LOADING...
Shubhanshu Shukla: జూన్ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర.. వెల్లడించిన ఇస్రో 
జూన్ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర.. వెల్లడించిన ఇస్రో

Shubhanshu Shukla: జూన్ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర.. వెల్లడించిన ఇస్రో 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం రాబోయే జూన్ 19న అంతరిక్షయాత్ర చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది. మొదటగా ఈ ప్రయోగాన్ని మే 29న నిర్వహించాలనుకున్నారు. అయితే సాంకేతిక కారణాలతో ఈ ప్రయోగం పలు మార్లు వాయిదా పడింది. తాజా షెడ్యూల్ ప్రకారం, జూన్ 19న ప్రయోగం జరగనుందని ఇస్రో స్పష్టం చేసింది. యాక్సియం-4 మిషన్ కింద శుభాంశు శుక్లా సహా మిగతా ముగ్గురు అంతరిక్షయాత్రికులు కలిసి రోదసిలోకి వెళ్లనున్నారు. ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా మిషన్ పైలట్‌గా కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జూన్ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర