కెనడా: వార్తలు

CANADA VISA: నేటి నుంచి కెనడాలో భారత వీసా సేవలు పున:ప్రారంభం.. ఏఏ కేటగిరీల్లో తెలుసా

కెనడాలో వీసా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు కెనడా రాజధాని ఒట్టావాలోని భారత హైకమిషన్‌ కార్యాలయం ప్రకటన చేసింది.

కెనడా పౌరులకు భారత వీసాల జారీపై హైకమిషనర్ ఏం చెప్పారంటే? 

కెనడా పౌరులకు భారత వీసాల జారీపై ఆ దేశంలోని హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

25 Oct 2023

చైనా

చైనాపై తప్పుడు ప్రచారాన్ని ఆపండి: కెనడాకు చైనా కౌంటర్ 

కెనడాలో ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై చైనా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ స్పందించారు.

Canada Shooting: కెనడాలో కాల్పుల మోత.. అయిదుగురి మృతి

కెనడాలోని ఉత్తర అంటారియో నగరంలో ముగ్గురు పిల్లలు,షూటర్‌తో సహా ఐదుగురు వ్యక్తులు తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు కెనడియన్ పోలీసులు బుధవారం తెలిపారు.

కెనడా దసరా సంబురాల్లో ఖలిస్థానీల కుట్ర.. అంతరాయం కలిగించేందుకు పన్నాగం

కెనడాలో దసరా సంబురాలను అడ్డుకునేందుకు ఖలిస్థానీ అనుకూల మద్దతుదారులు కుట్రకు యత్నించారు.

21 Oct 2023

అమెరికా

Canada vs India: భారత్‌తో దౌత్య వివాదం.. కెనడాకు మద్దతుగా నిలిచిన అమెరికా, బ్రిటన్

41 మంది కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని ఆ దేశానికి భారత్‌ గతంలో డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే.

India Slams Canada: దౌత్యవేత్తల ఉపసంహరణపై కెనడా కారణాలను తప్పుబట్టిన భారత్

కెనడాలో సిక్కు వేర్పాటు వాద నాయకుడి హత్యతో భారత్, కెనడా మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయి. దీంతో తాజాగా 41 మంది కెనడా దౌత్యవేత్తలు భారతదేశం విడిచి వెళ్లిపోయారు.

20 Oct 2023

ప్రపంచం

కెనడా కాన్సులేట్లలో అన్ని రకాల వ్యక్తిగత సేవలు నిలిపివేత.. 17వేల వీసా దరఖాస్తులపై ప్రభావం

కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్య అనంతరం భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి.

India-Canada: భారతదేశంలో కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని కెనడా అడ్వైజరీ జారీ 

కెనడా భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసింది.

20 Oct 2023

ప్రపంచం

Canada: ముగిసిన గడువు.. భారత్‌ను వీడిన 41 మంది కెనడా దౌత్యవేత్తలు 

ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రమేయం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసింది.

కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ రహస్య భేటీ.. దౌత్య వివాదంపై చర్చలు! 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది.

భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. హమాస్ తరహాలో విరుచుకుపడతామని ఖలిస్థానీ ఉగ్రవాది వార్నింగ్

కెనడాలో భారతదేశంపై మరోసారి ఖలీస్థానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.

07 Oct 2023

విమానం

కెనడాలో కూలిన విమానం.. ఇద్దరు భారత ట్రైనీ పైలట్లు మృతి 

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు.

Canada Pm : జస్టిన్ ట్రూడోను సామాన్యుడి నిలదీత.. నవ్వుకుంటూ వెళ్లిపోయిన ప్రధాని

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు కెనడియన్ సిటిజన్‌ ఝలక్ ఇచ్చాడు. ఈ మేరకు ప్రధాన మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

India Canada Row: భారత్ కోరడంతో దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించిన కెనడా

కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించాలని భారతదేశం కోరడంతో కెనడా ప్రభుత్వం భారతదేశంలోని చాలా మంది దౌత్యవేత్తలను ఖాళీ చేయించింది.

దౌత్య విభేదాల పరిష్కారానికి భారత్‌తో ప్రైవేట్‌గా చర్చించాలనుకుంటున్నాం: కెనడా 

41మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.

'40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోండి'.. కెనడాకు భారత్ అల్టిమేటం 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా పరిణామం ఆ దూరాన్ని మరింత పెంచేలా కనపడుతోంది.

ఖలిస్థాన్ ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకోవడానికి కెనడా ఉదాసీనతే కారణం: జైశంకర్ 

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, జాతీయ భద్రత సలహాదారు జాక్ సుల్లివన్‌తో చర్చల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Indian Cyber Force : 2 గంటల పాటు నిలిచిపోయిన కెనడా ఆర్మీ వెబ్‌సైట్.. దర్యాప్తు చేస్తున్నామన్న కెనడా దళాలు

కెనడా దళాలకు చెందిన అన్ని వెబ్‌సైట్ లు బుధవారం సైబర్‌ అటాక్‌కు గురయ్యాయి. ఈ మేరకు మద్యాహ్నం దాదాపు 2 గంటల పాటు తాత్కాలికంగా సేవలు నిలిచిపోయాయి.

కల్లోలంలో చిక్కుకున్న ట్రూడో.. రాజకీయం కోసమే భారతదేశంపై ఆరోపణలన్న కెనడా మాజీ ఎమ్మెల్యే

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఆ దేశంలోని ఓ రాష్ట్ర అసెంబ్లీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

28 Sep 2023

అమెరికా

నేడు అమెరికా - భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ.. ప్రాధాన్యం కానున్న కెనడా నిజ్జర్ హత్య 

భారత్, అమెరికా దేశాల మధ్య ఇవాళ మరో కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ సమావేశమవనున్నారు.

కెనడా-భారత్ మధ్య వివాదంతో దిగుమతులపై ప్రభావం.. దేశంలో పప్పు కొరత 

ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర  వ్యాఖ్యలు 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

26 Sep 2023

ముంబై

26/11 ఉగ్రదాడులకు రెండురోజుల ముందు ముంబైలో బస చేసిన తహవుర్ రాణా 

26/11 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి ముంబై పోలీసులు కీలక అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేశారు.

26 Sep 2023

అమెరికా

సీసీటీవీ కెమెరాలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య.. వాషింగ్టన్‌ పోస్టు వెల్లడి

జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలోని గురుద్వారా వెలుపల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్పులు, హత్యకు దారితీసిన క్షణాలు CCTV కెమెరా లో రికార్డు అయ్యాయి.

India-Canada Row: 'భారత్‌లో అప్రమత్తంగా ఉండండి'.. తమ దేశ పౌరులకు కెనడా సూచన 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో భారత్‌లో ఉంటున్న కెనడీయన్లకు ఆ దేశం కీలక సూచనలు చేసింది.

26 Sep 2023

అమెరికా

నిజ్జర్ హత్య విచారణకు సహకరించాలని భారత్‌ను కోరిన అమెరికా

భారతదేశం-కెనడా దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య, సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని "బహిరంగంగా, ప్రైవేట్‌గా" కోరినట్లు యునైటెడ్ స్టేట్స్ తెలిపింది.

కెనడా:నిరసనలకు ఖలిస్థానీ గ్రూప్ పిలుపు..కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద  హై సెక్యూరిటీ

కెనడాలోని ఒట్టావా, టొరంటో, వాంకోవర్‌లలో సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో కెనడాలోని ప్రధాన నగరాల్లో భారత దౌత్య కార్యాలయాల వెలుపల నిరసనలకు తీవ్రవాద సంస్థ పిలుపునిచ్చింది.

బలూచిస్థాన్ కార్యకర్త 'కరీమా బలోచ్' మరణంపై ట్రూడో మౌనం ఎందుకు? 

ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అంశాన్ని కెనడా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్‌పై నేరుగా ఆరోపణలు చేస్తోంది.

మరో వివాదంలో ట్రూడో.. పార్లమెంట్ సాక్షిగా నాజీలపై ప్రేమ కురిపించిన కెనడా ప్రధాని

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు హిట్లర్‌తో కలిసి పోరాడిన నాజీ డివిజన్‌ సైనికుడ్ని పార్లమెంట్‌ వేదికగా గౌరవించడం కలకలం రేపింది.

భారత్‌తో దౌత్య సంబంధాలు మాకు చాలా కీలకం: కెనడా రక్షణ మంత్రి 

ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

24 Sep 2023

అమెరికా

నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్‌ వెల్లడి 

ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం భారత్-కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

24 Sep 2023

అమెరికా

అమెరికాలోని ఖలిస్థానీల ప్రాణాలకు ముప్పు.. ఎఫ్‌బీఐ హెచ్చరిక 

అమెరికాలోని ఖలిస్థానీ మద్దతుదారులకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది.

పాకిస్థాన్‌లో శిక్షణ, చిన్నప్పటి నుంచే గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు.. 'నిజ్జర్' నేర చరిత్ర ఇదే!

ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనడానికి కెనడా ఇంకా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. కానీ కెనడా ఇంటెలిజెన్స్ వర్గా మాత్రం నిజ్జర్ నిర్దోషి అని నిరూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

23 Sep 2023

పంజాబ్

ఖలిస్థానీ నేత గురుపత్వంత్ ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఐఏ 

కెనడాకు చెందిన ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన పంజాబ్‌ అమృత్‌సర్‌లోని ఆయన ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం సీజ్ చేసింది.

నిజ్జార్‌ హత్యకు సంబంధించిన సాక్ష్యాలను కొన్ని వారాల క్రితమే భారత్‌తో పంచుకున్నాం: ట్రూడో 

ఖలిస్థానీ తీవ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించిన ఆధారలపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి స్పందించారు.

22 Sep 2023

పంజాబ్

Singer Shubh: పంజాబీలపై కెనడా సింగర్ శుభ్ కీలక వ్యాఖ్యలు

కెనడాలో ఖలీస్థానీలకు మద్ధతుగా పోస్టులు పెట్టి వివాదానికి తెరలేపిన పంజాబీ యువ గాయకుడు శుభ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐరాసలోనూ కెనడాది పాతపాటే.. భారత పాత్రపై విశ్వాసనీయ సమాచారం ఉందన్న జస్టిన్ ట్రూడో

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజ్జర్ హత్యపై కెనడాకు భారత్ కౌంటర్.. ఆధారాలుంటే బయటపెట్టాలని హితవు  

ఖలిస్థానీ తీవ్రవాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన భారత్- కెనడాల మధ్య అగ్గి రాజేసింది.

కెనడా హై కమిషన్ కీలక ప్రకటన..'భారత్'లో సేవలు కొనసాగిస్తామని, భద్రతా కల్పించాలని అభ్యర్థన

భారతదేశంలోని కెనడా హైకమిషన్ కార్యాలయం సంచలన ప్రకటన చేసింది.