చంద్రగ్రహణం: వార్తలు

Lunar Eclipse 2024: 18 ఏళ్ల తర్వాత కనిపించిన శని గ్రహణం.. చంద్రుడి వెనుక దాగిన శని

సూర్యగ్రహణం,చంద్రగ్రహణం ఖగోళ సంఘటనలు అయినప్పటికీ, జ్యోతిషశాస్త్రంలో గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Lunar Eclipse 2023 : ఈనెల 28న చంద్రగ్రహణం.. గ్రహణ సమయం ఇదే

ఈనెల 28న చంద్రగ్రహణం సంభవించనుంది. అక్టోబర్ 28న రాత్రి, పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ మేరకు భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గ్రహణాన్ని వీక్షించవచ్చు.