NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ప్రయోగం తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైన ప్రపంచంలోని మొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్
    తదుపరి వార్తా కథనం
    ప్రయోగం తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైన ప్రపంచంలోని మొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్
    ఇది ఎనభై-ఐదు శాతం 3D-ప్రింట్ తో తయారైంది

    ప్రయోగం తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైన ప్రపంచంలోని మొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 23, 2023
    02:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలోని మొట్టమొదటి 3D-ప్రింటెడ్ రాకెట్ బుధవారం విజయవంతంగా ప్రయోగించిన తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైంది అయినా సరే ఈ వినూత్న అంతరిక్ష ప్రయోగం చేసి కాలిఫోర్నియా కంపెనీ ఇటువంటి ప్రయోగాలలో ఒక అడుగు ముందుకేసింది.

    ఈ మానవ రహిత టెర్రాన్ 1 రాకెట్ ను ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుండి రాత్రి 11:25 (0325 GMT గురువారం)కి ప్రయోగించారు, అయితే ఇది రెండవ దశ విభజన సమయంలో సమస్య ఎదుర్కొంది. ఇది కక్ష్యను చేరుకోవడంలో విఫలమైనప్పటికీ, బుధవారం నాటి ప్రయోగంతో రాకెట్ 85 శాతం 3D-ప్రింటెడ్ లిఫ్ట్-ఆఫ్ కఠినతను తట్టుకోగలదని ధృవీకరణ అయింది.

    దీనిని మార్చి 8న ప్రారంభించాలని నిర్ణయించారు, అయితే ప్రొపెల్లెంట్ ఉష్ణోగ్రత సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది.

    ప్రయోగం

    ఇది ఎనభై-ఐదు శాతం లోహ మిశ్రమాలతో 3D-ప్రింట్ తో తయారైంది

    టెర్రాన్ 1 దాని మొదటి విమానానికి పేలోడ్‌ను మోసుకెళ్లలేదు, అయితే రాకెట్ చివరికి 2,755 పౌండ్ల (1,250 కిలోగ్రాములు) వరకు తక్కువ భూమి కక్ష్యలోకి చేర్చగలదు. ఈ రాకెట్ 7.5 అడుగుల (2.2 మీటర్లు) వ్యాసంతో 110 అడుగుల (33.5 మీటర్లు) పొడవు ఉంది.

    ఇది ఎనభై-ఐదు శాతం లోహ మిశ్రమాలతో 3D-ప్రింట్ తో తయారైంది, దాని మొదటి దశలో ఉపయోగించిన తొమ్మిది Aeon 1 ఇంజిన్‌లు, రెండవ దశలో ఉపయోగించిన ఒక Aeon వాక్యూమ్ ఇంజిన్‌లు ఉన్నాయి. ఇది ఇప్పటివరకు ప్రపంచంలోని అతిపెద్ద 3D మెటల్ ప్రింటర్‌లను ఉపయోగించి తయారైన అతిపెద్ద 3D ప్రింటెడ్ వస్తువు. దీనిని 60 రోజుల్లో నిర్మించారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    కాలిఫోర్నియా
    ప్రయోగం
    భూమి

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    టెక్నాలజీ

    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన OPPO Find N2 ఫ్లిప్ ధర
    2023 హోండా CB350 RS vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో విడుదలైన 2023 కవాసకి వెర్సిస్ 1000 ఆటో మొబైల్
    మార్చి 14న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    కాలిఫోర్నియా

    అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రాకెట్ ప్రయోగం
    భార్య, ఆటిస్టిక్ కొడుకు గురించి చెప్పిన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ట్విట్టర్

    ప్రయోగం

    నాసా, స్పేస్‌ ఎక్స్ సిబ్బంది మిషన్ ప్రయోగం ఫిబ్రవరి 27కి వాయిదా నాసా
    నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగిస్తున్న క్రూ-6 మిషన్ గురించి వాస్తవాలు నాసా
    నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్న స్పేస్‌ఎక్స్ నాసా
    అరుదైన కలయికలో కలిసి కనిపించనున్న బృహస్పతి, శుక్ర గ్రహాలు అంతరిక్షం

    భూమి

    భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క నాసా
    2022లో అంతరిక్షంలో మూడు ప్రమాదాలను నివారించిన ISS నాసా
    30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్ నాసా
    ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం చంద్రుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025