LOADING...
ISRO: బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 మిషన్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభం 
బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 మిషన్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభం

ISRO: బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 మిషన్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2025
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీహరి కోటలోని ఇస్రో (ISRO) కేంద్రంలో బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 మిషన్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 8.54 గంటలకు అమెరికాకు చెందిన కమ్యూనికేషన్‌ ఉపగ్రహం బ్లూబర్డ్‌-6ను ఎల్‌వీఎం3-ఎం6 వ్యోమనౌక ద్వారా నింగిలోకి ఎగరవేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఉపగ్రహం సుమారు 6,500 కిలోల బరువుతో ఉందని సమాచారం. వ్యోమనౌకను స్పేస్‌పోర్ట్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించనుండడం కూడా అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్రో చేసిన ట్వీట్ 

Advertisement