విదేశాంగశాఖ: వార్తలు
Iran: ఉద్యోగ మోసం,దోపిడీలు,కిడ్నాప్‌ల బారిన పడొద్దు..ఇరాన్‌కు వెళ్లే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
ఇరాన్ నవంబర్ 22 నుంచి భారతీయులకు వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
Deportation: 2025లో అమెరికా 2,790 మంది భారతీయులను బహిష్కరించింది: కేంద్రం
అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తోంది.
MEA: 'ఆ ఆఫర్లు ప్రమాదకరం': రష్యన్ సైన్యంలో భారతీయుల నియామకాలపై స్పందించిన విదేశాంగశాఖ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కొంతమంది భారతీయులు రష్యా సైన్యంలో చేరి పనిచేస్తున్నట్లు వార్తలు పలు సార్లు బయటకు వచ్చాయి.
Nepal: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులకు కీలక అడ్వైజరీ
నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Iran: ఇరాన్ వెళ్లే భారతీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
విదేశాంగశాఖ ఇరాన్‌కు వెళ్తున్న భారతీయుల కోసం ఇచ్చిన మినహాయింపును రద్దు చేసింది.
India: లిపులేఖ్ సరిహద్దుపై భారత్-చైనా ఒప్పందం.. నేపాల్ అభ్యంతరం.. ఖండించిన భారత్
భారత్-చైనా దేశాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకునే దిశగా రెండు దేశాలు చర్యలు ప్రారంభించాయి.
MEA: పాకిస్తాన్‌కి అణు బెదిరింపులు అలవాటే.. ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగ శాఖ
పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ అమెరికా పర్యటనలో చేసిన అణు యుద్ధ హెచ్చరికపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సోమవారం ఘాటుగా స్పందించింది.
MEA: ఆయిల్ కొనుగోలు,రష్యాతో స్నేహంపై తేల్చి చెప్పిన భారత్.. అమెరికా వ్యాఖ్యలపై స్పందించిన ఇండియా..
అమెరికా భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో,రష్యా నుంచి భారత్ ముడిచమురును దిగుమతించుకోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Vikram Misri: చమురు కొనుగోళ్లకు ఇంధన భద్రత ప్రధాన అంశం,ద్వంద్వ ప్రమాణాలు లేవు: విదేశాంగ కార్యదర్శి
యూరోపియన్ యూనియన్(ఈయూ)ఆంక్షలు,పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ,రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ తన స్పష్టమైన వైఖరిని వెల్లడించింది.
Nimisha Priya: 'సున్నితమైన విషయం,ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తోంది': నిమిష ప్రియ మరణశిక్షపై స్పందించిన భారతీయ విదేశాంగ శాఖ
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు ఎంతో సున్నితమైన అంశమని, ఆమెను మరణశిక్ష నుంచి తప్పించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయం అందిస్తోందని కేంద్ర విదేశాంగశాఖ స్పష్టంచింది.
Nimisha Priya: నిమిష ప్రియకు ఊరట.. మరణశిక్ష అమలు వాయిదా..!
యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు కొంత ఉపశమనం లభించినట్లు సమాచారం.
Air india Flight Crash: 'చాలా మంది ప్రయాణికులు మరణించారు'.. : విదేశాంగ శాఖ ప్రకటన
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.
Ministry of Foreign Affairs: 36 ప్రాంతాలలో 400 డ్రోన్లతో పాకిస్థాన్ దాడులు: విదేశాంగ మంత్రిత్వ శాఖ
భారత సరిహద్దులను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ విస్తృత స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడినట్లు సమాచారం.
Pahalgam Attack: పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేసిన భారత్.. తక్షణమే దేశాన్ని వీడాలని ఆదేశం
పహల్‌గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌పై గట్టిగా స్పందించింది.
Governments Travel Advisory: పాక్‌లోని భారతీయులు వీలైనంత త్వరగా తిరిగి రావాలి.. సంచలన ఆదేశాలు..
భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులందరూ తక్షణమే తిరిగి రావాలని తీవ్ర స్థాయిలో సూచనలు జారీ చేసింది.
Bhabesh Chandra Roy: బంగ్లాదేశ్'లో హిందూనేత హత్యపై భారత్ సీరియస్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిన తరువాత అక్కడి మైనారిటీలు,ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి.
India: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలపై బంగ్లా వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
India-Pakistan: కశ్మీర్‌పై పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రమైన ప్రతిస్పందనను వ్యక్తం చేసింది.
India-Canada relations: తీవ్రవాద శక్తులకు లైసెన్స్ ఇవ్వడం వల్లే భారత్-కెనడా సంబంధాలు క్షీణించాయి: విదేశాంగశాఖ
భారత్-కెనడా సంబంధాలు తిరోగమన దిశలో ఉన్నాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ పేర్కొన్నారు.
India -Pak: పాక్‌పై భారత్ మండిపాటు.. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచానికి తెలుసు..
భారతదేశం పొరుగుదేశాల్లో అస్థిరత కలిగించే ప్రయత్నాలు చేస్తోందని పాకిస్థాన్ మరోసారి న్యూదిల్లీపై ఆరోపణలు చేసింది.
IFS officer suicide: భవనంపై నుంచి దూకి.. ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య
విదేశాంగశాఖ అధికారి జితేంద్ర రావత్ (Jitendra Rawat) ఆత్మహత్య చేసుకున్నారు.
Deeply Troubling: యూఎస్‌ఎయిడ్‌పై భారత్ ఆందోళన.. సంబంధిత ఏజెన్సీలు దర్యాప్తు
భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Deportation:అమెరికా నుంచి భారతీయుల బహిష్కరణ.. వలసదారుల భద్రత కోసం భారతదేశం కొత్త చట్టాన్ని పరిశీలిస్తోంది
అమెరికా నుంచి భారతీయ వలసదారులను బహిష్కరిస్తున్న నేపథ్యంలో, విదేశాలకు ఉపాధి కోసం సురక్షితమైన, నియంత్రిత వలసల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.
Modi-Trump: 'మోదీ అమెరికా పర్యటనపై ముందస్తు ఏర్పాటు జరుగుతున్నాయి': విదేశాంగ శాఖ
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
India-Canada: ఎన్నికల్లో భారత్ జోక్యం చేకుందంటూ కెనడా కవ్వింపులు .. తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ
భారత్-కెనడా మధ్య ఉన్న దౌత్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఒట్టావా మరోసారి న్యూదిల్లీపై విమర్శలు చేసింది.
Sri Lankan Navy: శ్రీలంక నేవీ కాల్పుల్లో ఐదుగురు మత్స్యకారులకు గాయాలు.. తీవ్రంగా స్పందించిన ఎంఈఏ
భారత దేశానికి చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ జరిపిన కాల్పులపై విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది.
Emergency: కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' సినిమాకు యూకేలో అడ్డంకులు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ
కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ' (Emergency).
Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై ఐసీసీ సమావేశాలు జరుగుతున్న సమయంలో, భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.
Chinmoy Krishna Das: చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుపై స్పందించిన భారత్
ఇస్కాన్ (ISKCON) సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి (Chinmoy Krishnadas) బంగ్లాదేశ్‌లో అరెస్టు కావడం పై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
MEA Memo: భారతీయ దౌత్యవేత్తలపై 'రహస్య మెమో'.. స్పదించిన విదేశాంగ శాఖ
ఖలిస్థానీ సానుభూతిపరుడు నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు కఠినంగా మారాయి.