అంతరిక్షం: వార్తలు
NASA: చంద్రుడి దక్షిణ ధ్రువంపై భూమికి చెందిన సూక్ష్మజీవులు బతికే అవకాశం.. నాసా కీలక అధ్యయనం
చంద్రుడు చూడటానికి నిర్జీవమైన, అత్యంత ప్రతికూల వాతావరణం ఉన్న ప్రాంతంలా కనిపిస్తాడు.
SpaceX: చంద్రుడిని ఢీకొన్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ప్రమాద స్థలానికి సంబంధించిన కొత్త ఫోటోలు విడుదల
చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న నాసా ఉపగ్రహం తీసిన కొత్త చిత్రాల్లో.. స్పేస్‌ఎక్స్ రాకెట్ చంద్రుడిని ఢీకొన్న ప్రాంతం స్పష్టంగా కనిపించింది.
NASA: అంతరిక్షంలో కూరగాయలు పండించి.. వండుకున్న నాసా వ్యోమగామి.. వీడియో వైరల్
అంతరిక్షంలోనూ కూరగాయలను పండించి, వాటితో ఆహారం తయారు చేసుకోవచ్చని నాసా వ్యోమగాములు మరోసారి చూపించారు.
Astronomers: అంతరిక్షంలో మరో వింత.. 'బ్లాక్‌హోల్ నక్షత్రం'ను గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు
ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఇంతకుముందెన్నడూ చూడని ఓ కొత్త తరహా ఖగోళ వస్తువును గుర్తించినట్లు చెబుతున్నారు.
South Korea: 2030 నాటికి చంద్రుడిపై అడుగుపెట్టాలని దక్షిణ కొరియా లక్ష్యం
చంద్రుడిపై అడుగుపెట్టేందుకు దక్షిణ కొరియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
China: చైనా హైపర్‌సోనిక్ ఆయుధాలకు కొత్త నావిగేషన్ సిస్టమ్.. ఇక నక్షత్రాలతోనే దిశానిర్దేశం!
చైనా హైపర్‌సోనిక్ ఆయుధాల సామర్థ్యంలో మరో కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.
China Grows Rice In Space : అంతరిక్షంలోనే వ్యవసాయం..! వరి పండించి కోత కోసిన చైనా
భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల్లోనే పంటలు పండించి.. వ్యోమగాములు అక్కడే ఆహారం తయారు చేసుకునే రోజులు రానున్నాయా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది.
SpaceX: బెంగళూరు స్టార్టప్ 'ఎవరెస్ట్'.. స్పేస్‌ఎక్స్ తరహా రాకెట్ ఇంజిన్ ఆవిష్కరణ
బెంగళూరుకు చెందిన స్పేస్ స్టార్టప్ ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ 'ఎవరెస్ట్' పేరుతో అత్యాధునిక రాకెట్ ఇంజిన్‌ను ఆవిష్కరించింది.
China Harvests: అంతరిక్షంలో పండిన తొలి వరి పంటను కోసిన చైనా.. భూమి దాటి వ్యవసాయానికి మరో ముందడుగు
ఒకప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే ఊహించిన అంతరిక్ష వ్యవసాయం ఇప్పుడు క్రమంగా వాస్తవ రూపం దాల్చుతోంది.
Black Holes: నక్షత్రాల్లో సగం వరకు పదార్థాన్ని తిరిగి అంతరిక్షంలోకి విసిరేస్తున్న బ్లాక్ హోల్స్: తాజా అధ్యయనం
బ్లాక్ హోల్స్ తమ గురుత్వాకర్షణలో చిక్కుకున్న ప్రతిదాన్నీ పూర్తిగా మింగేస్తాయని సాధారణంగా భావిస్తుంటారు.
Space: స్పేస్‌లో కనిపించిన హార్ట్ షేప్ సరస్సు.. వ్యోమగామి పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
అంతరిక్షం నుంచి భూమిని వీక్షిస్తున్న సమయంలో గుండె (హార్ట్) ఆకారంలో కనిపించిన ఓ సరస్సు ఫొటోను ప్రముఖ వ్యోమగామి 'సోఫీ అడెనోట్ (Sophie Adenot) సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో పంచుకున్నారు.
NASA: అంతరిక్షం నుంచి నైల్ నది అందాలు.. అద్భుత చిత్రాలను పంచుకున్న నాసా వ్యోమగామి
నాసా వ్యోమగామి జెస్సికా మీర్ అంతరిక్షం నుంచి భూమి అందాలను ప్రతిబింబించే అద్భుత చిత్రాలను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పంచుకున్నారు.
NASA: నాసా అద్భుత దృశ్యాలు.. నగరాల వెలుగులతో మెరిసిపోయిన భారతదేశం!
అంతరిక్షం నుంచి రాత్రి వేళలో భారతదేశం ఎంత అందంగా కనిపిస్తుందో చూపిస్తూ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ఓ అద్భుతమైన టైమ్‌లాప్స్ వీడియోను విడుదల చేసింది.
Space: అంతరిక్షం నుంచి షాకింగ్ దృశ్యం.. భూమిని కప్పేసిన కార్చిచ్చు పొగ, ఫొటో వైరల్!
భారీ అటవీ కార్చిచ్చుల వల్ల వ్యాపించిన పొగ ఎంత విస్తారంగా వ్యాపించిందో అంతరిక్షం నుంచి స్పష్టంగా కనిపించింది.
Vikram-1: విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం.. భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి!
భారత అంతరిక్ష రంగం మరో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
New Jersey: న్యూజెర్సీ ఇంటిపై పడిన ఉల్కలో గ్రహాంతర మూలాలున్న జీవరసాయనాల ఆనవాళ్లు
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో రెండేళ్ల క్రితం ఓ ఇంటి పైకప్పును ఛేదించి పడిన ఉల్కశకలం ఇప్పుడు శాస్త్రవేత్తలకు సౌర కుటుంబం ఆవిర్భావ రహస్యాలను తెలుసుకునే అరుదైన అవకాశాన్ని అందించింది.
Plastic Pen: ఇద్దరు వ్యోమగాముల ప్రాణాలు కాపాడిన చిన్న ప్లాస్టిక్ పెన్‌కు వేలంలో రికార్డు ధర
1969 జూలైలో జరిగిన చారిత్రాత్మక అపోలో-11 చంద్రయాన మిషన్‌లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై తొలి అడుగులు వేసి చరిత్ర సృష్టించారు.
Earth From Orbit: భూమి అందాలను అంతరిక్షం నుంచి చూపించిన వ్యోమగామి.. వైరల్ అవుతున్న వీడియో
భూమిని అంతరిక్షం నుంచి చూడటం ప్రతి వ్యోమగామికి ఓ ప్రత్యేక అనుభూతి.
New Crystal Ball Nebula: మరణ అంచుల్లో నక్షత్రం.. 'క్రిస్టల్ బాల్ నెబ్యులా' అద్భుత చిత్రంతో విశ్వ రహస్యాలు!
అంతరిక్షంలో మరణ అంచుల్లో ఉన్న ఓ నక్షత్రం అద్భుతమైన రూపాన్ని శాస్త్రవేత్తలు కొత్త చిత్రంలో బంధించారు.
Venus-Jupiter Conjunction 2026: శుక్ర-గురు గ్రహ సంయోగం.. జూన్ 9న ఆకాశంలో అరుదైన అద్భుతం.. తెలుసుకోవాల్సిన 8 ఆసక్తికర విషయాలు!
ఖగోళ ప్రేమికులకు జూన్ 9 ప్రత్యేక రోజుగా నిలవనుంది. ఆ రోజు శుక్రుడు,బృహస్పతి గ్రహాలు ఆకాశంలో అత్యంత దగ్గరగా కనిపిస్తూ అరుదైన గ్రహ సంయోగాన్ని సృష్టించనున్నాయి.
cosmic cocktail: పాలపుంత మధ్యలో రమ్ వాసన, రాస్ప్‌బెర్రీ రుచి.. వింత మేఘంపై శాస్త్రవేత్తల ఆసక్తి!
పాలపుంత గెలాక్సీ మధ్యభాగం నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
China: అంతరిక్షంలో మానవ సంతానోత్పత్తిపై చైనా ప్రయోగం.. స్పేస్ స్టేషన్‌కు కృత్రిమ ఎంబ్రియోలు
మానవులు భవిష్యత్తులో దీర్ఘకాలం అంతరిక్షంలో నివసించే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని చైనా కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
Gaganyaan Astronauts : అంతరిక్షంలోకి హైదరాబాద్ ఫుడ్.. గగన్‌యాన్ వ్యోమగాముల కోసం ప్రత్యేక మెనూ సిద్ధం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వచ్చే ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
SpaceX: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌కు భారీ విజయం.. అంతరిక్షంలోకి స్టార్‌షిప్ V3
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌గా గుర్తింపు పొందిన స్పేస్‌ఎక్స్ 'స్టార్‌షిప్ వెర్షన్ 3 (V3)' తొలి సారిగా విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
3 planets: ఖగోళ ప్రేమికులకు శుభవార్త.. మే 13న కనిపించనున్న అరుదైన గ్రహ సమీకరణం
ఖగోళ ప్రేమికులకు మే నెలలో అరుదైన ఆకాశ దృశ్యం కనువిందు చేయనుంది.
orbital data center satellite: అంతరిక్షంలో డేటా సెంటర్.. భారత్‌కు తొలి 'పాత్‌ఫైండర్' ఉపగ్రహం సిద్ధం
భారత్ అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
Interstellar comet : ఆకాశంలో అరుదైన అద్భుతం.. 1.7 లక్షల ఏళ్ల తర్వాత కనిపించనున్న అరుదైన ధూమకేతువు
అంతరిక్ష ప్రేమికులకు అరుదైన అవకాశాన్ని అందించే ఖగోళ ఘటన త్వరలో కనిపించనుంది.
God Of Chaos: ఆకాశంలో అద్భుతం.. 2029లో కంటికి కనిపించే గ్రహశకలం
అంతరిక్షంలో అరుదైన సంఘటనగా చెప్పుకునే ఓ విశేష దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించనుంది.
Artemis 2 Mission: చంద్రుడి చుట్టూ మానవ యాత్ర: అర్టెమిస్-2 అనుభవాలు
ఎంతో ఆసక్తిని రేపిన అర్టెమిస్-2 అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగిసింది.
Artemis-2: ఆర్టెమిస్-2 : ఉష్ణకవచం కీలక పరీక్షలో ఒరాయన్ సక్సెస్
చంద్రుని చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసుకున్న ఆర్టెమిస్-2 యాత్ర తిరుగు ప్రయాణంలో ఒక కీలక అంశం తీవ్ర ఉత్కంఠ రేపింది.
Artemis II latest: చంద్రుని వైపు ప్రయాణం.. నాసా ఆర్టెమిస్ 2 ప్రయోగానికి కౌంట్‌డౌన్ స్టార్ట్
నాసా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆర్టెమిస్ 2 మిషన్ కోసం సిద్ధమవుతోంది.
Lunar Ring project: భూమికి విద్యుత్ కోసం చంద్రుడిపై సోలార్ ప్యానెల్స్.. జపాన్ లూనా రింగ్ ప్రాజెక్ట్ ఏంటి?
భూమికి విద్యుత్ అందించేందుకు చంద్రుడిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలనే వినూత్న ఆలోచన ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
Women's Day 2026: అంతరిక్షాన్ని జయించిన తొలి మహిళ.. వాలెంటీనా తెరిష్కోవా స్ఫూర్తిదాయక స్టోరీ ఇదే!
మహిళా శక్తి గురించి మాట్లాడే ప్రతి సందర్భంలో మనసును కదిలించే కొన్ని నిజ జీవిత కథలు మన ముందుకొస్తాయి.
WOH G64: భారీ పేలుడుకు సిద్ధమవుతున్న విశ్వ నక్షత్రం.. ఖగోళ శాస్త్రవేత్తల హెచ్చరిక.. ఎప్పుడైనా పేలొచ్చు!
అంతరిక్షంలో భారీ పేలుడు సంభవించబోతుందా? విశ్వంలో గుర్తించిన అతిపెద్ద నక్షత్రాల్లో ఒకటైన WOH G64 ఇప్పుడు సూపర్‌నోవా పేలుడుకు అంచున ఉందన్న ఆశ్చర్యకర విషయాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
signal to Earth: 15,000 లైట్ ఇయర్స్ దూరంలో రహస్య ఆబ్జెక్ట్.. ప్రతి 22 నిమిషాలకు భూమికి మెసేజ్!
అంతరిక్షం నుంచి భూమికి వస్తున్న ఓ వింత సిగ్నల్ ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.
Planetary Parade: ఫిబ్రవరి 28న ప్లానెట్ పరేడ్..స్పష్టంగా కనిపించనున్న ఆరు గ్రహాలు..
అంతరిక్షం అనేది అనేక రహస్యాలతో నిండిపోయిన విస్తారమైన విశ్వం.
NASA's SpaceX Crew-12 mission: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నలుగురు వ్యోమగాములు: నాసా-స్పేస్-ఎక్స్ క్రూ-12 మిషన్ సిద్ధం
నాసా చేపడుతున్న స్పేస్-X క్రూ-12 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) కు నలుగురు వ్యోమగాములను పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
Comet: అంతరిక్షంలో అరుదైన ఖగోళ అద్భుతం.. ఇప్పుడు కాకుంటే మళ్లీ చూడలేం
ఇప్పుడు తప్పితే మళ్లీ ఎప్పుడూ చూడలేని అరుదైన ఖగోళ అద్భుతం త్వరలో ఆకాశంలో కనువిందు చేయనుంది. సాధారణంగా మన జీవితకాలంలో 'తోకచుక్కలు' ఒక్కసారైనా కంటపడే అవకాశం చాలా అరుదు.
A rare celestial event: ఈ రాత్రి ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం.. ఒకేసారి మూడు గ్రహాల కనువిందు
ఈ రోజు రాత్రి ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం కనిపించనుంది.
Supercomputers in space: అంతరిక్షంలో ఏఐ డేటా హబ్‌ల కోసం మస్క్, బెజోస్,పిచాయ్ పోటీ.. ముందంజలో చైనా
అంతరిక్షంలో ఆధిపత్యం కోసం సాగుతున్న పోటీ, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చుట్టూ తిరుగుతోంది.
Female astronauts: మహిళా వ్యోమగాములకు ఊరట.. సక్సెస్ అయిన మెన్స్ట్రువల్ కప్ టెస్ట్
అంతరిక్ష ప్రయాణ పరిస్థితుల్లో మహిళలు ఉపయోగించేందుకు మెన్స్ట్రువల్ కప్పులు సరిపోతాయా అన్న దానిపై శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరీక్ష విజయవంతమైంది.
3I/Atlas: అంగారక గ్రహం నుండి తీసిన 3I/అట్లాస్ ఫోటో.. చర్చకు దారితీసిన 'పర్ఫెక్ట్ గ్లోయింగ్ సిలిండర్'
అకస్మాత్తుగా బయటికి వచ్చిన అంతరిక్ష వస్తువు 3I/అట్లాస్ అక్టోబర్ 3న మార్స్ దగ్గర నుంచి వెళ్లిపోయినప్పటికీ, ఆ వస్తువు ఫోటోలు ఇంకా అందుబాటులోకి రాలేదు.
HAL: శాటిలైట్ మార్కెట్‌లో హాల్‌కి విస్తృత అవకాశాలు.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ఒప్పందం ప్రభావం
చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) సాంకేతికత బదిలీలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) కీలక ముందడుగు వేసింది.
Shubhanshu Shukla: నా స్పేస్ ప్రయాణానికి పునాది వేసింది నా గురువులే : శుభాంశు శుక్లా
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) తన అంతరిక్ష యాత్ర వెనుక ఉన్న అసలైన కారణాన్ని వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అందించిన శిక్షణ, కాక్‌పిట్‌లో పొందిన అనుభవమే తనను స్పేస్ వరకు చేర్చిందని ఆయన తెలిపారు.
National Space Day: చంద్రుడిపై త్రివర్ణ ముద్ర.. చంద్రయాన్-3తో భారత్ గ్లోబల్ పవర్!
2023 ఆగస్టు 23న భారత్ చరిత్రలో తన పేరును లిఖించుకుంది.
Ghost Particle:11,320 అడుగుల లోతులో గ్లిచ్? అంతరిక్షం నుంచి భూమిపై పడిన 'గోస్ట్ పార్టికల్'
2023లో మధ్యధరా సముద్రం లోతుల్లో అమర్చిన KM3NeT డిటెక్టర్ ఒక ఆశ్చర్యకరమైన సిగ్నల్‌ను గుర్తించింది.
NISAR: నైసార్ శాటిలైట్ కీలక దశలోకి.. పరికరాల పనితీరుపై ప్రారంభమైన పరీక్షలు!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన నైసార్ ఉపగ్రహం (NISAR - NASA-ISRO Synthetic Aperture Radar) ఇప్పుడు అత్యంత కీలకమైన సన్నద్ధత దశలోకి ప్రవేశించింది.
GSLV-F16: నైసార్ ప్రయోగం విజయవంతం.. నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 ప్రయాణం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బుధవారం మరో సఫలమైన అడుగును వేసింది.
Subhanshu Shukla: అంతరిక్షం నుంచి భూమికి.. మళ్లీ అడుగులు వేయడం నేర్చుకుంటున్న శుభాన్షు శుక్లా!
ఇటీవల విజయవంతంగా ముగిసిన అంతరిక్ష యాత్ర అనంతరం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా మళ్లీ భూమిపై నడవడం నేర్చుకుంటున్నారు.
Shubhanshu Shukla: యాక్సియం-4 విజయవంతం... రోదసిలోంచి భూమిపైకి శుభాంశు శుక్లా
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా బృందం విజయవంతంగా భూమికి తిరిగి చేరుకుంది.
Axiom-4 mission: శుభాంశు శుక్లా అంతరిక్షయాత్రలో చేసిన ప్రయోగాలు ఇవే..
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాములు ఈ నెల 14న భూమి వైపు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు నాసా వెల్లడించింది.
Shubhanshu Shukla: భూమికి 22.5 గంటల ప్రయాణం.. శుభాంశు శుక్ల శుభ యాత్ర ప్రారంభం!
భారతదేశం అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని శుభాంశు శుక్ల రాయనున్నారు.
Shubhanshu Shukla: అంతరిక్షం నుంచి భూమికి శుభాంశు శుక్లా రాక.. ఏ రాకెట్‌లో, ఎంత వేగమే తెలుసా?
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షం నుండి భూమికి తిరిగొస్తున్నారు.
Shubhanshu: భూమికి రాక అనంతరం శుభాంశు శుక్లాకు ఏడురోజుల క్వారంటైన్
యాక్సియం-4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇతర ముగ్గురు వ్యోమగాములు జులై 14న భూమికి తిరిగిరానున్నారు.
Autonomous Satellites: భారత్ రక్షణలో విప్లవాత్మక అడుగు.. 2027లో నిఘా శాటిలైట్ సమూహం ప్రయోగం!
దేశ రక్షణ రంగంలో భారతదేశం కీలక ముందడుగు వేస్తోంది. తొలిసారిగా స్వయంప్రతిపత్తి కలిగిన నిఘా ఉపగ్రహాల సమూహాన్ని అభివృద్ధి చేస్తున్నది.
Earth: శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం.. విమానాశ్రయ రాడార్లు ఎలియన్లకూ వినిపిస్తాయా?
మన వాయుమార్గాల్లో ఉపయోగించే ముఖ్యమైన రాడార్ పరికరాలు భూమి స్థానాన్ని ఎలియన్‌లకు (గ్రహాంతర మేధావులకు) తెలియజేస్తున్నాయనే ఆసక్తికర అంశాన్ని తాజా అధ్యయనం వెల్లడించింది.
#NewsBytesExplainer: గగన వీధిలో ఘన చరిత్ర సృష్టిస్తున్న తెలుగువారు వీరే… !
భారత గగనయాన్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న శుభాన్షు శుక్లా ఇప్పటికే భూమి కక్ష్యలోకి ప్రవేశించారు.
Shubhanshu Shukla: తల్లిదండ్రులతో శుభాంశు శుక్లా వీడియోకాల్.. రోదసియాత్ర ముందు ఏమన్నారో?
తన చారిత్రాత్మక రోదసియాత్రకై కొన్ని గంటల ముందు శుభాంశు శుక్లా తన తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడారు.
Shubhanshu Shukla: నమస్తే ఇండియా.. రోదసినుంచి శుభాంశు శుక్లా భావోద్వేగ సందేశం
కోట్లాది మంది భారతీయుల ఆశయాలను మోసుకెళ్తూ భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా విజయవంతంగా రోదసిలోకి ప్రవేశించారు.
Shubhanshu Shukla: భారత్ 'శుభా'రంభం.. రోదసిలోకి శుభాంశు శుక్లా!
భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశ్వవినువీధుల్లో దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించే మధురఘట్టం ఆవిష్కృతమైంది.
Shubhanshu shukla: హృతిక్ మూవీ పాట వింటూ వ్యోమనౌకలోకి శుభాంశు శుక్లా
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర కొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది.
Shubhanshu Shukla: యాక్సియం-4 మిషన్‌కి కౌంట్‌డౌన్ మొదలు.. ఇవాళే రోదసీ యాత్ర!
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
Dangeti Jahnavi: అంతరిక్షంలోకి తొలి భారతీయ మహిళ.. తెలుగమ్మాయిగా జాహ్నవి రికార్డు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు గ్రామానికి చెందిన 23 ఏళ్ల జాహ్నవి డంగేటి చరిత్ర సృష్టించనున్నారు. అంతరిక్షయానం అందరికీ సాధ్యంకాని విపరీత కృషి కావాలి.
SpaceX Starship: ఎలాన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ… స్టార్‌షిప్ రాకెట్ మళ్లీ పేలిపోయింది
అంతరిక్ష పరిశోధనలో ఆధిపత్యాన్ని బలపరచాలనే లక్ష్యంతో ముందడుగేస్తున్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
#NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..?
చాలా సంవత్సరాలుగా, అంతరిక్షం నుంచి మన కళ్లకు కనిపించే మానవ నిర్మాణంగా చైనా గ్రేట్‌వాల్ (గ్రేట్ వాల్ ఆఫ్ చైనా) అని చాలామంది భావిస్తూ వచ్చారు.
NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా
ఖగోళ పరిశోధనల్లో మరో అద్భుత ఆవిష్కరణ చోటు చేసుకుంది.
PSLV C 61: పీఎస్‌ఎల్‌వీ-సీ61 మిషన్ లో సాంకేతిక సమస్య.. ఇస్రో అధికారిక ప్రకటన
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఇస్రో ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
Lone Soviet: భూమిపై కూలనున్న సోవియట్ అంతరిక్ష నౌక.. ప్రయోగం విఫలమై 53 ఏళ్లుగా భూకక్ష్యలోనే
అర్ధశతాబ్దం క్రితం సోవియట్ యూనియన్ ప్రయోగించిన 'కాస్మోస్ 482' అనే అంతరిక్ష నౌక త్వరలో భూమివైపు దూసుకొస్తోంది.
India returns to space:40ఏళ్ల నిరీక్షణకు తెర.. మరో అంతరిక్షయాత్రకు భారత్ సిద్ధం.. మేలో తొలి వ్యోమగామి.. ఎవరీ శుభాన్షు శుక్లా..?
భారత అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది.
Blue Origin:నేడు అంతరిక్షంలోకి వెళ్తున్న 6 మంది మహిళలలో గాయని కేటీ పెర్రీ.. బ్లూ ఆరిజిన్ ఆల్ ఉమెన్ మిషన్ గురించి..
సంగీతం,సినిమా,జర్నలిజం,శాస్త్ర పరిశోధన వంటి విభిన్న రంగాలకు చెందిన ఆరు మంది మహిళలు ఏప్రిల్ 14న అంతరిక్షానికి బయలుదేరుతున్నారు.