LOADING...

సూర్య గ్రహణం: వార్తలు

28 Jul 2025
టెక్నాలజీ

Surya grahan 2025: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఎప్పుడంటే..? భారతదేశానికి ప్రభావం ఉందా?

2025 సంవత్సరంలో ఏర్పడనున్న రెండవ సూర్య గ్రహణం కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది ఖగోళంలో అరుదుగా చోటుచేసుకునే ముఖ్యమైన సంఘటనల్లో ఒకటి.

29 May 2025
టెక్నాలజీ

Solar Eclipse 2025: 2025లో చివరి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

జ్యోతిష్యశాస్త్రం,ఖగోళశాస్త్ర దృష్టిలో గ్రహణం అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంఘటనగా భావించబడుతుంది.

26 Mar 2025
టెక్నాలజీ

Solar Eclipse: మార్చి 29న సూర్యగ్రహణం... భారతదేశంలో కనపడుతుందా?ఇది సంపూర్ణ సూర్యగ్రహణమా?

ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం మార్చి 29న జరుగనుంది. అయితే, ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాకుండా పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే.

30 Dec 2024
టెక్నాలజీ

Eclipses In 2025: 2025లో ఏర్పడనున్న గ్రహణాలు.. ఎప్పుడు , ఎక్కడ,ఎలా చూడాలంటే..? 

కొత్త సంవత్సరం 2025 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి, వాటిలో రెండు సూర్యగ్రహణాలు కాగా, మరి రెండు చంద్రగ్రహణాలు.

Astro Tips 2025: 2025లో మొత్తం నాలుగు గ్రహణాలు.. ఎప్పుడంటే?

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖలోకి రాగానే సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు సంభవిస్తాయి.

16 Aug 2024
టెక్నాలజీ

October Surya Grahan 2024: ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం.. ఇది ఎప్పుడు ఏర్పడనుంది.. ఇది భారతదేశంలో కనిపిస్తుందా లేదా?

ఈ ఏడాది రెండో సూర్య గ్రహణం త్వరలో ఏర్పడనుంది. 2024 సంవత్సరంలో మొత్తం 2 సూర్యగ్రహణాలు సంభవిస్తాయి.

Total Solar Eclipse: సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని ట్రాక్ చేయనున్న ఆదిత్య-L1

ఏప్రిల్ 8న,చంద్రుడు భూమి,సూర్యుని మధ్య నేరుగా వెళుతున్నందున,ఒక అరుదైన ఖగోళ సంఘటన జరగబోతోంది.

14 Mar 2024
టెక్నాలజీ

solar eclipse 2024: 50 ఏళ్ల తర్వాత అరుదైన సూర్య గ్రహణం.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి..? 

ఈ ఏడాది ఏప్రిల్ 8న ఖగోళ అద్భుతం జరగబోతోంది. సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఒక అరుదైన ఖగోళ దృగ్విషయం.