NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / SSLV రెండో ప్రయోగానికి ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం పెట్టిన ఇస్రో
    టెక్నాలజీ

    SSLV రెండో ప్రయోగానికి ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం పెట్టిన ఇస్రో

    SSLV రెండో ప్రయోగానికి ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం పెట్టిన ఇస్రో
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 09, 2023, 02:53 pm 1 నిమి చదవండి
    SSLV రెండో ప్రయోగానికి ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం పెట్టిన ఇస్రో
    SSLV-D2 ప్రయోగానికి ఫిబ్రవరి 10న ముహూర్తం పెట్టిన ఇస్రో

    ఇస్రో ఫిబ్రవరి 10వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 9:18 గంటలకు కొత్త స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) రాకెట్‌ను రెండవ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. SSLV-D2 (Demonstration 2) పేరుతో ఈ మిషన్ మూడు ఉపగ్రహాలతో రాకెట్ లిఫ్ట్‌ఆఫ్‌ను కక్ష్యలో 450 కిలోమీటర్ల ఎత్తులో వెళ్తుంది. ఆగస్టు 7, 2022న ప్రయోగించిన SSLV-D1 మిషన్ SSLV రాకెట్‌ని రెండవ దశలో వేరుచేసే సమయంలో విఫలమైంది. ఈ నెల ప్రారంభంలో, మిషన్ వైఫల్యానికి సరిగ్గా కారణమేమిటనే దానిపై ఇస్రో వివరణాత్మక నివేదికను విడుదల చేసింది. మొదటి ప్రదర్శన మిషన్ కోసం, రాకెట్ రెండు ఉపగ్రహాలను (EOS-02, Azaadi-SAT) పేలోడ్‌లుగా మోసుకెళ్లింది.

    SSLV రాకెట్ 500 కిలోల ఉపగ్రహాలను LEOకి 'లాంచ్-ఆన్-డిమాండ్' ప్రాతిపదికన ప్రయోగించబోతోంది

    SSLV రాకెట్ 500 కిలోల ఉపగ్రహాలను LEOకి 'లాంచ్-ఆన్-డిమాండ్' ప్రాతిపదికన ప్రయోగించడానికి సిద్దమైంది. ఈ మిషన్ కోసం SSLV రాకెట్ మూడు ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. మొదటిది UR రావు శాటిలైట్ సెంటర్ (URSC)లో రూపొందించబడిన 156 కిలోల EOS-07 ఉపగ్రహం, US ఆధారిత అంటారిస్ నిర్మించిన 11.5 kg బరువు గల Janus-1 ఉపగ్రహం, సుమారు తొమ్మిది కిలోల బరువున్న AzaadiSAT-2 ఉపగ్రహం దీనిని స్పేస్ కిడ్జ్ ఇండియా నిర్మించింది. ఈ ఉపగ్రహాలన్నీ SSLV టెర్మినల్ దశ నుండి 450 కి.మీ ఎత్తులో 900 సెకన్ల (లేదా 15 నిమిషాలు) లిఫ్ట్‌ఆఫ్ తర్వాత విడిపోతాయి.

    SSLV రెండో సారీ ప్రయోగం గురించి ట్వీట్ చేసిన ఇస్రో

    SSLV-D2/EOS-07 Mission: launch is scheduled for Feb 10, 2023, at 09:18 hrs IST from Sriharikota

    Intended to inject EOS-07, Janus-1 AzaadiSAT-2 satellites into a 450 km circular orbit

    Vehicle ready at the launch pad undergoing final phase checks https://t.co/D8lncJqZjc

    — ISRO (@isro) February 8, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    Nishkala Sathivada
    Nishkala Sathivada
    Mail
    తాజా
    భారతదేశం
    పరిశోధన
    అంతరిక్షం
    ఇస్రో

    తాజా

    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటో మొబైల్

    భారతదేశం

    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం జపాన్
    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! దిల్లీ
    లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం బ్రిటన్
    'ADV' మ్యాక్సీ-స్కూటర్ సిరీస్ ని భారతదేశంలొ ప్రవేశపెట్టనున్న హోండా ఆటో మొబైల్

    పరిశోధన

    శుక్ర గ్రహంపై తొలిసారిగా యాక్టివ్ అగ్నిపర్వతం కనుగొన్న శాస్త్రవేత్తలు నాసా
    2030 నాటికి భారతీయుల కోసం స్పేస్ టూరిజం ప్రాజెక్ట్ ఇస్రో
    2031లో ISSని పసిఫిక్ మహాసముద్రంలో పడేయనున్న నాసా నాసా
    వ్యోమగాములు ISSలో టమోటాలు ఎలా పండించారో తెలుసుకోండి నాసా

    అంతరిక్షం

    మేలో గగన్యాన్ విమాన పరీక్షను ప్రారంభించనున్నఇస్రో ఇస్రో
    సమీపిస్తున్న ఉపగ్రహాన్ని ఢీకొనకుండా తప్పించుకున్న ISS నాసా
    అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రాకెట్ ప్రయోగం
    100కు పైగా దేశాల కార్బన్ ఫూట్ ప్రింట్ ను నాసా ఎలా కొలిచిందంటే... నాసా

    ఇస్రో

    రేపు శాటిలైట్ రీ-ఎంట్రీ ప్రయోగాన్ని నిర్వహించనున్న ఇస్రో ప్రయోగం
    చంద్రయాన్-3 కీలక రాకెట్ ఇంజన్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో చంద్రుడు
    కొత్త రాకెట్ SSLV-D2 ను ప్రయోగించనున్నఇస్రో పరిశోధన
    భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో భారతదేశం

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023