NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ISRO: నింగిలోకి దూసుకెళ్లిన 'INSAT-3DS' ఉపగ్రహం 
    తదుపరి వార్తా కథనం
    ISRO: నింగిలోకి దూసుకెళ్లిన 'INSAT-3DS' ఉపగ్రహం 
    ISRO: నింగిలోకి దూసుకెళ్లిన 'INSAT-3DS' ఉపగ్రహం

    ISRO: నింగిలోకి దూసుకెళ్లిన 'INSAT-3DS' ఉపగ్రహం 

    వ్రాసిన వారు Stalin
    Feb 17, 2024
    05:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించే ఇన్సాట్-3డీఎస్ (INSAT-3DS) ఉపగ్రహాన్ని శనివారం సాయంత్రం విజయవంతంగా ప్రయోగించింది.

    సాయంత్రం 05:35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉపగ్రహం నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి తీసుకెళ్లింది.

    జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ (GSLV) ద్వారా వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఈ ఉప్రగ్రహానికి 'నాటీ బాయ్' అనే పేరును ఇస్రో పెట్టంది.

    ఈ ఉపగ్రహం వాతావరణ శాఖ (IMD), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT), వెదర్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్ విభాగాలకు సేవలు అందిస్తుంది.

    ఇస్రో

    ఉపగ్రహం బరువు 2,274 కిలోలు

    ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహం 2,274 కిలోల బరువు ఉంటుంది. డేటా రిలే ట్రాన్స్‌పాండర్, శాటిలైట్ ఎడిట్ సెర్చ్, రెస్క్యూ ట్రాన్స్‌పాండర్, ఇమేజర్ పేలోడ్, సౌండ్ పేలోడ్‌లను ఈ రాకెట్ తీసుకువెళుతుంది.

    ఇవి, వర్షం, మంచు, పొగమంచు, మేఘాలు, అగ్ని, పొగ, మహాసముద్రాలు, భూమిపై అధ్యయనం చేయడానికి సహాయపడుతాయి.

    శనివారం చేసిన ప్రయోగం విజయవంతం కావడం ఇస్రోకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఏడాది భూమి గురించి సమాచారాన్ని సేకరించేందుకు GSLV రాకెట్ నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగిస్తుంది.

    ఇన్సాట్-3డీఎస్ విజయవంతం కావడం అనేది.. నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి ఎంతగానో తోడ్పడుతుందని ఇస్రో భావిస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నింగిలోకి దూసుకెళ్తున్న ఉపగ్రహం

    #WATCH | Andhra Pradesh: ISRO launches INSAT-3DS meteorological satellite onboard a Geosynchronous Launch Vehicle F14 (GSLV-F14), from Satish Dhawan Space Centre in Sriharikota.

    (Source: ISRO) pic.twitter.com/kQ5LuK975z

    — ANI (@ANI) February 17, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇస్రో
    శ్రీహరికోట

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఇస్రో

    రోవర్ కు తప్పిన పెను ప్రమాదం.. కొత్త మార్గానికి మళ్లించిన ఇస్రో  చంద్రయాన్-3
    చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్‌ను కనుగొన్న ప్రగ్యాన్ రోవర్, హైడ్రోజన్ కోసం అన్వేషణ చంద్రయాన్-3
    చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసిన రోవర్.. ట్వీట్ చేసిన ఇస్రో చంద్రయాన్-3
    విమానంలో పులకరించిపోయిన ఇస్రో ఛైర్మన్.. అనూహ్య స్వాగతం పలికిన ఇండిగో ఎయిర్ హోస్టెస్ ఇండిగో

    శ్రీహరికోట

    PSLV-C56: ఇస్రో మరో ఘనత; పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం  ఇస్రో
    Aditya L-1:ఇస్రో మరో చారిత్రక ప్రయోగం; సూర్యూడిపై అధ్యయనానికి 'ఆదిత్య ఎల్1' మిషన్  ఇస్రో
    40రోజుల చంద్రయాన్-3 ప్రయాణం 60సెకన్ల వీడియోలో.. మీరూ చూసేయండి!    చంద్రయాన్-3
    Chandrayaan-3 Timeline: చంద్రయాన్‌-3 మిషన్‌లో కీలక ఘట్టాలు ఇవే  చంద్రయాన్-3
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025