అంతరిక్షం: వార్తలు

25 Aug 2024

నాసా

Sunita Williams: ఆరు నెలల పాటు ఐఎస్ఎస్‌లోనే సునీతా విలియమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుల్ విల్ మౌర్‌లు జూన్‌లో వెళ్లిన విషయం తెలిసిందే.

03 Aug 2024

ఇస్రో

Shubhanshu Shukla: అంతరిక్ష కేంద్రంలోకి నాసా భారత గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను ఎంపిక చేశారు.

29 Jul 2024

పరిశోధన

Jupiter : భూ గుర్వాత్వాకర్షణతో గురుగ్రహంపై యాత్ర

సౌర కుటుంబంలో కోట్ల కిలోమీటర్ల దూరంలోని ఇతర గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపడం కష్టమే.

వ్యోమగాములు అంతరిక్షంలో రుచిలేని ఆహారాన్ని ఎందుకు తింటారంటే? శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే?

భూమిపై, మనం రుచిని బట్టి మనకు నచ్చిన ఆహారాన్ని తింటాము, కానీ వ్యోమగాములు అంతరిక్షం లోకి చేరిన తర్వాత రుచిలేని ఆహారాన్నితింటారని మీకు తెలుసా?

12 Jul 2024

నాసా

NASA: అంగారక గ్రహంపైకి మానవులు.. NASA బడ్జెట్ $725,000

నాసా కొత్త రాకెట్ వ్యవస్థలో $725,000 పెట్టుబడి పెట్టింది.

11 Jul 2024

నాసా

BlackHole : భూమికి అత్యంత సమీపంలో ఉన్న పెద్ద బ్లాక్ హోల్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు 

అంతరిక్ష శాస్త్రవేత్తలు ఇటీవల భూమికి సమీపంలో అతిపెద్ద బ్లాక్ హోల్‌ను కనుగొన్నారు. నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్‌ని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ బ్లాక్ హోల్‌ను కనుగొన్నారు.

Blue New Shepard : బ్లూ ఆరిజిన్స్ న్యూ షెపర్డ్‌ అంతరిక్షంలోకి ప్రయాణించే అవకాశాన్ని పొందిన భారతీయుడు 

అంతరిక్షంలోకి తక్కువ మంది లేదా వ్యోమగాములను పంపని దేశాల కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.

26 Jun 2024

నాసా

SpaceX: వ్యోమగాములను రక్షించడానికి SpaceX కింకర్తవ్యం ? చర్యలు చేపట్టిన నాసా

వ్యోమగాములు బుచ్ విల్మోర్ , సునీ విలియమ్స్ జూన్ 5న స్టార్‌లైనర్‌లో అంతరిక్షం లోకి దూసుకెళ్లిన సంగతి విదితమే.

Comet of the Year: అక్టోబర్‌లో కనిపించనున్న తోకచుక్క

ఖగోళ శాస్త్రం రోజు రోజుకీ విస్తరిస్తోంది. తోకచుక్కల గురించి వినటమే కానీ కంటితో మనం ఎప్పుడూ చూడలేదు.

Aditya-L1: ఇస్రో మరో ముందడుగు.. ఆదిత్య-ఎల్1 ప్రయోగం విజయవంతం 

అంతరిక్ష ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది.

23 Dec 2023

ఇస్రో

ISRO: 2028 నాటికి భారత అంతరిక్ష కేంద్రం ప్రారంభం: ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.

10 Dec 2023

నాసా

Asteroid 2023 WH: భూమికి దగ్గరగా గ్రహశకలం.. నాసా హెచ్చరిక 

భూ గ్రహం వైపు ఆస్టరాయిడ్ 2023 డబ్ల్యూహెచ్ (Asteroid 2023 WH) అనే పెద్ద గ్రహశకలం దూసుకొస్తున్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) హెచ్చరికలు జారీ చేసింది.

26 Nov 2023

ఇస్రో

India's space: 2040 నాటికి 40 బిలియన్‌ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ: కేంద్ర మంత్రి 

భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై సైన్స్ అండ్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

07 Oct 2023

ఇస్రో

ISRO : గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ పరీక్షలకు సిద్ధం.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో

నింగిలోకి వెళ్లి వచ్చే వ్యోయగాములకు చెందిన క్రూ మాడ్యూల్‌ను ఇస్రో త్వరలో పరీక్షించనుంది.

06 Oct 2023

ఇస్రో

ISRO: భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం

అత్యంత క్లిష్టమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని సవాల్‌గా తీసుకొని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు.

18 Sep 2023

నాసా

విశ్వంలో కొత్తగా ఏర్పడుతున్న మరో సూర్యుడు.. భూమికి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా?

ఈ విశాల విశ్వం ఎంత పెద్దదో ఎవ్వరికీ తెలియదు. ఇందులో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నంలో మనిషి ఎన్నో వింతల్ని కనుక్కుంటున్నాడు.

'ఆదిత్య-ఎల్1' మిషన్‌కు నాయకత్వం వహిస్తున్న శాస్త్రవేత్త కె. శంకర సుబ్రమణియన్ ఎవరో తెలుసా? 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతంది. ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేసిన ఇస్రో, శనివారం మొట్టమొదటి సౌర మిషన్ 'ఆదిత్య-ఎల్1'ను ప్రయోగించింది.

22 Aug 2023

రష్యా

రష్యా: లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ కూలిపోవడంపై శాస్త్రవేత్త మనస్తాపం.. ఆస్పత్రిలో చేరిక

లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్ వైఫల్యంతో రష్యాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఆస్పత్రి పాలయ్యారు. లూనా 25 మిషన్ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త మిఖాయిల్ మారోవ్ మనస్థాపంతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.

20 Aug 2023

రష్యా

Russia Luna 25: చంద్రుడిపై కూలిపోయిన రష్యాకు చెందిన లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ 

రష్యాకు చెందిన లూనా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయిందని రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ, రోస్కోస్మోస్ తెలిపింది. ఈ మేరకు జర్మనీకి చెందిన డీడబ్ల్యూ న్యూస్ నివేదించింది.

Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3; ఈ నెల 23న జాబిల్లిపై మిషన్ ల్యాండింగ్ 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది.

30 Jul 2023

ఇస్రో

PSLV-C56: ఇస్రో మరో ఘనత; పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం 

చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో రికార్డు సృష్టించింది. శ్రీహరికోట నుంచి సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను ఉదయం 6:30 గంటలకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.

'స్పేస్‌ఎక్స్' ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగంతో భూమి అయానోస్పియర్‌కు రంధ్రం 

ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' ఇటీవల ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం ద్వారా అయానోస్పియర్‌కు తాత్కాలిక రంధ్రం ఏర్పడినట్లు శాస్ట్రవేత్తలు చెప్పారు.

24 Jul 2023

ఇస్రో

ISRO: జులై 30న సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జులై 30న మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. డీఎస్-ఎస్ఏఆర్(DS-SAR) అనే సింగపూర్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్‌వీ-సీ56 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్‌ ద్వారా ఆరు పేలోడ్‌లను అంతరిక్షంలోకి పంపనున్నారు.

12 Jul 2023

చైనా

China: ప్రపంచంలోనే తొలిసారిగా మీథేన్ అంతరిక్ష రాకెట్‌ను ప్రయోగించిన చైనా

మీథేన్ ఆధారిత క్యారియర్ రాకెట్‌ను అంతరిక్షంలోకి చైనా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

06 Jul 2023

ఇస్రో

చంద్రయాన్-3కి ముహుర్తం ఖరారు.. జులై 14 మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ లాంచ్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్- 3ని జూలై 14న మధ్యాహ్నం 2.35 నిమిషాలకి ప్రయోగించనున్నట్లు ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది.

03 Jul 2023

ఇస్రో

జూలై 13న చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చీఫ్

చంద్రయాన్-3 మిషన్‌ను జులై 13న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సోమవారం ప్రకటించింది. భారత అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ కూడా దీన్ని ధృవీకరించారు.

భారతీయ ఖగోళ శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం; చిన్న గ్రహానికి అతని పేరు 

భారతీయ ఖగోళ శాస్త్రవేత్త అశ్విన్ శేఖర్‌కు అరుదైన గుర్తింపు లభించింది.

22 Jun 2023

ఇస్రో

భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024‌లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్‌ 

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా భారత్, అమెరికా మధ్య అంతరిక్ష పరిశోధనకు సంబంధించి గురువారం మరో కీలక ఒప్పందం కుదిరింది.

అంతరిక్ష కేంద్రం నుంచి బిపోర్‌జాయ్ తుపాను చిత్రాలను బంధించిన వ్యోమగామి 

బిపోర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటుకున్న నేపథ్యంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో గుజరాత్ తీరాన్ని ముంచెతుత్తోంది.

09 Jun 2023

పరిశోధన

అంతరిక్ష ప్రయాణంతో  వ్యోమగాముల మెదడుపై ప్రభావం

అంతరిక్షయానం మానవులపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు.

09 Jun 2023

ఇస్రో

కొత్త తరం లాంచ్ వెహికల్ కోసం మా బృందం పని చేస్తోంది: ఇస్రో చీఫ్ సోమనాథ్ 

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్‌జిఎల్‌వీ) కోసం నమూనా ఖరారైందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.

08 Jun 2023

ఒడిశా

అగ్ని ప్రైమ్ గ్రాండ్ సక్సెస్.. ఒడిశా తీరం నుంచి పరీక్షించిన భారత్

బాలిస్టిక్ అగ్నిక్షిపణుల తరంలో కొత్తతరం మిస్సైల్ వచ్చి చేరింది. అగ్నిప్రైమ్ గా పిలుచుకునే ఈ బాలిస్టిక్ క్షిపణి రాత్రిళ్లు కూడా ప్రయాణం చేయగలదు.

05 Jun 2023

వంటగది

మార్స్ పై ఆలు ఫ్రైస్.. అంగారకుడిపై కోరుకున్న వంటకాలు

అంగారక గ్రహంపై ఆహారాన్ని వేయించడం ఇకపై సాధ్యమే. అవును మీరు విన్నది నిజమే. రెడ్ ప్లానెట్ అయిన మార్స్ పై కావాల్సిన వంటకాలు చేసుకోవడం సాధ్యమేనంటోంది యూరప్ స్పేస్ ఏజెన్సీ(ESA).

31 May 2023

ఇస్రో

స్పేస్ ఎక్స్ మరో ముందడుగు.. బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం

స్పేస్ ఎక్స్ మరో ఘనతను సాధించింది. బుధవారం 52 స్టార్‌లింక్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి ఫాల్కన్ 9 రాకెట్‌లో బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలు బయలుదేరాయి.

30 May 2023

చైనా

షెంజౌ 16 మిషన్‌లో మొదటిసారి పౌర వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిన చైనా 

అంతరిక్ష ప్రయోగంలో చైనా మరో మైలు రాయిని చేరుకుంది.

29 May 2023

పరిశోధన

తొలిసారిగా అంతరిక్షంలోకి పౌరుడు.. రేపు నింగిలోకి పంపనున్న చైనా 

చైనా తొలిసారిగా తమ దేశ సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్‌లో భాగంగా మంగళవారమే తమ దేశ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనుందని ఆ దేశ మానవ సహిత అంతరిక్ష సంస్థ స్పష్టం చేసింది.

మే 5న అరుదైన పెనంబ్రల్ చంద్రగ్రహణం; దీని ప్రత్యేకతల గురించి తెలుసుకోండి

మే 5న ఖగోళంలో అరుదైన చంద్రగ్రహణం చోటుచేసుకోనుంది. పెనంబ్రల్ చంద్రగ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. ఈ ఏడాది ఏర్పడుతున్న రెండో గ్రహణం ఇది. ఏప్రిల్ 20న ఇప్పటికే సూర్య గ్రహణం ఏర్పడింది.

02 May 2023

లద్దాఖ్

భూమిని తాకిన అయస్కాంత తుఫాను; లద్దాఖ్‌లో అబ్బురపరిచిన అరోరా దృశ్యాలు

లద్దాఖ్‌లో ఏర్పడిన అరోరా దృశ్యాలు అబ్బురపరిచాయి. భూ అయస్కాంత తుఫాను భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అత్యంత అరుదైన అరోరాల ఏర్పడుతాయి.

27 Apr 2023

ఇస్రో

'గగన్‌యాన్' పైలెట్లకు శిక్షణ పూర్తికావొచ్చింది: రాకేష్ శర్మ 

భారత తొలి వ్యోమగామి, వింగ్ కమాండర్ (రిటైర్డ్) రాకేష్ శర్మ ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన 'గగన్‌యాన్' & బియాండ్'పై ప్రదర్శనలో పాల్గొన్నారు.