లండన్: వార్తలు

UK: యూకేలో హత్యకు గురైన భారతీయ సంతతికి చెందిన మహిళ.. భర్త కోసం పోలీసులు వేట 

యూకేలో భారత సంతతికి చెందిన మహిళ హర్షితా బ్రెల్లా దారుణ హత్యకు గురైంది.

08 Oct 2024

బతుకమ్మ

Bathukamma festivals: లండన్‌లో చేనేత బతుకమ్మ.. వైభవంగా దసరా ఉత్సవాలు

తెలంగాణతెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (టాక్‌) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ, దసరా ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి.

London: లండన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌పై సైబర్ దాడి 

లండన్ నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ నిర్వహణ బాధ్యతలో ఉన్న రవాణా సంస్థ ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ ఒక సైబర్ సెక్యూరిటీ దాడిని ఎదుర్కొంటున్నట్లు ధ్రువీకరించింది.

Indian High Commission: బ్రిటన్‌ వెళ్లే భారతీయ పౌరులకు హెచ్చరిక  జారీచేసిన లండన్‌లోని భారత హైకమిషన్ 

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పౌరుల కోసం భారత హైకమిషన్ ఒక సలహాను జారీ చేసింది.

Cancer: క్యాన్సర్‌ను అంతమందించే నోటి బ్యాక్టీరియా

తల, మెడ వచ్చే క్యాన్సర్ కణతులను నోటీలో ఉండే మంచి బ్యాక్టీరియా అంతమందిస్తుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.

France: ఫ్రాన్స్‌లోని రైలు మార్గంపై దాడి, బాంబు బెదిరింపు.. ఫ్రెంచ్-స్విస్ విమానాశ్రయం ఖాళీ  

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే ఫ్రాన్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

London: కింగ్ చార్లెస్ ఎందుకు అదనంగా £45 మిలియన్ల ప్రజాధనాన్ని అందుకుంటారు 

కింగ్ చార్లెస్ III తాజా రాయల్ ఖాతాల ప్రకారం, అతని అధికారిక వార్షిక ఆదాయం £45 మిలియన్లు పెరగడంతో గణనీయమైన వేతన పెంపును అందుకోవలసి ఉంది.

Stephen Hawking: కేంబ్రిడ్జ్‌లో  స్టీఫెన్ హాకింగ్ వ్యక్తిగత ఆర్కైవ్  

లండన్‌లోని సైన్స్ మ్యూజియం, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ లైబ్రరీ బుధవారం దివంగత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌కు చెందిన అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.

AI tools :AI సాధనాలు రాయడం సులభతరం..అంత ప్రామాణికం కాదన్న ఓ అధ్యయనం

OpenAI , ChatGPT వంటి కృత్రిమ మేధస్సు (AI) సాధనాలు, వ్రాతపూర్వకంగా వ్యక్తిగత సృజనాత్మకతను పెంచగలవని తేలింది.

Buckingham Palace: మొదటిసారిగా ప్రజలకోసం తెరవనున్న బకింగ్‌హామ్ ప్యాలెస్ ఈస్ట్ వింగ్‌

బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రపంచవ్యాప్తంగా దాని అందాలకు ప్రసిద్ధి చెందింది. దాని రాచరిక వారసత్వం దాని సందర్శకులకు చెప్పడానికి వేలకొద్దీ కథలను కలిగి ఉంది.

29 Jun 2024

గ్రహం

Mars InSight : కాస్మిక్ పిన్‌బాల్ కనుగొన్న రెడ్ ప్లానెట్..ఉల్కల నుండి ప్రభావాలు

మార్స్ ఇన్‌సైట్ ల్యాండర్ నుండి డేటా ఇటీవలి విశ్లేషణ, ఎరుపు గ్రహం గతంలో అనుకున్నదానికంటే చాలా తరచుగా అంతరిక్ష శిలలచే తాకినట్లు తేలింది.

Russian cyberattack: రష్యా హాకర్ల చొరబాటు.. 1600 ఆపరేషన్లు,ఔట్ పేషెంట్ సేవలను నిలిపిన NHS

నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం లండన్ ఆసుపత్రులు దాదాపు 1600 ఆపరేషన్లు , ఔట్ పేషెంట్ అపాయింట్‌మెంట్‌లు ఆలస్యం అయ్యాయి .

London: లండన్ బస్సు స్టాప్ లో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య 

ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో మరో కత్తిపోటు ఘటన చోటుచేసుకుంది. నార్త్-వెస్ట్ లండన్‌లోని బస్టాప్ వద్ద వేచి ఉన్న 66 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అనితా ముఖి హత్యకు గురయ్యారు.

30 Apr 2024

పోలీస్

London-stabbed-injuries: లండన్​ లో ఓ వ్యక్తి వీరంగం.. పలువురికి గాయాలు

లండన్ లో ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు.నార్త్​ ఈస్ట్​ లండన్ లోని ట్యూబ్​ స్టేషన్లో ఓ 36 ఏళ్ల వ్యక్తి కత్తి పట్టుకుని దొరికిన వారు దొరికినట్టుగా పొడిచాడు.

London: లండన్‌లో రోడ్డు ప్రమాదం..  భారతీయ విద్యార్థిని మృతి 

సెంట్రల్ లండన్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన చేష్ఠా కొచ్చర్‌ దుర్మరణం చెందారు.

19 Feb 2024

సినిమా

BAFTA 2024 - అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదే!

77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) వేడుక ఆదివారం రాత్రి లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

06 Feb 2024

బ్రిటన్

King Charles III: బ్రిటన్ రాజు చార్లెస్‌కు క్యాన్సర్.. బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటన 

బ్రిటన్ రాజభవనం బకింగ్‌హామ్ ప్యాలెస్ సంచలన ప్రకటన చేసింది. బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది.

Chatrapati Shivaji: లండన్ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి..

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఉపయోగించిన 'పులి పంజా' ఆయుధం తిరిగి భారతదేశం రానుంది. ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి అవుతోంది.

హరీష్ సాల్వే వివాహానికి హాజరైన లలిత్ మోదీ.. విపక్షాల విమర్శలు 

భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే తన బ్రిటిష్ స్నేహితురాలు భాగస్వామి ట్రినాను ఆదివారం లండన్‌లో వివాహం చేసుకున్నారు.

ఉన్మాదిగా మారి ఏడుగురు నవజాతి శిశువులను చంపిన నర్సు

నవజాత శిశువుల పట్ల ఓ నర్సు ఉన్మాదిగా వ్యవహరించింది. శిశువులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆమె ఆస్పత్రిలో ఎవరికి అనుమానం రాకుండా ఏడుగురు నవజాత శిశువులను చంపేసింది. ఇంగ్లండ్ లోని చెస్టర్ కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్పత్రిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. దొంగను పోలీసులు వెంటాడుతుండగా తెలుగు విద్యార్థి మృతి 

ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఓ తెలుగు విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

టేకాఫ్‌ అవుతున్న విమానంలో అరుపులు, కేకలు.. డోర్ తీయబోయిన యువకుడు అరెస్ట్ 

లండన్‌ వెళ్తున్న ర్యాన్‌ఎయిర్‌ విమానంలో వింత ఘటన చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో ఓ వ్యక్తి అలజడులు సృష్టించాడు. ఫలితంగా తోటి ప్రయాణికులంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన జాదర్‌ నగరంలో చోటు చేసుకుంది.