యునైటెడ్ కింగ్డమ్: వార్తలు
Nirav Modi: యూకే హైకోర్టులో నీరవ్ మోదీకి షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి రూ.13 వేల కోట్లకు మించి మోసానికి పాల్పడి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యునైటెడ్ కింగ్‌డమ్ హైకోర్టు గట్టి దెబ్బ ఇచ్చింది.
Study in UK : యూకేలో చదువుకు అంతర్జాతీయ విద్యార్థుల నుంచి డిమాండ్.. ఎందుకంటే..?
విధానాల మార్పులు, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రసిద్ధిగాంచిన గమ్యస్థానంగా నిలుస్తోంది.
UK: యూకేలో హత్యకు గురైన భారతీయ సంతతికి చెందిన మహిళ.. భర్త కోసం పోలీసులు వేట
యూకేలో భారత సంతతికి చెందిన మహిళ హర్షితా బ్రెల్లా దారుణ హత్యకు గురైంది.
England: యూకే ల ముగ్గురు మహిళల హత్య.. హంతకుడి కోసం కొనసాగుతున్న పోలీసుల వేట
ఉత్తర లండన్‌లో క్రాస్‌బౌతో మంగళవారం సాయంత్రం ముగ్గురు మహిళలు హత్య చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Julian Assange: జైలు నుంచి విడుదలైన వికీలీక్స్ వ్యవస్థాపకుడు
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఏళ్ల తరబడి న్యాయపరమైన వివాదం తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
Epilepsy Device: ప్రపంచంలోనే తొలిసారిగా మూర్ఛ రోగి తలలో పరికరం.. ఇది ఎలా పనిచేస్తుంది
ప్రపంచవ్యాప్తంగా మూర్ఛ ఇప్పటికీ పెద్ద సమస్య. ఇది మెదడు పనితీరులో ఆటంకం కారణంగా సంభవించే మానసిక వ్యాధి.