భూమి: వార్తలు
SpaceX Falcon: చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్-X రాకెట్ శకలం.. ఖగోళ శాస్త్రవేత్తల అంచనా
అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్-X రూపొందించిన ఫాల్కన్ 9 రాకెట్‌కు చెందిన ఒక విడిచిపెట్టిన భాగం 2026 ఆగస్టు 5న చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Eta Aquarids 2026: నేడు ఆకాశంలో అద్భుతం.. హేలీ తోకచుక్క మీటియర్లు రానున్నాయి.. ఎప్పుడు చూడొచ్చంటే..
ప్రస్తుతం భూమి, హేలీ తోకచుక్క వదిలిపెట్టిన అంతరిక్ష ధూళి కణాల ప్రవాహం గుండా ప్రయాణిస్తోంది.
paleolatitude : 32 కోట్ల ఏళ్ల క్రితం మీ ఇల్లు ఎక్కడుందో తెలుసుకునే అద్భుత టూల్
మీరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశం కోట్లాది సంవత్సరాల క్రితం భూగోళంపై ఏ ప్రాంతంలో ఉండేదో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?
Earth Getting Brighter Each Year: ప్రతేడాది ప్రపంచం మరింత ప్రకాశవంతం.. కానీ కొన్ని ప్రాంతాల్లో విభిన్న మార్పులు!
భూమిపై కృత్రిమ వెలుగులు సంవత్సరానికొకసారి పెరుగుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
One Day 25 Hours: కాల గడియారం మారబోతుంది.. రోజుకు 25 గంటలు.. షాకింగ్ విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు
సమయం అనేది మన జీవితం లో అత్యంత అమూల్యమైన సంపద. ధనికుడైనా, పేదవాడైనా ప్రతి ఒక్కరికీ రోజుకు దక్కే సమయం మాత్రం ఒకటే.
Quasi-Moon: భూమికి దగ్గరగా వస్తున్న '2025 PN7'.. రెండో చంద్రుడు!
ఇది ఒక చిన్న భవనం ఎత్తుతో పోల్చదగిన అతి చిన్న ఖగోళీయ వస్తువు. అంతరిక్ష ప్రమాణాల ప్రకారం ఇది చిన్నదైనప్పటికీ, భూమికి ఎంతో దగ్గరగా ఉండటం విశేషం.
Rapture: సెప్టెంబర్ 23న భూమి అంతమైపోతుందా? సోషల్ మీడియాలో కలకలం
సోషల్ మీడియాలో ఒక వింత వాదన చక్కర్లు కొడుతోంది. ఈ నెల 23వ తేదీ (మంగళవారం) నాటికి భూమి అంతం అవుతుందని ఒక "ప్రళయ సిద్ధాంతం" వైరల్ అవుతోంది.
Earth: భూభ్రమణ వేగం వల్ల 'నేడు 24 గంటల్లో' స్వల్ప తగ్గుదల
ఈ ఏడాది వేసవిలో భూమి చాలా వేగంగా తిరిగింది. ఫలితంగా రోజు వేగంగా గడిచిపోతోంది.!
Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక
టెక్ ప్రపంచంలో సంచలన ఫిగర్ అయిన బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి మానవాళి భవిష్యత్తుపై కీలక హెచ్చరికలు చేశారు.
ISS: అంతరిక్షం నుంచి రాత్రివేళలో భారత్ మెరిసిపోతోంది.. ఐఎస్ఎస్ ఫోటో వైరల్
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) తాజాగా భూమి మీదుని కొన్ని అద్భుతమైన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
Earth: రంగులమయంగా భూమి ఎలా మారింది? కొత్త అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
600 మిలియన్ సంవత్సరాల క్రితం జీవులు కాంతి, చీకటిని గుర్తించడం ప్రారంభించినప్పుడు భూమిపై రంగులు ఉద్భవించాయని శాస్త్రవేత్తలు కొత్త అధ్యయనంలో వెల్లడించారు.
Earth: భూమి భ్రమణానికి సంబంధించిన వీడియో చూస్తారా.. వైరల్ అవుతున్న అద్భుత దృశ్యాలు
భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Earth's Magnetic Poles: రష్యా వైపు కదులుతున్న ఉత్తర ధ్రువం.. భూమి భవిష్యత్తుపై అనుమానాలు
భూమి అయస్కాంత క్షేత్రంలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Point Nemo: భూమి, అంతరిక్షం మధ్య దగ్గరగా ఉండే వింత ప్రదేశం.. ఏంటో తెలుసా?
భూమి, అంతరిక్షం మధ్య దూరం చాలా తక్కువగా ఉండే ఓ అరుదైన ప్రదేశం ఉంది.ఈ ప్రదేశం నుండి అంతరిక్షం కేవలం 250 మైళ్ల దూరంలో ఉంటుంది.
Asteroid: భూమి వైపుగా దూసుకువస్తున్న భారీ గ్రహశకలం.. ముప్పు లేదన్న నాసా
మానవాళి దృష్టిని ఆకర్షిస్తున్న ఒక భారీ గ్రహశకలం (ఆస్టరాయిడ్) భూమి దిశగా దూసుకొస్తోంది.
Venus: శుక్రుడిపై జీవం ఉందా.. పరిశోధకులు ఎం చెప్పారంటే
మానవాళీ మనుగడుకు విశ్వంలో భూమి మాత్రమే జీవజలానికి ఇళ్లుగా ఉంది.
Earth's core: మందగించిన భూమి కోర్.. ధృవీకరించిన శాస్త్రవేత్తలు.. దీనికి అర్థం ఏంటంటే?
భూమి అంతర్గత కోర్, మన గ్రహం నుండి స్వతంత్రంగా తిరిగే ఒక ఘన లోహపు బంతి, 1936లో కనుగొనబడినప్పటి నుండి ఇది ఆకర్షణీయంగా ఉంది.
Rotation of Earth: దశాబ్దాలలో మొదటిసారిగా మందగిస్తున్న భూమి లోపలి కోర్ భ్రమణం
యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC) బృందం నేతృత్వంలోని ఇటీవలి అధ్యయనం ప్రకారం భూమి లోపలి కోర్ భ్రమణం మందగిస్తోందని తెలిపింది.
Asteroid 2023 WH: భూమికి దగ్గరగా గ్రహశకలం.. నాసా హెచ్చరిక
భూ గ్రహం వైపు ఆస్టరాయిడ్ 2023 డబ్ల్యూహెచ్ (Asteroid 2023 WH) అనే పెద్ద గ్రహశకలం దూసుకొస్తున్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) హెచ్చరికలు జారీ చేసింది.
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో
చంద్రయాన్-3 ప్రాజెక్టులో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ముందడుగు వేసింది.
'స్పేస్‌ఎక్స్' ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగంతో భూమి అయానోస్పియర్‌కు రంధ్రం
ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' ఇటీవల ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం ద్వారా అయానోస్పియర్‌కు తాత్కాలిక రంధ్రం ఏర్పడినట్లు శాస్ట్రవేత్తలు చెప్పారు.
భూగర్భ జలాలను భారీగా తోడటంతో 80 సెం.మీ వంగిన భూమి
భూగర్భ జలాలను పరిధికి మించి తోడటం వల్ల భూమి భ్రమణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్ ప్రచురించిన అధ్యయనం చెబుతోంది.
భూమికి కొత్త సహచరుడు... మరో కొత్త చంద్రుడి గుర్తింపు
నింగికి, నేలకి కేవలం సూర్య, చంద్రులే అని అంటే ఇకపై ఆ మాట చెల్లబోదేమో. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఓ కొత్త చంద్రుడిని గుర్తించారు.
అంగారక గ్రహం నుంచి భూమికి మొదటిసారిగా సందేశం; అది ఏలియన్ సిగ్నలేనా?
సువిశాల విశ్వంలో జీవం ఎక్కడైనా ఉందా? అనే కోణంలో దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి.
ఆ మంచు కరిగిందా అంతే సంగతులు; ప్రమాదంలో మానవాళి
భూమిపై ఉన్న మానవాళి, జంతుజాలం ఎదుర్కొనే ప్రమాదకర పరిస్థితులను వివరించే పరిశోధనాత్మక కథనాన్ని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ ప్రచురించింది.
శని గ్రహం చుట్టూ 62కొత్త చంద్రులను కనుగొన్న శాస్త్రవేత్తలు; మళ్లీ అగ్రస్థానంలోకి 'సాటర్న్'
ఖగోళ శాస్త్రవేత్తలు శని గ్రహం చుట్టూ 62 కొత్త చంద్రులను కనుగొన్నారు. దీంతో శని గ్రహం చుట్టూ ఉన్న మొత్తం చంద్రుల సంఖ్య 145కి చేరుకుంది.
ఖగోళ ఫోటోగ్రాఫర్ అద్భుతం; చంద్రుడిని అన్ని యాంగిల్స్‌లో కెమెరాలో బంధించేశాడు
అమెరికా ఖగోళ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ అద్భుతం చేశారు. చంద్రుడిని అన్ని యాంగిల్స్‌లో ఫుల్ క్లారిటీతో తన కెమెరాలో బంధించేశాడు.
హైదరాబాద్‌లో జీరో షాడో డే; ఈనెల 9న నీడ కనిపంచదు
జీరో షాడో డేకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈనెల 9వ తేదీన హైదరాబాద్ పౌరులు మధ్యాహ్నం 12:12 గంటలకు జీరో షాడో డేను ఆస్వాదించనున్నారు.
భూమిని తాకిన అయస్కాంత తుఫాను; లద్దాఖ్‌లో అబ్బురపరిచిన అరోరా దృశ్యాలు
లద్దాఖ్‌లో ఏర్పడిన అరోరా దృశ్యాలు అబ్బురపరిచాయి. భూ అయస్కాంత తుఫాను భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అత్యంత అరుదైన అరోరాల ఏర్పడుతాయి.
భూమికి కొత్త ముప్పు; నక్షత్రాలు పేలి ధరణిపైకి దూసుకొస్తున్న ప్రమాదకర ఎక్స్-కిరణాలు
ఖగోళ శాస్త్రవేత్తలు భూ గ్రహానికి కొత్త ముప్పును గుర్తించారు. పేలిన నక్షత్రాల నుంచి ఉత్పన్నమయ్యే ఎక్స్-కిరణాలు భూమితో సహా 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలను తీవ్రంగా ప్రభావితం చేసే దశ రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం
బెంగళూరులో ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. ఒక నిమిషం పాటు పట్టపగలు నిడలు అదృశ్యమయ్యాయి.
JUICE Mission: బృహస్పతిపై మానవ ఆనవాళ్లను గుర్తించేందుకు జ్యూస్ మిషన్; రేపు ప్రయోగం
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) గురువారం తన అతిపెద్ద ప్రయోగాలలో ఒకటైన ప్రతిష్టాత్మకమైన బృహస్పతి ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ (Juice) మిషన్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది.
20 మిలియన్ సూర్యుల బరువుతో సమానమైన బ్లాక్ హోల్‌ను గుర్తించిన నాసా
నాసాకు చెందిన అత్యంత శక్తిమంతమైన హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌ను గుర్తించింది. ఇలాంటి బ్లాక్ హోల్‌ను గతంలో ఎన్నడూ చూడలేదని నాసా పరిశోధకులు చెప్పారు.
మార్చిలో భగభగమన్న భూమి; చరిత్రలో రెండోసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
ఈ ఏడాది మార్చిలో రికార్డుస్థాయిలో భూమిపై ఉష్ణగ్రతలో నమైదైనట్లు ఈయూ వాతావరణ పర్యవేక్షణ ఏజెన్సీ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ గురువారం తెలిపింది.
రికార్డులను బద్దలు కొట్టిన నాసా మార్స్ హెలికాప్టర్ ఇంజన్యుటీ
నాసాకు చెందిన మార్స్ ఇంజన్యుటీ హెలికాప్టర్ మరోసారి రికార్డులను బద్దలు కొట్టింది. ఏప్రిల్ 2న హెలికాప్టర్ ముందు కంటే ఎత్తుగా, వేగంగా ప్రయాణించింది. 1.8 కిలోల ఛాపర్ గంటకు 23.3 కిమీ వేగంతో 52.5 అడుగుల ఎత్తుకు చేరుకుంది.
ఏప్రిల్ 6న భూమిని సమీపిస్తున్న 150 అడుగుల భారీ గ్రహశకలం
150 అడుగుల భారీ గ్రహశకలం 2023 FZ3 ఏప్రిల్ 6న భూమిని సమీపిస్తోందని నాసా హెచ్చరించింది. నాసా గ్రహశకలం వాచ్ డాష్‌బోర్డ్ భూమికి దగ్గరగా ఉండే గ్రహశకలాలు, తోకచుక్కలను ట్రాక్ చేస్తుంది.
భూమికి అత్యంత సమీపంలో ఉన్న బ్లాక్ హోల్ ను కనుగొన్న శాస్త్రవేత్తలు
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, గియా మిషన్ నుండి డేటాను ఉపయోగించి, ప్రకృతిలో ప్రత్యేకమైన బ్లాక్ హోల్స్ ను కనుగొంది. ఈ ఆవిష్కరణను మరింత ఆసక్తికరంగా మార్చే విషయం ఏమిటంటే, బ్లాక్ హోల్స్‌లో ఒకటి భూమికి దగ్గరగా ఉన్నట్లు తెలిసింది.
అంతరిక్ష వాతావరణంలో ప్రమాదాన్ని హెచ్చరించే నాసా AI టూల్
అంతరిక్షంలో సౌర తుఫానులు లేదా ఇతర ప్రమాదకరమైన అంతరిక్ష సంఘటనల గురించి ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు!
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు సూర్యునిపై భారీ నల్లటి ప్రాంతాన్ని గుర్తించింది. ఇది మన భూమి కంటే 20 రెట్లు పెద్దదని వైస్ న్యూస్ నివేదిక పేర్కొంది.
మొదటిసారిగా ఎక్సోప్లానెట్ ఉష్ణోగ్రతను గుర్తించిన నాసా JWST
TRAPPIST-1 b అనే ఎక్సోప్లానెట్ ఉష్ణోగ్రతను కొలవడానికి పరిశోధకులు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST)ని ఉపయోగించారు. ఎక్సోప్లానెట్ ద్వారా విడుదలయ్యే ఏదైనా కాంతి రూపాన్ని మొదటిసారిగా గుర్తించింది, సౌర వ్యవస్థలోని రాతి గ్రహాల లాగా చల్లగా ఉంటుంది.
చంద్రునిపై ఉన్న గాజు పూసల లోపల నీటిని కనుగొన్న శాస్త్రవేత్తలు
చంద్రుని ఉపరితలంపై ఏర్పడిన గాజు పూసల లోపల నీటిని పరిశోధకులు కనుగొన్నారు, సోమవారం నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, పూసలలో నిల్వ ఉన్న నీటి పరిమాణం సుమారు 270 ట్రిలియన్ కిలోగ్రాములుగా అంచనా వేశారు.
భవిష్యత్తులో అంగారక గ్రహంపై 'కాంక్రీట్' లాగా ఉపయోగపడనున్న బంగాళదుంపలు
ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు, బంగాళాదుంప పిండి, ఉప్పు, అంతరిక్ష ధూళితో రూపొందించిన కాస్మిక్ కాంక్రీటుతో ముందుకు వచ్చారు, భవిష్యత్తులో ఇది అంగారక గ్రహంపై, చంద్రునిపై భవనాలను నిర్మించడానికి ఉపయోగపడుతుంది.