ఇమ్రాన్ ఖాన్: వార్తలు

Imran Khan-Toilet Cleaner: నా భార్యకు టాయ్​ లెట్​ క్లీనర్ తో కలిపిన విషాహారం ఇచ్చారు: ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్​ టెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ)(PTI)వ్యవస్థాప అధ్యక్షుడు, పాక్(Pakistan)మాజీ ప్రధాని(Ex PrimeMinister) ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) జైలు (Jail) అధికారులు, సిబ్బందిపై సంచలన ఆరోపణలు చేశారు.

Imran Khan: పాక్ మాజీ ప్రధానికి ఊరట.. 14 ఏళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసిన కోర్టు

ప్రభుత్వ ఖజానా(తోషాఖానా)అవినీతి కేసులో అరెస్టై ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీల 14ఏళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది.

Pakistan election: నవాజ్ షరీఫ్‌, బిలావల్ భుట్టో మధ్య కుదిరిన ఒప్పందం.. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు 

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.

Pakistan poll result: లండన్ ప్లాన్ విఫలమైంది: ఇమ్రాన్ ఖాన్ 'విక్టరీ' స్పీచ్ 

పాకిస్థాన్‌ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నిక్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి చట్టవిరుద్ధం.. ఏడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీల కష్టాలు ఇప్పడు తీరేలా కనిపంచడం లేదు.

Pakistan: తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష 

తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని,పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్,ఆయన భార్య బుష్రా బీబీకి పాకిస్థాన్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Imran Khan: సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 10ఏళ్ల జైలు శిక్ష 

సార్వత్రిక ఎన్నికల వేళ.. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై జైలు విచారణ చట్టవిరుద్ధం: నయీమ్ పంజుతా 

ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న ఆరోపణలపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై జైలు విచారణ చట్టవిరుద్ధమని పాకిస్థాన్ కోర్టు ప్రకటించింది.

రహస్య పత్రాల లీకేజీ కేసు.. పాక్ మాజీ ప్రధాని,షా మహమూద్ ఖురేషీ పై అభియోగాలు 

దేశంలోని రహస్య చట్టాలను ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్, వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీలపై పాకిస్థాన్ ప్రత్యేక కోర్టు సోమవారం అభియోగాలు మోపింది.

పాకిస్థాన్‌లో లైవ్‌ టీవీ డిబెట్‌ రచ్చరచ్చ.. ఇమ్రాన్ ఖాన్ కోసం తుక్కు రెగొట్టుకున్న నేతలు

పాకిస్థాన్‌లో లైవ్‌ టీవీ డిబెట్‌ జరుగుతుండగా నేతలు డిష్యుం డిష్యుం చేసుకున్నారు. చర్చల్లో భాగంగా జరిగిన వాదనలు, ఆరోపణలు, విమర్శలు వేడెక్కాయి.

రహస్య పత్రాల లీకేజీ కేసు.. ఇమ్రాన్ ఖాన్‌కు సెప్టెంబరు 26వరకు రిమాండ్ పొడిగింపు 

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న ఆరోపణల కేసులో జ్యుడిషియల్ కస్టడీని మరో రెండు వారాల పాటు పొడిగించినట్లు ఆయన తరపు న్యాయవాది బుధవారం తెలిపారు.

తోష్ ఖానా కేసులో ఇమ్రాన్ కు ఊరట..విడుదలైన గంటలోపే మళ్లీ అరెస్ట్ 

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు ఉపశమనం కల్పించింది.

Imran Khan: పాపం ఇమ్రాన్ ఖాన్.. బ్యాగ్ పెట్టడానికి కూడా స్థలం లేని ఇరుకు సెల్‌లో జైలు శిక్ష 

తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ మూడేళ్ల జైలు శిక్ష పడి అటాక్ జైల్లో ఉన్నారు.

ఇమ్రాన్ ఖాన్‌ను ఏ జైలుకు పంపారు? ఎలాంటి సౌకర్యాలు కల్పించారంటే? 

తోషాఖానా కేసులో అరెస్టయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జైలుకు తరలించారు. అక్కడ ఇమ్రాన్ కు భారీ భద్రత కల్పించారు.