కెనడా: వార్తలు
02 Sep 2024
ప్రపంచంCanada: కెనడాలో AP ధిల్లన్ ఇంటి వెలుపల కాల్పుల కలకలం
ప్రముఖ పంజాబీ గాయకుడు AP ధిల్లన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయన్న వార్త కెనడాలో కలకలం రేపుతోంది.
23 Jul 2024
అంతర్జాతీయంCanada: కెనడాలోని హిందూ దేవాలయం ధ్వంసం.. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు
కెనడాలోని ఖలిస్థానీ గ్రూపు మరోసారి హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసింది. ఈసారి, అల్బెర్టా రాష్ట్ర రాజధాని ఎడ్మంటన్ విధ్వంసానికి గురైంది.
22 Jul 2024
బిజినెస్Canada:కెనడాలో వార్తలను ఆఫ్ చేసిన ఫేస్‌బుక్
కెనడాలోని Facebook,Instagramలోని వినియోగదారులు త్వరలో న్యూస్ ఫీడ్‌ను చూడలేరు.
19 Jun 2024
హర్దీప్ సింగ్ నిజ్జర్Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కు.. కెనడా పార్లమెంట్ నివాళి
కెనడా పార్లమెంట్ మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో కొద్దిసేపు మౌనం పాటించి హర్దీప్ సింగ్ నిజ్జర్ కు నివాళి అర్పించింది.
17 Jun 2024
గురుపత్వంత్ సింగ్ పన్నూన్Pannun Murder Plot: చెక్ రిపబ్లిక్ నుండి అమెరికాకు నిందితుడు నిఖిల్ గుప్తా
అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది, అమెరికన్ పౌరుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన నిందితుడు, భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ నుండి అమెరికాకు రప్పించారు.
10 Jun 2024
పంజాబ్Canada: కెనడాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి దారుణ హత్య .. నలుగురు నిందితులు అరెస్టు
పంజాబ్‌లోని లూథియానా నుంచి కెనడాలో చదువుకునేందుకు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు.
07 Jun 2024
భారతదేశంCanada: భారతదేశాన్ని రెండవ అతిపెద్ద విదేశీ ముప్పుగా పేర్కొన్న కెనడా
కెనడా ఉన్నత స్థాయి పార్లమెంటరీ కమిటీ భారతదేశాన్ని 'రెండవ అతిపెద్ద విదేశీ ముప్పు'గా అభివర్ణించింది.
01 Jun 2024
అంతర్జాతీయంCanada: కెనడా సీరియల్ కిల్లర్ పిక్టన్ హతం
కెనడా సీరియల్ కిల్లర్ పిక్టన్ అత్యంత కట్టుదిట్టమైన జైలులో మరో ఖైదీ దాడిలో మృతి చెందాడు.
25 May 2024
అంతర్జాతీయంcanada: కెనడాలో 16మంది మృతికి కారణమైన భారత సంతతి ట్రక్ డ్రైవర్ బహిష్కరణ
కెనడాలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి కారకుడైన జసికిరత్ సింగ్ సిధ్దూని భారత్ కు పంపేయాలని ఆ దేశం శుక్రవారం నిర్ణయించింది.
12 May 2024
హర్దీప్ సింగ్ నిజ్జర్Hardeep Singh Nijjar: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నాలుగో నిందితుడి అరెస్ట్
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన కేసులో నాల్గవ భారతీయుడిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు.
08 May 2024
ఖలిస్థానీCanada: నిజ్జర్‌ను హత్య చేసిన ముగ్గురు భారతీయులు కెనడా కోర్టు ముందు హాజరు
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు భారతీయులు మంగళవారం తొలిసారిగా వీడియో ద్వారా కెనడా కోర్టుకు హాజరయ్యారు.
05 May 2024
జస్టిన్ ట్రూడోNijjar-Murder-Canda-Justice Trudo: నిజ్జార్ హత్య కేసు నిందితులకు అరెస్టుపై స్పందించిన కెనడా ప్రధాని ట్రూడో
ఖలీస్తాని (Khalistani) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో కెనడా (Canada) పోలీసులు (cops)ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన విషయంపై ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో (Justice Trudo) స్పందించారు.
04 May 2024
హత్యThree indians arrested-Nijjar Assiniation: నిజ్జార్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల్ని అరెస్టు చేసిన కెనడా పోలీసులు
ఖలిస్థాన్ (Khalisthan)వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardip singh Nijjar)ను గత ఏడాది సర్రేలో హతమార్చేందుకు పనిచేసిన బృందంలోని ముగ్గురిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు.
22 Apr 2024
చెస్Gukesth-World Championship : చరిత్ర సృష్టించనున్న గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు
గ్రాండ్ మాస్టర్(Grand master) గుకేష్ దొమ్మరాజు(Gukesh Dommaraju)చరిత్ర సృష్టించనున్నాడు.
14 Apr 2024
ఇండియాCanada-Gun Shooting-Indian killed: కెనడాలో కాల్పులు...భారతీయ యువకుడు మృతి
కెనడా (Canada) లో ఓ గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో మనదేశానికి చెందిన యువ విద్యార్థి మృతి చెందాడు.
10 Apr 2024
ఇండియాIndia-canada: కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం లేదు...కెనడాకు షాకిచ్చిన ఆ దేశ దర్యాప్తు సంస్థలు
కెనడా దర్యాప్తు సంస్థలు ఆ దేశానికే షాకిచ్చేలా ఇండియా పై నివేదికనిచ్చాయి.
10 Apr 2024
తుపాకీ కాల్పులుGun shot: కెనడాలో కాల్పులు.. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మృతి
కెనడాలోని ఎడ్మంటన్లో సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
16 Mar 2024
తాజా వార్తలుCanada కెనడాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి
కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు.
01 Mar 2024
అంతర్జాతీయంCanada: కెనడా మాజీ ప్రధాని కన్నుమూత
కెనడా మాజీ ప్రధాని బ్రియాన్ ముల్రోని(84)వృద్యాప్యం కారణంగా కన్నుమూశారు.
27 Feb 2024
సుబ్రమణ్యం జైశంకర్India-Canada: కెనడాలో భారత అధికారులను బెదిరించారు: జైశంకర్ కామెంట్స్
గతేడాది ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్ - కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
02 Feb 2024
అంతర్జాతీయంCanada: కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ సహాయకుడి ఇంటిపై కాల్పులు
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ సౌత్ సర్రేలోని ఓ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాత్రిపూట కాల్పులు జరిపారు.
25 Jan 2024
అంతర్జాతీయంCanada: ఫెడరల్ ఎన్నికల్లో భారత జోక్యంపై కెనడా దర్యాప్తు
ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య పర్యవసానాలతో భారత్-కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
23 Jan 2024
విద్యార్థులుCanada: విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను 35శాతం తగ్గించిన కెనడా.. భారతీయులపై ప్రభావం
కెనడాలో చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులకు ఆ దేశం పిడుగు లాంటి వార్త చెప్పింది.
17 Jan 2024
భారతదేశంIndia - Canada: దౌత్య వివాదం.. 86శాతం తగ్గిన కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య
భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖలిస్థానీ నేత నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాలు దౌత్య పరంగా కఠిన నిబంధనలను అవలంభిస్తున్నాయి.
11 Jan 2024
విమానంAir Canada Plane: టేకాఫ్ కి ముందు విమానం క్యాబిన్ నుండి దూకిన ప్రయాణికుడు!
ఎయిర్ కెనడా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు దుబాయ్‌కి బయలుదేరే ముందు విమానం నుండి దూకినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
30 Dec 2023
ఖలిస్థానీLakhbir Singh Landa: ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్ 'లఖ్‌బీర్ సింగ్ లాండా'ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
కెనడాలో తలదాచుకున్న 33 ఏళ్ల ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.
29 Dec 2023
అంతర్జాతీయంCanada Shot : కెనడాలో వ్యాపారి ఇంటిపై కాల్పుల మోత.. భయాందోళనలో హిందూ కుటుంబాలు
కెనడాలోని ఓ హిందూ వ్యాపారి ఇంటిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
21 Dec 2023
అమెరికాభారత్, కెనడా సంబంధాల్లో 'స్వరం మారింది' : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికాలో విఫల కుట్ర జరిగిన నేపథ్యంలో భారత్, కెనడా సంబంధాల స్వరం మారిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నాడు.
13 Dec 2023
తాజా వార్తలు220-Tonne Hotel: ఆశ్చర్యం! సబ్బుల సాయంతో 220 టన్నుల బిల్డింగ్‌ను తరలించారు.. అదెలాగో తెలుసుకోండి
220-Tonne Hotel In Canada: సాంకేతికత అనేది అసాధ్యం అనిపించే వాటిని సుసాధ్యం చేస్తుంది. తాజాగా కెనడాలో ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కనిపించింది.
08 Dec 2023
కేంద్ర ప్రభుత్వంCanada : విదేశాల్లో భారత విద్యార్థుల మరణాలపై కేంద్రం గణాంకాలు..ఏ దేశంలో ఎక్కువంటే
విదేశాల్లో భారత విద్యార్థులు 2018 నుంచి ఎక్కువ మంది మరణించారని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి అన్నారు.
07 Dec 2023
అంతర్జాతీయంCanada : కెనడాలో హిందీ ప్రేక్షకులు పరుగో పరుగు.. గ్యాస్' స్ప్రేతో 3 థియేటర్లు ఖాళీ
కెనడాలోని సినీ థియోటర్లలో ప్రేక్షకులు భయాందోళకు గురయ్యారు.గుర్తు తెలియని దుండగులు సినీ థియోటర్లోకి ప్రవేశించి, ఏరోసోల్ పదార్థాన్ని స్ప్రే చేశారు.
28 Nov 2023
అమెరికాకేసుల దర్యాప్తులో అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు మాత్రం నో: భారత్
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడా (Canada) మధ్య మొదలైన వివాదం నానాటికీ పెరుగుతోంది.
18 Nov 2023
ఖలిస్థానీKhalistani threat: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్‌కు 'ఖలిస్థానీ' గ్రూప్ బెదిరింపులు
అహ్మదాబాద్‌లో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను జరగనివ్వబోమని ఖలిస్థానీ గ్రూప్ హెచ్చరించింది.
16 Nov 2023
భారతదేశంIndia : నిజ్జర్ కేసులో భారత్ కీలక వ్యాఖ్యలు..ఆధారాలుంటే చూపించాలన్న జైశంకర్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా గతంలో తీవ్ర ఆరోపణలు గుప్పించింది.
15 Nov 2023
ఇజ్రాయెల్Trudeau-Netanyahu: గాజాలో శిశువులను చంపడం ఆపండి: కెనడా ప్రధాని ట్రూడో
హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం విధ్వంసం సృష్టించింది. ఈ యుద్ధంలో చాలా మంది అమాయకులు చనిపోయారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నారు.
14 Nov 2023
భారతదేశంCanada : కెనడాకు భారత్ సూచనలు.. మతపరమైన దాడులు, ద్వేషపూరిత నేరాలపై నియంత్రించాలని విజ్ఞప్తి
కెనడా - భారత్ దేశాల మధ్య అలజడుల నేపథ్యంలో మతపరమైన ప్రదేశాలపై దాడులను ఆపాలని, ద్వేషపూరిత నేరాలను పరిష్కరించాలని భారత్, కెనడాకు సూచించింది.
12 Nov 2023
భారతదేశంIndia-Canada row: చట్టబద్ధ పాలన కోసం నిస్సందేహంగా నిలబడతాం: భారత్‌తో వివాదంపై ట్రూడో కామెంట్స్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం కెనడా-భారత్ దౌత్య సంబంధాలను దారుణంగా దెబ్బతీసింది.
10 Nov 2023
ఎయిర్ ఇండియాCanada :పన్నూన్ బెదిరింపులపై కెనడా సీరియస్..ఎయిర్ ఇండియాకు భద్రతను పెంచుతామని భారత్'కు హామీ
కెనడాలోని భారత నిషేధిత ఖలీస్థానీ వేర్పాటు వాద సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులపై ఒట్టొవా సర్కార్ సీరియస్ అయ్యింది.
07 Nov 2023
గురుపత్వంత్ సింగ్ పన్నూన్SFJ: ఎయిర్ ఇండియాకు పెను ముప్పు.. నవంబర్ 19న విమానంలో ప్రయాణించవద్దన్న పన్నూన్
కెనడాలోని ఖలినీస్థాన్ మద్ధతుదారుడు, సిక్ ఫర్ జస్టిస్ నాయకుడు మరో కుట్రకు తెరలేపాడు.ఈ మేరకు ఎయిర్ ఇండియాకు ముప్పు తలపెట్టేందుకు యత్నిస్తున్నట్లు, కనిష్క బాంబింగ్ మాదిరిగా మరోకటి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు అంటున్నాయి.
06 Nov 2023
భారతదేశంcanada: 'భారత్ కెనడా దౌత్య సంబంధాల్లో భారీ క్షీణత.. బలపడాలంటే రాత్రికి రాత్రి అయ్యే పనికాదు'
ఇండియా, కెనడా దౌత్య సంబంధాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి.గతంలో ఎన్నడూ లేనంత రీతిలో ఇరు దేశాల మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయి.
05 Nov 2023
ఎయిర్ టెల్SFJ బెదిరింపు తర్వాత.. ఎయిర్ ఇండియా విమానాలకు భద్రత పెంచాలని కెనడాను కోరిన భారత్
కెనడాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
05 Nov 2023
హర్దీప్ సింగ్ నిజ్జర్Hardeep Singh Nijjar: నిజ్జర్ హత్య కేసు దర్యాప్తును అడ్డుకున్నది కెనడా అధికారులే: భారత హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత గత కొన్ని నెలలుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
26 Oct 2023
అంతర్జాతీయంCanada : భారత్ వీసా సర్వీసుల పునరుద్ధరణపై కెనడా ఏమందో తెలుసా
తమ దేశంలో వీసాలను భారత్ హై కమిషన్ కార్యాలయం పున ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని కెనడా ప్రకటన చేసింది.