ఇస్కాన్: వార్తలు

మేనకా గాంధీపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేసిన ఇస్కాన్ 

మతపరమైన సంస్థ ఆవులను కసాయిలకు విక్రయిస్తోందంటూ బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) రూ.100 కోట్ల పరువునష్టం నోటీసును పంపింది.

'గోవులను 'ఇస్కాన్' కసాయిలకు అమ్ముతోంది'.. మేనకా గాంధీ సంచలన ఆరోపణలు 

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్)పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

వివేకానంద, రామకృష్ణ పరమహంసపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సన్యాసిపై ఇస్కాన్ నిషేధం 

స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) సన్యాసి అమోఘ్ లీలా దాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఇస్కాన్ చర్యలు తీసుకుంది. ఇంతకీ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.