ఇస్రో: వార్తలు
ISRO-themed doodle: రిపబ్లిక్ డే 2026 సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్
భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను ఆవిష్కరించింది.
52 new spy satellites: అంతరిక్ష భద్రతపై భారత్ భారీ అడుగు.. 50కి పైగా కొత్త స్పై శాటిలైట్లు
ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతల్లో నిఘా పరిమితులు స్పష్టంగా బయటపడటంతో, భారత్ తన సైనిక ఉపగ్రహ వ్యవస్థను భారీగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
Gaganyaan Delayed:మానవ అంతరిక్ష ప్రయోగానికి ముందు ఇస్రో జాగ్రత్తలు.. గగన్‌యాన్ టైమ్‌లైన్ మార్పు
భారతదేశ తొలి మానవ అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
Spanish satellite: ఇస్రో మిషన్‌లో ట్రాజెడీ.. కానీ స్పానిష్ KID క్యాప్సుల్ సక్సెస్!
ఇస్రో PSLV-C62 మిషన్ విఫలమైనప్పటికీ, స్పానిష్ స్టార్టప్ Orbital Paradigm తన Kestrel Initial Demonstrator (KID) క్యాప్సుల్ అద్భుతంగా భూమికి తిరిగి వచ్చిందని ప్రకటించింది.
PSLV: వరుసగా రెండు వైఫల్యాలను చవిచూసిన పీఎస్‌ఎల్‌వీ మిషన్
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 1993లో సేవల్లోకి తీసుకొచ్చింది.
ISRO: పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగంలో సాంకేతిక అంతరాయం..ఇస్రో తొలి 2026 ప్రయోగంలో అడ్డంకి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించిన పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక అంతరాయం చోటుచేసుకుంది.
PSLV-C62: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ62
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) 2026 ఏడాదిని ఘనంగా ప్రారంభించింది.
ISRO: 2040 నాటికి చంద్రునిపైకి భారత వ్యోమగాములు: ఇస్రో మాజీ చీఫ్ కిరణ్ కుమార్
ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2040 నాటికి భారత వ్యోమగాములను చంద్రునిపైకి పంపించాలన్నదే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు.
ISRO: మరో కీలక అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో శ్రీకారం.. జనవరి 12న EOS-N1 శాటిలైట్ ప్రయోగం ..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త సంవత్సరం ప్రారంభాన్ని మరో కీలక అంతరిక్ష ప్రయోగంతో జరుపుకోనుంది.
ISRO: భూమితో గ్రహాంతర ధూళి రేణువుల ఢీని గుర్తించిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ధూళి రేణువుల డిటెక్టర్ మరో కీలక ఆవిష్కారాన్ని సాధించింది.
Isro: ఇస్రో మరో మైలురాయి: ఎస్‌ఎస్‌ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని చేరుకుంది.
ISRO Calendar: 2026 ఇస్రోకు టర్నింగ్ పాయింట్.. గగన్‌యాన్ సహా కీలక మిషన్లకు రెడీ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయాణంలో మరో కీలక ఘట్టం నమోదైంది.
ISRO: బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ కౌంట్‌డౌన్ ప్రారంభం
శ్రీహరి కోటలోని ఇస్రో (ISRO) కేంద్రంలో బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ కౌంట్‌డౌన్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
ISRO BlueBird‑6: ISRO: 21న నింగిలోకి 'బ్లూబర్డ్-6' శాటిలైట్.. ఎప్పుడు ఎక్కడ చూడాలి?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టాల్సిన అత్యంత ప్రాధాన్యత గల వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం 'బ్లూబర్డ్' వాయిదా పడింది.
ISRO: మార్చిలోగా ఏడు ప్రయోగాలకు సిద్ధమవుతున్న ఇస్రో.. ఈ కీలక ప్రయోగాలలో గగన్‌యాన్ ఒకటి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌లో భాగమైన మానవ రహిత ప్రయోగంతో పాటు మొత్తం ఏడు రాకెట్ ప్రయోగాలను వరుసగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ISRO: ఇస్రో మరో మైలురాయి: గగనయాన్ ఇంజిన్ కొత్త స్టార్ట్-అప్ విధానం పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగనయాన్ ప్రయోగానికి కీలకమైన మరో మైలురాయిని అందుకుంది.
Chandrayaan-4: 2028లో చంద్రుని నమూనాలు తీసుకురానున్న చంద్రయాన్-4 మిషన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఆర్థిక సంవత్సరంలో మరికొన్ని ఏడు ప్రయోగాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
NISAR satellite: నవంబర్ 7 నుంచి నిసార్ ఉపగ్రహం సేవలు ప్రారంభం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మెన్ ప్రకటించిన ప్రకారం,భారత్-అమెరికా సంయుక్త అంతరిక్ష ఉపగ్రహం నిసార్ (NISAR) నవంబర్ 7న పూర్తిగా కార్యకలాపాలకు సిద్ధమవుతుంది.
ISRO: మార్చి 2026కి ముందు 7 అంతరిక్ష మిషన్‌లకు ఐస్రో సిద్ధం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది మార్చి 2026కి ముందే మొత్తం ఏడు మిషన్‌లను ప్రయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
ISRO: 'సీఎంఎస్-03' ప్రయోగం విజయవంతం.. శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగిరిన ఎల్‌వీఎం3-ఎం5
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
LVM3-M5: మరో మైలురాయికి చేరువలో ఇస్రో.. దేశంలోనే అత్యంత బరువైన ఉపగ్రహం నేడు అంతరిక్షంలోకి!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది.
ISRO: రేపు నింగిలోకి ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్.. సీఎంఎస్-03 ఉపగ్రహం ప్రయోగానికి ఇస్రో సిద్ధం!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక మిషన్ కోసం సన్నద్ధమైంది.
ISRO chief: 2040లో చందమామపై అడుగుపెట్టనున్న భారతీయ వ్యోమగామి : ఇస్రో చీఫ్
అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో చీఫ్ వి. నారాయణ్ వెల్లడించారు.
BlueBird satellite: అక్టోబర్ మధ్యలో భారత్ చేరనున్న అమెరికా 'బ్లూబర్డ్ 6' ఉపగ్రహం.. డిసెంబర్‌లో ప్రయోగం
అమెరికాకు చెందిన AST స్పేస్‌మొబైల్ కంపెనీ తమ బ్లూబర్డ్ 6 ఇంటర్నెట్-బీమింగ్ ఉపగ్రహం ఫైనల్ అసెంబ్లీ, టెస్టింగ్ పూర్తిచేసి ప్రయాణానికి సిద్ధం అయ్యిందని ప్రకటించింది.
India: 'బాడీగార్డ్' ఉపగ్రహాలను ప్లాన్ చేస్తున్న భారత్
ప్రస్తుత కాలంలో శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్లు మన రోజువారీ జీవితానికి అత్యంత అవసరమైనవి.
ISRO: కొండల్లో, లోయల్లో.. టవర్ లేకుండానే ఇంటర్నెట్.. CMS-02 ఉపగ్రహం రెడీ!
భారతదేశంలోని కొండల్లో, లోయల్లో ఉన్నవారు ఇక 'సిగ్నల్స్ లేవు' అని బాధపడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ పూర్తి సామర్థ్యంతో, హై స్పీడ్ ఇంటర్నెట్‌తో పని చేస్తుంది.
Gaganyaan Mission: గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ IADT-01 పరీక్ష విజయవంతం
భారత గగన్‌యాన్ అంతరిక్ష ప్రాజెక్టులో మరో కీలక ఘట్టాన్ని ఇస్రో (ISRO) పూర్తి చేసింది.
National Space Day: చంద్రుడిపై త్రివర్ణ ముద్ర.. చంద్రయాన్-3తో భారత్ గ్లోబల్ పవర్!
2023 ఆగస్టు 23న భారత్ చరిత్రలో తన పేరును లిఖించుకుంది.
Gaganyaan mission: డిసెంబర్ లో గగన్ యాన్ టెస్ట్ మిషన్: ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది.
ISRO: అంతరిక్షంలో 75 టన్నుల పేలోడ్ ప్రయోగం.. ఇస్రో 40 అంతస్తుల పొడవైన జంబోరాకెట్ నిర్మిస్తున్నాం: ఇస్రో ఛైర్మన్ నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక దశలోకి అడుగుపెట్టబోతోంది.
Block-2 BlueBird: బ్లాక్-2 బ్లూబర్డ్ అంటే ఏమిటి? అమెరికా భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో
భారత్,అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలు అయిన ఇస్రో, నాసా కలిసి నిసార్ ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశాయి.
NISAR: నైసార్ శాటిలైట్ కీలక దశలోకి.. పరికరాల పనితీరుపై ప్రారంభమైన పరీక్షలు!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన నైసార్ ఉపగ్రహం (NISAR - NASA-ISRO Synthetic Aperture Radar) ఇప్పుడు అత్యంత కీలకమైన సన్నద్ధత దశలోకి ప్రవేశించింది.
ISRO Chairman: గగనయాన్ నుంచి LUPEX వరకు.. భారత అంతరిక్షం భవిష్యత్ ప్రణాళికను బయటపెట్టిన ఇస్రో ఛైర్మన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సరికొత్త లక్ష్యాలతో, వ్యాపార అవకాశాల దిశగా దూసుకుపోతోంది.
NISAR Mission: నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధం.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా..? ప్రకృతి వైపరీత్యాలను ఎలా ట్రాక్ చేస్తుందంటే..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి అంతా సిద్ధమైంది.
Shubhanshu Shukla: శుభాన్షు శుక్లా యొక్క ఆక్సియం-4 మిషన్ కోసం ఇస్రో ఎంత ఖర్చు చేసిందో తెలుసా..?
నాలుగు దశాబ్దాల విరామం తర్వాత అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా మంగళవారం భూమికి విజయవంతంగా తిరిగివచ్చారు.
Shubhanshu: భూమికి రాక అనంతరం శుభాంశు శుక్లాకు ఏడురోజుల క్వారంటైన్
యాక్సియం-4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇతర ముగ్గురు వ్యోమగాములు జులై 14న భూమికి తిరిగిరానున్నారు.
India: ఆపరేషన్ సిందూర్ తర్వాత 52 సైనిక ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతంచేసిన భారత్
'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్ అంతరిక్షంలో నిఘా సామర్థ్యాన్ని మరింత స్థాయికి చేర్చేందుకు కీలక చర్యలు ప్రారంభించింది.
Shubhanshu Shukla: 25న అంతరిక్షానికి శుభాంశు శుక్లా.. యాక్సియం-4 మిషన్ ఖరారు!
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర తేదీ ఖరారైంది. యాక్సియం-4 (Ax-4) మిషన్ కింద ఆయన ఈనెల 25న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పయనంకానున్నారు.
Shubhanshu Shukla: జూన్ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర.. వెల్లడించిన ఇస్రో
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం రాబోయే జూన్ 19న అంతరిక్షయాత్ర చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది.
V Narayanan: గగన్‌యాన్‌కు ఇప్పటివరకు 7200 పరీక్షలు పూర్తి: ఇస్రో చీఫ్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు.
PSLV C 61: పీఎస్ఎల్వీ-సీ61 మిషన్ లో సాంకేతిక సమస్య.. ఇస్రో అధికారిక ప్రకటన
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఇస్రో ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ISRO: 18న ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం: చైర్మన్ వి నారాయణన్
ఈ ఏడాది జనవరిలో తన 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో, ఇప్పుడు తదుపరి మిషన్‌కు సన్నద్ధమవుతోంది.