ఆదిత్య-ఎల్1: వార్తలు

Total Solar Eclipse: సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని ట్రాక్ చేయనున్న ఆదిత్య-L1

ఏప్రిల్ 8న,చంద్రుడు భూమి,సూర్యుని మధ్య నేరుగా వెళుతున్నందున,ఒక అరుదైన ఖగోళ సంఘటన జరగబోతోంది.

06 Jan 2024

ఇస్రో

Aditya-L1: ఇస్రో మరో ముందడుగు.. ఆదిత్య-ఎల్1 ప్రయోగం విజయవంతం 

అంతరిక్ష ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది.

Aditya L1: సూర్యుడి నుండి మొదటి అధిక-శక్తి విస్ఫోటనాన్ని సంగ్రహించిన ఆదిత్య-ఎల్1 

ఇస్రో ఆదిత్య-ఎల్1 మిషన్ లాగ్రాంజ్ పాయింట్ 1 వద్ద తన గమ్యస్థానానికి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందున సౌర పరిశోధనలో గణనీయమైన పురోగతి సాధించింది.

19 Sep 2023

ఇస్రో

ఆదిత్య-ఎల్1: భూమిని పూర్తిగా దాటేసి.. లగ్రేంజియన్ పాయింట్ వైపు ప్రయాణం 

సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఆదిత్య-ఎల్1 మిషన్ ని ఇస్రో ప్రయోగించింది.

18 Sep 2023

ఇస్రో

ఆదిత్య ఎల్‌1పై ఇస్రో కీలక అప్డేట్.. అర్థరాత్రి 2 గంటలకు సూర్యుడి దిశగా ప్రయాణం ఆరంభం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 సరికొత్త మైలురాయికి చేరుకోనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 19న అర్థరాత్రి రాకెట్, భూకక్ష్యను వీడి సూర్యుడి దిశగా ప్రయాణం ఆరంభించనుంది.

15 Sep 2023

ఇస్రో

సూర్యుడికి మరింత దగ్గరలో ఆదిత్య- ఎల్ 1 మిషన్: వెల్లడి చేసిన ఇస్రో 

సూర్యుడి గురించి అధ్యయనం చేయడానికి ఆదిత్య-ఎల్1 మిషన్ ని ఇస్రో ప్రయోగించింది.

భారతదేశం సన్ మిషన్ ఆదిత్య-L1 పంపిన భూమి,చంద్రుని చిత్రాలు 

భారతదేశం ప్రతిష్టాత్మక స్పేస్‌క్రాఫ్ట్ మిషన్, ఆదిత్య-ఎల్ 1, ఈ రోజు భూమి,చంద్రుడు చిత్రాలను పంపింది.

05 Sep 2023

ఇస్రో

ఆదిత్య L1 రెండవ భూ-కక్ష్య విన్యాసం విజయవంతం: ఇస్రో 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం తెల్లవారుజామున దేశంలోని తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 రెండో భూకక్ష పెంపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని తెలిపింది.

03 Sep 2023

ఇస్రో

ISRO: ఆదిత్య-ఎల్ 1 తొలి భూ కక్ష్య పెంపు విజయవంతం

ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం తొలి భూకక్ష్య పెంపు విన్యాసం విజయవంతమైంది. ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటన చేసింది.

'ఆదిత్య-ఎల్1' మిషన్‌కు నాయకత్వం వహిస్తున్న శాస్త్రవేత్త కె. శంకర సుబ్రమణియన్ ఎవరో తెలుసా? 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతంది. ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేసిన ఇస్రో, శనివారం మొట్టమొదటి సౌర మిషన్ 'ఆదిత్య-ఎల్1'ను ప్రయోగించింది.

02 Sep 2023

ఇస్రో

ISRO Aditya L1 Launch: నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్‌-1' మిషన్.. సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో ముందడుగు

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.

02 Sep 2023

ఇస్రో

నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఆదిత్య L-1పైనే.. సూర్యుడిపైకి తొలిసారిగా..  

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్‌-1ను నేడు ప్రయోగించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

01 Sep 2023

ఇస్రో

Aditya-L1 Mission: ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం

అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సత్తా చాటుతోంది. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.

01 Sep 2023

ఇస్రో

ISRO: రేపు ఉదయం 11. 50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. ప్రత్యేక పూజలు చేసిన ఇస్రో ఛైర్మన్

ఆపరేషన్ ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఈ భారీ మిషన్ సన్నద్ధమైంది.

అంతర్గత వాహన తనిఖీలు పూర్తి చేసుకున్న ఆదిత్య ఎల్-1.. సూర్యుడి వైపు దుసుకెళ్లేందుకు రెఢీ

ఆదిత్య ఎల్-1 మిషన్ రెండో ల్యాంచ్ ప్యాడ్ నుంచి నింగికి దూసుకెళ్లేందుకు సంసిద్ధమవుతోంది. ఈ మేరకు తుదిదశ కసరత్తు పూర్తయిందని ఇస్రో ప్రకటించింది.

28 Aug 2023

ఇస్రో

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో నుండి ఆదిత్య-ఎల్1: ప్రయోగం తేదీని వెల్లడి చేసిన ఇస్రో 

చంద్రయాన్-3 విజయంతో భారతదేశమంతా సంతోషంగా ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య- ఎల్1 మిషన్ ని చేపట్టనున్నారు.