జస్టిన్ ట్రూడో: వార్తలు
18 Nov 2024
కెనడాJustin Trudeau: వలసల విధానంలో దుర్వినియోగం జరిగింది.. ట్రూడో సంచలన వ్యాఖ్యలు
కెనడా వలస నియంత్రణ విధానంలో సమతౌల్యతను తీసుకురావడమే లక్ష్యంగా కొత్త మార్పులు ప్రవేశపెట్టినట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.
08 Nov 2024
ఎలాన్ మస్క్Elon Musk: కెనడాలో ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో ఓడిపోతారు.. ఎలాన్ మస్క్ జోస్యం
కెనడా పార్లమెంటరీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాని జస్టిన్ ట్రూడోపై బిలియనీర్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.
04 Nov 2024
కెనడాKhalistanis Attacked Hindus: కెనడాలో మరోసారి హిందూ భక్తులపై దాడి.. ఖండించిన ట్రూడో
బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిర్‌లో భక్తులపై ఖలిస్తానీ వాదుల దాడి తీవ్ర కలకలం రేపింది.
03 Nov 2024
దీపావళిJustin Trudeau: దీపావళి వేడుకల్లో ట్రూడో.. భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం వేళ ఆసక్తికర పరిణామం
కెనడాలో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఆ విశేషాలు పంచుకున్నారు.
25 Oct 2024
సంజయ్ కుమార్ వర్మJustin Trudeau: ట్రూడో సర్కిల్‌లో ఖలిస్తానీ తీవ్రవాదులు.. హైకమిషనర్ సంజయ్‌వర్మ తీవ్ర ఆరోపణలు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సన్నిహిత బృందంలో ఖలిస్థానీ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులు ఉన్నారని అక్కడి హైకమిషనర్‌గా పనిచేసిన సీనియర్ దౌత్యాధికారి సంజయ్ కుమార్ వర్మ ఆరోపించారు.
24 Oct 2024
కెనడాCanada: ట్రూడో నాయకత్వం పట్ల స్వపక్షంలోనే అసంతృప్తి.. రాజీనామా చేయాలనీ డిమాండ్
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఆయన స్వపక్షంలోనే అసంతృప్తి భగ్గుమంది. 24 మంది లిబరల్ సభ్యులు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
12 Oct 2024
నరేంద్ర మోదీIndia: చర్చలేమీ జరగలేదు.. మోదీ-ట్రూడో సమావేశంపై కేంద్రం వివరణ
లావోస్‌లో జరిగిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చలపై వివాదం మొదలైంది.
26 Sep 2024
కెనడాCanada: అవిశ్వాస తీర్మానంలో జస్టిన్ ట్రూడో విజయం
కెనడాలోని మాంట్రియల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఓటమి చెందిన విషయం అందరికీ తెలిసిందే.
05 Sep 2024
అంతర్జాతీయంCanada: జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం.. మద్దతు ఉపసంహరించుకున్న మిత్రపక్షాలు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నారు. జగ్మీత్ సింగ్ న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) ప్రభుత్వం నుండి మద్దతు ఉపసంహరించుకున్నందున అయన ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశం ఉంది.
26 Jun 2024
అంతర్జాతీయంJustin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఝలక్ , కంచుకోటలో విపక్ష కన్జర్వేటివ్ విజయం
కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
05 May 2024
కెనడాNijjar-Murder-Canda-Justice Trudo: నిజ్జార్ హత్య కేసు నిందితులకు అరెస్టుపై స్పందించిన కెనడా ప్రధాని ట్రూడో
ఖలీస్తాని (Khalistani) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో కెనడా (Canada) పోలీసులు (cops)ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన విషయంపై ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో (Justice Trudo) స్పందించారు.
30 Nov 2023
అంతర్జాతీయంTrudeau On Nijjar probe: 'భారత్ దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి': అమెరికా ఆరోపణల తర్వాత నిజ్జర్‌పై ట్రూడో
అమెరికా గడ్డపై సిక్కు వేర్పాటువాదిపై జరిగిన హత్యాయత్నాన్ని తాము విఫలం చేశామని అమెరికా ఆరోపించిన తర్వాత, ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై దర్యాప్తులో సహకరించాల్సిందిగా కెనడా భారత్‌ను కోరింది.
15 Nov 2023
ఇజ్రాయెల్Trudeau-Netanyahu: గాజాలో శిశువులను చంపడం ఆపండి: కెనడా ప్రధాని ట్రూడో
హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం విధ్వంసం సృష్టించింది. ఈ యుద్ధంలో చాలా మంది అమాయకులు చనిపోయారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నారు.
12 Nov 2023
కెనడాIndia-Canada row: చట్టబద్ధ పాలన కోసం నిస్సందేహంగా నిలబడతాం: భారత్‌తో వివాదంపై ట్రూడో కామెంట్స్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం కెనడా-భారత్ దౌత్య సంబంధాలను దారుణంగా దెబ్బతీసింది.
05 Nov 2023
హర్దీప్ సింగ్ నిజ్జర్Hardeep Singh Nijjar: నిజ్జర్ హత్య కేసు దర్యాప్తును అడ్డుకున్నది కెనడా అధికారులే: భారత హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత గత కొన్ని నెలలుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
06 Oct 2023
కెనడాCanada Pm : జస్టిన్ ట్రూడోను సామాన్యుడి నిలదీత.. నవ్వుకుంటూ వెళ్లిపోయిన ప్రధాని
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కెనడియన్ సిటిజన్ ఝలక్ ఇచ్చాడు. ఈ మేరకు ప్రధాన మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
03 Oct 2023
కెనడా'40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోండి'.. కెనడాకు భారత్ అల్టిమేటం
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా పరిణామం ఆ దూరాన్ని మరింత పెంచేలా కనపడుతోంది.
29 Sep 2023
అంతర్జాతీయంభారత్‌తో సన్నిహిత సంబంధాలకు కెనడా కట్టుబడి ఉంది: ట్రూడో
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని "విశ్వసనీయమైన ఆరోపణలు" ఉన్నప్పటికీ, కెనడాతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పడానికి కెనడా ఇప్పటికీ కట్టుబడి ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం అన్నారు.
28 Sep 2023
కెనడాకల్లోలంలో చిక్కుకున్న ట్రూడో.. రాజకీయం కోసమే భారతదేశంపై ఆరోపణలన్న కెనడా మాజీ ఎమ్మెల్యే
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఆ దేశంలోని ఓ రాష్ట్ర అసెంబ్లీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
25 Sep 2023
కెనడాబలూచిస్థాన్ కార్యకర్త 'కరీమా బలోచ్' మరణంపై ట్రూడో మౌనం ఎందుకు?
ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అంశాన్ని కెనడా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్‌పై నేరుగా ఆరోపణలు చేస్తోంది.
25 Sep 2023
కెనడామరో వివాదంలో ట్రూడో.. పార్లమెంట్ సాక్షిగా నాజీలపై ప్రేమ కురిపించిన కెనడా ప్రధాని
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు హిట్లర్‌తో కలిసి పోరాడిన నాజీ డివిజన్ సైనికుడ్ని పార్లమెంట్ వేదికగా గౌరవించడం కలకలం రేపింది.
23 Sep 2023
ఖలిస్థానీనిజ్జార్ హత్యకు సంబంధించిన సాక్ష్యాలను కొన్ని వారాల క్రితమే భారత్‌తో పంచుకున్నాం: ట్రూడో
ఖలిస్థానీ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన ఆధారలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి స్పందించారు.
22 Sep 2023
కెనడాఐరాసలోనూ కెనడాది పాతపాటే.. భారత పాత్రపై విశ్వాసనీయ సమాచారం ఉందన్న జస్టిన్ ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
20 Sep 2023
కెనడాఖలిస్తానీ హత్య వివాదం.. భారతదేశంలోని కెనడా పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం మంగళవారం భారతదేశంలో నివసిస్తున్న తమ పౌరులను హెచ్చరించింది.