NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Comet of the Year: అక్టోబర్‌లో కనిపించనున్న తోకచుక్క
    తదుపరి వార్తా కథనం
    Comet of the Year: అక్టోబర్‌లో కనిపించనున్న తోకచుక్క
    Comet of the Year: అక్టోబర్‌లో కనిపించనున్న తోకచుక్క

    Comet of the Year: అక్టోబర్‌లో కనిపించనున్న తోకచుక్క

    వ్రాసిన వారు Stalin
    May 27, 2024
    04:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఖగోళ శాస్త్రం రోజు రోజుకీ విస్తరిస్తోంది. తోకచుక్కల గురించి వినటమే కానీ కంటితో మనం ఎప్పుడూ చూడలేదు.

    ఈ క్రమంలో సైంటిస్టులు ప్రకాశవంతంగా తోక చుక్కలను అభివృద్ధి చేస్తున్నారు.అంతరిక్షంలో సంపూర్ణ సూర్యగ్రహణాలు సర్వ సాధారణమే.

    కానీ తీవ్రమైన సౌర తుపానులు ఊహించని ఖగోళ సంఘటనలు మనం చూశాం.

    దీని ప్రభావంతో ఈ తోకచుక్క ఈ సంవత్సరం చివరిలో కంటితో కనిపించే అవకాశం ఉందని కామెట్ Tsuchinshan-ATLAS (C/2023 A3) నివేదిక అంచనా వేసింది.

    తోకచుక్క ప్రస్తుతం కన్యా రాశిలో ఉంది.అది అంగారక గ్రహం,బృహస్పతి మధ్య ప్రయాణిస్తోంది.

    Details 

    తోక చుక్కలను చూడటం అరిష్టం:  పండితులు 

    తోక చుక్క(కామెట్) A3 అక్టోబర్‌లో గణనీయంగా ప్రకాశవంతంగా మారవచ్చని అంచనా.

    దీనినిTsuchinshan-ATLAS సూచించింది. అదే రోజు రాత్రి ఆకాశంలో శుక్రుడు తరహాలో ప్రకాశవంతంగా మారుతుందని అంచనాగా వుంది.

    ఇదే జరిగితే "సంవత్సరపు కామెట్" శతాబ్దంగా కూడా పరిగణించవచ్చు. ఆసక్తిగలవారు స్కైగేజర్‌ల సహయంతోమాత్రమే చూడాలి.

    కామెట్ A3ని పెద్ద టెలిస్కోప్‌తో మాత్రమే చూడవచ్చు. తోక చుక్కలను చూడటం అరిష్టమని భారతీయ పండితులు చెపుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అంతరిక్షం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    అంతరిక్షం

    భవిష్యత్తులో అంగారక గ్రహంపై 'కాంక్రీట్' లాగా ఉపయోగపడనున్న బంగాళదుంపలు గ్రహం
    చంద్రునిపై ఉన్న గాజు పూసల లోపల నీటిని కనుగొన్న శాస్త్రవేత్తలు చంద్రుడు
    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా
    అంతరిక్ష వాతావరణంలో ప్రమాదాన్ని హెచ్చరించే నాసా AI టూల్ నాసా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025