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది.
Elon Musk: సెనెట్‌లో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పాస్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన 'బిగ్ బ్యూటిఫుల్ బిల్'పై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
Musk Vs Trump: 'నేను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయి'.. ట్రంప్‌తో గొడవపై మస్క్ పశ్చాత్తాపం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచకుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య సంబంధాలు ఇటీవల పూర్తిగా బీటలు వారిన విషయం తెలిసిందే.
Errol Musk: నా కుమారుడిపై ట్రంప్ గెలిచే అవకాశం: ఎరాల్ మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య తలెత్తిన విభేదాలు మరింత ముదిరాయి.
Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక
టెక్ ప్రపంచంలో సంచలన ఫిగర్ అయిన బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి మానవాళి భవిష్యత్తుపై కీలక హెచ్చరికలు చేశారు.
Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో విభేదాల మధ్య టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరో కీలక చర్చను ప్రారంభించారు.