శ్రీహరికోట: వార్తలు
24 Aug 2024
ఆంధ్రప్రదేశ్Sea erosion: సముద్రకోతతో సమస్యలు.. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సవాళ్లు
ఏపీ రాష్ట్రానికి విస్తారమైన తీరప్రాంతముంది. ఇక అదే స్థాయిలో సముద్రకోత సమస్య ఉండడం కలవరం పెడుతోంది.
17 Feb 2024
ఇస్రోISRO: నింగిలోకి దూసుకెళ్లిన 'INSAT-3DS' ఉపగ్రహం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించే ఇన్సాట్-3డీఎస్ (INSAT-3DS) ఉపగ్రహాన్ని శనివారం సాయంత్రం విజయవంతంగా ప్రయోగించింది.
01 Jan 2024
ఇస్రోISRO: నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C58 XPoSat మిషన్.. 2024లో తొలి ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2024 సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది.
21 Oct 2023
గగన్‌యాన్ మిషన్గగన్యాన్ అబార్ట్ మిషన్-1 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా తొలి మైలురాయిని అధిగమించింది.
02 Sep 2023
ఆదిత్య-ఎల్1ISRO Aditya L1 Launch: నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్-1' మిషన్.. సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో ముందడుగు
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.
02 Sep 2023
ఇస్రోనేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఆదిత్య L-1పైనే.. సూర్యుడిపైకి తొలిసారిగా..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1ను నేడు ప్రయోగించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
23 Aug 2023
చంద్రయాన్-3Chandrayaan-3 Timeline: చంద్రయాన్-3 మిషన్‌లో కీలక ఘట్టాలు ఇవే
చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. మిషన్‌లోని మిక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సురక్షితంగా దిగింది. ఈ ప్రయోగం ఆది నుంచి చివరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. ప్రతి దశను ఇస్రో విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా.. ఈ మిషన్ సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు చంద్రయాన్-3 మిషన్‌లోని కీలక ఘట్టాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం.
22 Aug 2023
చంద్రయాన్-340రోజుల చంద్రయాన్-3 ప్రయాణం 60సెకన్ల వీడియోలో.. మీరూ చూసేయండి!
చంద్రయాన్-3 ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మూన్ మిషన్ లాంచింగ్ నుంచి ల్యాండింగ్ వరకు ఎన్నో కీలక ఘట్టాలను దాటుకుంటూ వెళ్తోంది. ఈ మేరకు మిషన్ చివరి దశకు వచ్చేసింది.
14 Aug 2023
ఇస్రోAditya L-1:ఇస్రో మరో చారిత్రక ప్రయోగం; సూర్యూడిపై అధ్యయనానికి 'ఆదిత్య ఎల్1' మిషన్
ఇటీవల ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్‌ను చేపట్టిన భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తాజాగా మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమవుతోంది.
30 Jul 2023
ఇస్రోPSLV-C56: ఇస్రో మరో ఘనత; పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం
చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో రికార్డు సృష్టించింది. శ్రీహరికోట నుంచి సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను ఉదయం 6:30 గంటలకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.