న్యూరాలింక్: వార్తలు

Neuralink: ఎలాన్ మస్క్ న్యూరాలింక్ చిప్‌కు ధన్యవాదాలు తెలిపిన తొలి బ్రెయిన్ చిప్ యూజర్

పక్షవాతానికి గురైన ఎనిమిది సంవత్సరాల తర్వాత, 2024 జనవరిలో, 30 ఏళ్ల నోలాండ్ అర్బాగ్‌కు అమెరికాకు చెందిన న్యూరోటెక్నాలజీ సంస్థ న్యూరాలింక్ మెదడులో ప్రత్యేకమైన పరికరాన్ని అమర్చింది.

Musk Neuralink: న్యూరాలింక్ 'బ్లైండ్‌సైట్' పరికరానికి ఆమోదం..

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కి చెందిన బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌ (Neuralink) మరో విశిష్టమైన ప్రయోగానికి సిద్ధమవుతోంది.

Neuralink: న్యూరాలింక్ రెండవ మార్పిడి విజయవంతం.. రోగికి ఎటువంటి దుష్ప్రభావాలు లేవు 

ఎలాన్ మస్క్ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ ఇటీవల మరో పక్షవాత రోగి మెదడులో న్యూరాలింక్ చిప్‌ను అమర్చింది. రెండవ ట్రయల్ పేషెంట్‌లో ఇంప్లాంట్ బాగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

Neuralink: న్యూరాలింక్ మెదడు చిప్ రెండవ మార్పిడి పూర్తి 

ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ రెండో మార్పిడి విజయవంతంగా పూర్తయింది.

Neuralink: వచ్చే వారం రెండవ మెదడు చిప్‌ని అమర్చనున్నన్యూరాలింక్..  ప్రజలకు సూపర్ పవర్స్ ఇవ్వడమే లక్ష్యం: మస్క్‌

ఎలాన్ మస్క్ బ్రెయిన్-కంప్యూటర్ స్టార్టప్ Nerualink దాని పరికరాన్ని ఒక వారంలో రెండవ మానవ మానవ మెదడులో చిప్‌ను అమర్చే ప్రయోగాలను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.