NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / అంతర్గత వాహన తనిఖీలు పూర్తి చేసుకున్న ఆదిత్య ఎల్-1.. సూర్యుడి వైపు దుసుకెళ్లేందుకు రెఢీ
    తదుపరి వార్తా కథనం
    అంతర్గత వాహన తనిఖీలు పూర్తి చేసుకున్న ఆదిత్య ఎల్-1.. సూర్యుడి వైపు దుసుకెళ్లేందుకు రెఢీ
    అంతర్గత వాహన తనిఖీలు పూర్తి చేసుకున్న ఆదిత్యఎల్-1

    అంతర్గత వాహన తనిఖీలు పూర్తి చేసుకున్న ఆదిత్య ఎల్-1.. సూర్యుడి వైపు దుసుకెళ్లేందుకు రెఢీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 30, 2023
    02:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆదిత్య ఎల్-1 మిషన్ రెండో ల్యాంచ్ ప్యాడ్ నుంచి నింగికి దూసుకెళ్లేందుకు సంసిద్ధమవుతోంది. ఈ మేరకు తుదిదశ కసరత్తు పూర్తయిందని ఇస్రో ప్రకటించింది.

    లాంచ్ రిహార్సల్స్, లాంచింగ్ వెహికల్ అంతర్గత పరికరాలు, ఇతర యంత్రాలు, సామాగ్రి, డేటా కనెక్షన్స్, కంట్రోల్ రూమ్‌తో లింకేజ్ వ్యవస్థ తదితర కీలకమైన విభాగాలను తుదిదశలో తనిఖీ చేసినట్లు తెలిపింది.

    ఈ నేపథ్యంలోనే లాంచింగ్ ప్రక్రియ ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించింది.

    సెప్టెంబర్ 2న ఉదయం 11:50 నిమిషాలకు ఆదిత్య ఎల్1‌ సూర్యుడి వైపు దూసుకెళ్లనుంది.

    ప్రయోగించిన రోజు నుంచి 110 నుంచి 120 రోజుల తర్వాత శాటిలైట్ సూర్యుడి దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఈ శాటిలైట్‌ను మోసుకెళ్లేందుకు PSLV C-57 రాకెట్‌ను ఇస్రో ప్రయోగిస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అంతర్గత వాహన తనిఖీలు పూర్తి చేసుకున్న ఆదిత్య ఎల్-1 మిషన్

    🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission:

    The launch of Aditya-L1,
    the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for
    🗓️September 2, 2023, at
    🕛11:50 Hrs. IST from Sriharikota.

    Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx

    — ISRO (@isro) August 28, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదిత్య-ఎల్1

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    ఆదిత్య-ఎల్1

    సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో నుండి ఆదిత్య-ఎల్1: ప్రయోగం తేదీని వెల్లడి చేసిన ఇస్రో  ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025