ఇస్రో: వార్తలు

చందమామపై ప్రయోగాలకు ప్రపంచదేశాలు పోటీ.. ఇంతకీ చంద్రుడిపై హక్కులు ఎవరెవరికో తెలుసా?

అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన భారత్‌, నింగిలో ఇప్పటివరకు ఏ దేశానికీ దక్కని లక్ష్యం, గమ్యం ఇండియాకు దక్కింది. ఈ మేరకు అత్యంత సంక్లిష్టమైన జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఇస్రో, విక్రమ్‌ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా తాజాగా ఓ ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తుంది.

చంద్రయాన్-3: చంద్రుడి మీద పరిశోధనలు మొదలుపెట్టిన ప్రగ్యాన్ రోవర్ 

చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టిన అపురూప క్షణాలు భారతీయుల గుండెల్లో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చాయి.

భవిష్యత్తులో ఇస్రో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగాలు ఇవే.. 

చంద్రుడి మీద చంద్రయాన్-3 సురక్షితంగా దిగిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా సంబరాలు ఆకాశాన్ని అంటాయి. చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగమైన ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపించారు.

చంద్రయాన్ -3 ప్రయోగంలో భాగమైన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇవే..

చంద్రయాన్-3 విజయంతో చందమామపై భారత్ ముద్ర వేసింది. కేవలం రూ.615 కోట్ల అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ చేపట్టిన ఇస్రో ఘన విజయం సాధించింది. దీంతో అంతరిక్ష వాణిజ్యంలో అగ్ర దేశాల సరసన సగర్వంగా నిలిచింది భారత్‌.

చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షల వెల్లువ

చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో చంద్రయాన్-3 మిషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలతో సహా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

అంతరిక్ష రారాజుగా భారత్.. దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ఏకైక దేశంగా రికార్డు

ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్టుతో ప్రపంచవ్యాప్తంగా భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. అగ్రరాజ్యాలు, అగ్రదేశాలకు అందని భారీ అంతరిక్ష విజయాన్ని సగర్వంగా అందుకుంది.

చంద్రయాన్-3: చరిత్ర సృష్టించిన భారత్: సెలబ్రిటీల శుభాకాంక్షలు   

చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. చప్పట్లతో తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.

Chandrayaan-3 Timeline: చంద్రయాన్‌-3 మిషన్‌లో కీలక ఘట్టాలు ఇవే 

చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతమైంది. మిషన్‌లోని మిక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సురక్షితంగా దిగింది. ఈ ప్రయోగం ఆది నుంచి చివరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. ప్రతి దశను ఇస్రో విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా.. ఈ మిషన్ సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు చంద్రయాన్-3 మిషన్‌లోని కీలక ఘట్టాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం.

Chandrayaan 3 mission successful: సాహో ఇస్రో.. జయహో భారత్.. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం

చందమామపై రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది.

చంద్రయాన్-3 విజయవంతం.. ప్రయోగం వెనుక ఉన్న కీలక శాస్త్రవేత్తలు వీరే

చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన మొదటి దేశంగా ఇండియా నిలిచింది.

చంద్రుడి మీద చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఎలా జరుగుతుంది? ఆ సమయంలో ఏం జరుగుతుంది? 

చంద్రుడి మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో జాబిల్లి మీద ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టనుంది. అయితే చాలామందికి ల్యాండ్ అయ్యే సమయంలో ఏం జరగనుందనేది ఆసక్తిగా అనిపిస్తోంది.

చంద్రయాన్ పాత పేరు ఏంటో తెలుసా? చంద్రయాన్ గా ఎవరు మార్చారో తెలుసుకోండి 

మరికొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధృవం మీద చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చంద్రయాన్-3పై పాక్ నేత కీలక వ్యాఖ్యలు.. ప్రత్యేక్ష ప్రసారం చేయాలని సూచన

భారత్ ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 మిషన్ పై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్‌ ఛౌదరీ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని పొగడ్తలతో ముంచెత్తారు.

చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ప్రపంచ దేశాల ఫోకస్.. ఇంతకీ అక్కడ ఏముందో తెలుసా

చందమామపై పరిశోధించే క్రమంలో ప్రపంచ దేశాల అంతరిక్ష సంస్థలు దక్షిణ ధ్రువం(South Pole)పైనే ఫోకస్ పెట్టాయి. అగ్రదేశం అమెరికా సహా ఐరోపా దేశాలు, చైనా, భారత్‌, జపాన్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాలు ఇప్పటికే పలుమార్లు ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టాయి.

ISRO: మనం కచ్చితంగా విజయం సాధిస్తాం: చంద్రయాన్-3‌ సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రో చీఫ్ కామెంట్స్ 

చంద్రయాన్-3‌ సాఫ్ట్ ల్యాండింగ్‌ కోసం దేశం మొత్తం ప్రార్థనలు చేస్తోంది. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో చంద్రయాన్ -3 మిషన చంద్రుడిపై దిగనున్న నేపథ్యంలో ఇస్రో చీఫ్ ఎస్.‌సోమనాథ్ ఈ ప్రయోగంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను చెప్పారు.

చంద్రయాన్-3: చారిత్రక ఘట్టానికి అంతా సిద్ధం.. ప్రపంచం చూపు భారత్ వైపు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3, బుధవారం చంద్రుడి మీద ల్యాండ్ కానుంది. ఈ చారిత్రక ఘట్టం కోసం భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్: ఆ 17నిమిషాలే కీలకమంటున్న ఇస్రో 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం తుది దశకు చేరుకుంది. చంద్రుడి మీద సురక్షితంగా దిగడానికి ల్యాండర్ మాడ్యూల్ సిద్ధమవుతోంది.

'చంద్రయాన్-3' మిషన్ ల్యాండింగ్ ఆలస్యం అంటూ వార్తలు.. ఇస్రో ట్వీట్‌తో క్లారిటీ

'చంద్రయాన్-3' మిషన్ ల్యాండింగ్ కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తోంది. ఇదే సమయంలో మిషన్ ల్యాండింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ మంగళవారం ఉదయం నుంచి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

చంద్రయాన్-3 ల్యాండింగ్: విద్యాసంస్థల్లో ప్రత్యక్ష ప్రసారానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు 

జాబిల్లికి అత్యంత దగ్గరగా వెళ్ళిన చంద్రయాన్-3, మంగళవారం సాయంత్రం 6:04గంటలకు చంద్రుడి మీద అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడి చేసింది.

40రోజుల చంద్రయాన్-3 ప్రయాణం 60సెకన్ల వీడియోలో.. మీరూ చూసేయండి!   

చంద్రయాన్‌-3 ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మూన్ మిషన్ లాంచింగ్‌ నుంచి ల్యాండింగ్‌ వరకు ఎన్నో కీలక ఘట్టాలను దాటుకుంటూ వెళ్తోంది. ఈ మేరకు మిషన్ చివరి దశకు వచ్చేసింది.

చంద్రయాన్-3: సురక్షితమైన ప్రదేశం కోసం వెతుకున్న ల్యాండర్; ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో 

చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగు పెట్టేందుకు విక్రమ్ ల్యాండర్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. చంద్రుడికి అత్యంత దగ్గరలో ఉన్న ల్యాండర్ జాబిల్లి మీద మరో రెండు రోజుల్లో దిగబోతుంది.

Chandrayaan-3: జాబిల్లిపై ల్యాండింగ్ సమయం మారింది..17 నిమిషాలు ఆలస్యంగా అడుగుపెట్టనున్న ల్యాండర్ 

జాబిల్లి దక్షిణ ధ్రువంపైజులై 14న చంద్రయాన్-3ను పంపించింది ఇస్రో. ఈనెల 23న సాయంత్రం ఇది చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కావాల్సి ఉంది.

Chandrayaan 3 : మరో సూపర్ న్యూస్‌ను అందించిన ఇస్రో.. జాబిల్లికి అడుగు దూరంలో విక్రమ్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తయింది. రెండో, చివరి డీ-బూస్టింగ్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటన చేసింది. దీంతో చంద్రుడి అతిదగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యుల్ చేసింది.

చంద్రయాన్-3: చంద్రుడికి మరింత చేరువలో ల్యాండర్ మాడ్యూల్ 

చంద్రయాన్-3 చంద్రుడి మీదకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆల్రెడీ ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన సంగతి తెలిసిందే.

చంద్రయాన్‌-3లో మరో కీలక ఘట్టం పూర్తి.. విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ విక్రమ్‌

చంద్రయాన్-3 మిషన్ లో మరో కీలక ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. ఈ మేరకు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయంవంతంగా విడిపోయినట్లు ఇస్రో ప్రకటించింది.

చంద్రయాన్-3: ప్రొపుల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ విడిపోవడం; కీలక దశ జరిగేది ఈరోజే 

చంద్రుడి మీదకు ఇస్రో పంపించిన చంద్రయాన్-3, తన పనిని సాఫీగా కొనసాగిస్తూ చంద్రుడికి మరింత దగ్గరగా వెళ్ళింది. చంద్రుడి మీదకు చేరువయ్యేందుకు అన్ని కక్ష్య కుదింపు చర్యలు పూర్తయిపోయాయి.

చంద్రయాన్-3 కక్ష్య కుదింపు చర్యలు పూర్తి చేసిన ఇస్రో: ఇక మిగిలింది అదొక్కటే 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రుడి మీదకు పంపించిన చంద్రయాన్-3, జాబిల్లికి మరింత చేరువయ్యింది.

Aditya L-1:ఇస్రో మరో చారిత్రక ప్రయోగం; సూర్యూడిపై అధ్యయనానికి 'ఆదిత్య ఎల్1' మిషన్ 

ఇటీవల ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్‌ను చేపట్టిన భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తాజాగా మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమవుతోంది.

చందమామ దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3, ఆగస్ట్ 23న జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్ 

జాబిల్లికి చంద్రయాన్‌-3 మరింత చేరువైంది. జాబిల్లి చుట్టు వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఇస్రో దిగ్విజయంగా చేపట్టింది. చంద్రుడిపై పరిశోధనలకుగానూ చంద్రయాన్‌-3 చేపట్టిన ప్రక్రియ నేటితో నెల పూర్తి చేసుకుంది.

చంద్రయాన్-3 క్లిక్ చేసిన భూమి, చంద్రుడి ఫోటోలు ఇవే: షేర్ చేసిన ఇస్రో 

చంద్రుడి మీదకు చంద్రయాన్-3 ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది. నిన్నటికి నిన్న కక్ష్య కుదింపు చర్యను చేపట్టి చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3 చేరుకునేలా ఇస్రో శాస్త్రవేత్తలు చేసారు.

చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3: కక్ష్య కుదింపు చర్యలో విజయం 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్, ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతోంది.

అన్నీ ఫెయిలైనా చంద్రుడిపై చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అవుతుంది: ఇస్రో ఛైర్మన్ 

చంద్రుడి మీదకు వెళ్తున్న చంద్రయాన్-3 ప్రయోగం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3, ఆగస్టు 23వ తేదీన చంద్రుడు ఉపరితలంపై ల్యాండ్ కానుంది.

చంద్రయాన్-3: 100కిలోమీటర్లు దాటి దగ్గరవుతున్నప్పుడే ఇబ్బంది అంటున్న ఇస్రో ఛైర్మన్ 

ఇస్రో పంపించిన చంద్రయాన్-3 ఇప్పటివరకు సక్రమంగా పనిచేస్తుందని, అనుకున్న ప్రకారం కక్ష్య కుదింపు చర్యలు జరుగుతున్నాయని, చంద్రయాన్-3 మిషన్ హెల్త్ సరిగ్గానే ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు.

మరోసారి కక్ష్యను తగ్గించిన ఇస్రో: చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3 

చంద్రుడి పైకి చంద్రయాన్-3 ప్రయాణం కొనసాగుతూనే ఉంది. భూ కక్ష్య నుండి వేరుపడిన చంద్రయాన్-3, చంద్రుడి కక్ష్యలోకి శనివారం చేరుకుంది.

Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3; ఈ నెల 23న జాబిల్లిపై మిషన్ ల్యాండింగ్ 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది.

చంద్రయాన్-3: చంద్రుడి దారిలో మరింత దగ్గరగా స్పేస్ క్రాఫ్ట్ 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు చంద్రయాన్-3 అంతరిక్ష నౌక హెల్త్ సాధారణంగానే ఉందని ఇస్రో తెలిపింది.

PSLV-C56: ఇస్రో మరో ఘనత; పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం 

చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో రికార్డు సృష్టించింది. శ్రీహరికోట నుంచి సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను ఉదయం 6:30 గంటలకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.

చంద్రయాన్-3 ప్రయోగంలో మరో ముందడుగు; చంద్రుడికి మరింత చేరువలో వ్యోమనౌక

చంద్రయాన్‌-3 వ్యోమనౌక లక్ష్యం దిశగా కీలక ముందడుగు వేసింది. నాలుగో కక్ష్యలో భూమి చుట్టు తిరిగిన వ్యోమనౌక, తాజాగా 5వ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు మంగళవారం ఇస్రో ప్రకటించింది.

ISRO: జులై 30న సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జులై 30న మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. డీఎస్-ఎస్ఏఆర్(DS-SAR) అనే సింగపూర్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్‌వీ-సీ56 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్‌ ద్వారా ఆరు పేలోడ్‌లను అంతరిక్షంలోకి పంపనున్నారు.

ISRO అప్డేట్: చంద్రుడి కక్ష్యకు మరింత చేరువలో చంద్రయాన్-3 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం చంద్రుడి మీదకు దూసుకువెళ్తోంది. జులై 14వ తేదీన భూమి నుండి నింగిలోకి దూసుకెళ్ళిన చంద్రయాన్-3 మిషన్ భూమి కక్ష్యలో తిరుగుతూ నెమ్మదిగా చంద్రుడి కక్ష్యవైపు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.