గగన్‌యాన్ మిషన్‌: వార్తలు

PM Modi: గగన్‌యాన్ మిషన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ

గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు.

21 Feb 2024

ఇస్రో

ISRO : గగన్ యాన్ ప్రాజెక్టులో ఇస్రో కీలక ముందడుగు.. మనుషులు ప్రయాణించే ఇంజిన్లు సిద్ధం.. 

గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కీలకు ముందడుగు వేసింది.

21 Oct 2023

ఇస్రో

గగన్‌యాన్ అబార్ట్ మిషన్-1 ప్రయోగం విజయవంతం 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా తొలి మైలురాయిని అధిగమించింది.

Isro calls off Gaganyaan: గగన్‌యాన్ అబార్ట్ మిషన్-1 ప్రయోగాన్ని నిలిపేసిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా మొదటి డెవలప్‌మెంట్‌ ఫ్లైట్‌ టెస్ట్‌ను వాయిదా వేసింది.

18 Oct 2023

ఇస్రో

Gaganyaan: అక్టోబర్ 21న గగన్‌యాన్ మిషన్‌ ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ 

అక్టోబరు 21న గగన్‌యాన్ మిషన్‌‌లో భాగంగా తొలి టెస్ట్ ఫ్లైట్‌‌ను ఇస్రో చేపట్టనుంది. అబార్ట్ మిషన్-1(TV-D1) అని పిలువబడే టెస్ట్ వెహికల్ విమానాన్ని ప్రయోగించనున్నారు.

17 Oct 2023

ఇస్రో

2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి పంపాలి: ప్రధాని మోదీ నిర్దేశం

భారతదేశం చేపట్టబోయే గగన్‌యాన్ మిషన్ పురోగతిని అంచనా వేయడానికి, ఇస్రో భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.