శాస్త్రవేత్త: వార్తలు

04 Mar 2023

రష్యా

Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య

రష్యన్ కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వీ'ని రూపొందించడంలో విశేషంగా కృషి చేసిన రష్యా శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్ మాస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. అతడిని బెల్ట్‌తో గొంతుకోసి హత్య చేసినట్లు రష్యా మీడియా కథనాలు శనివారం తెలిపాయి.

23 Feb 2023

నాసా

నాసా, స్పేస్‌ ఎక్స్ సిబ్బంది మిషన్ ప్రయోగం ఫిబ్రవరి 27కి వాయిదా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో ఉన్న మిషన్ క్రూ-6 ప్రయోగాన్ని ఫిబ్రవరి 27కు నాసా, స్పేస్‌ ఎక్స్ వాయిదా వేశాయి. నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి తరలించే ఈ మిషన్ ఫిబ్రవరి 27న టేకాఫ్ అవుతుంది. గతంలో ఈ ప్రయోగం ఫిబ్రవరి 26న జరుగుతుందని ప్రకటించారు. ఫిబ్రవరి 21న సమీక్ష తర్వాత క్రూ-6 ప్రయోగాన్ని వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

21 Feb 2023

గ్రహం

అరుదైన కలయికలో కనిపించనున్న బృహస్పతి, శుక్రుడు, చంద్రుడు

ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత అరుదైన ఖగోళ సంఘటన జరగనుంది. భూమి నుండి కనిపించే ప్రకాశవంతమైన గ్రహాలు బృహస్పతి, శుక్రుడు ఫిబ్రవరిలో ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. ఈరోజు ఆ సీన్‌లో చంద్రుడు కూడా చేరనున్నాడు.

09 Feb 2023

ఇస్రో

SSLV రెండో ప్రయోగానికి ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం పెట్టిన ఇస్రో

ఇస్రో ఫిబ్రవరి 10వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 9:18 గంటలకు కొత్త స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) రాకెట్‌ను రెండవ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. SSLV-D2 (Demonstration 2) పేరుతో ఈ మిషన్ మూడు ఉపగ్రహాలతో రాకెట్ లిఫ్ట్‌ఆఫ్‌ను కక్ష్యలో 450 కిలోమీటర్ల ఎత్తులో వెళ్తుంది. ఆగస్టు 7, 2022న ప్రయోగించిన SSLV-D1 మిషన్ SSLV రాకెట్‌ని రెండవ దశలో వేరుచేసే సమయంలో విఫలమైంది.

07 Feb 2023

ఇస్రో

భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో

IIT మద్రాస్, ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC) ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ (IHSP) కోసం వ్యోమగామి శిక్షణా మాడ్యూల్‌పై పని చేయడానికి సహకరించనున్నాయి. ప్రోగ్రామ్‌ను రూపొందించడానికి ఆగ్మెంటెడ్, వర్చువల్, మిక్స్‌డ్ రియాలిటీ టెక్నాలజీలను ఉపయోగించబోతుంది.

03 Feb 2023

నాసా

ఆర్టెమిస్ 2 మిషన్ కోసం సిద్దంగా ఉన్న నాసా SLS రాకెట్

నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్ చంద్రునిపై వ్యోమగాములను తీసుకువెళ్ళే పెద్ద మిషన్ కోసం సిద్ధమవుతుంది. ఆర్టెమిస్ 1 మిషన్‌తో తన తొలి ప్రయోగాన్ని చేసిన ఈ రాకెట్ ఇప్పుడు రెండోసారి తయారుగా ఉంది.

30 Jan 2023

నాసా

నాసా వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ గుర్తించిన చారిక్లో అనే గ్రహశకలం

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి శాస్త్రవేత్తలు చారిక్లో అనే గ్రహశకలాన్ని దగ్గరగా చూడగలిగారు. 2013లో సుదూర నక్షత్రం ముందు చారిక్లో వెళుతుండగా కనిపించింది. మరో రెండు చిన్న వస్తువులు కూడా నక్షత్రం ఎదురుగా కనిపించాయి, అవి చారిక్లో వలయాలుగా తర్వాత గుర్తించారు.

ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం

ఫిబ్రవరి 5 న పౌర్ణమి వస్తుంది. దీనికి ఒక ఆసక్తికరమైన పేరుంది అదే స్నో మూన్. Earthsky.org ప్రకారం, ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రాలలో ఉండే లియో రాశిలోని ప్రకాశవంతమైన నక్షత్రం అయిన రెగ్యులస్ సమీపంలో ఈ పౌర్ణమి కనిపిస్తుంది.

19 Jan 2023

నాసా

30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్

జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) సహకారంతో నడిచిన నాసాకు చెందిన జియోటైల్ మిషన్ ప్రయాణం 30 సంవత్సరాల తర్వాత అధికారికంగా ముగిసింది. డేటాసెట్, భూ-ఆధారిత పరిశీలనల వాటిపై ఎన్నో పరిశోధనలు చేసింది జియోటైల్.