హర్దీప్ సింగ్ నిజ్జర్: వార్తలు

19 Jun 2024

కెనడా

Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కు.. కెనడా పార్లమెంట్ నివాళి

కెనడా పార్లమెంట్ మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో కొద్దిసేపు మౌనం పాటించి హర్దీప్ సింగ్ నిజ్జర్ కు నివాళి అర్పించింది.

12 May 2024

కెనడా

Hardeep Singh Nijjar: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నాలుగో నిందితుడి అరెస్ట్

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన కేసులో నాల్గవ భారతీయుడిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు.

08 May 2024

కెనడా

Canada: నిజ్జర్‌ను హత్య చేసిన ముగ్గురు భారతీయులు కెనడా కోర్టు ముందు హాజరు 

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు భారతీయులు మంగళవారం తొలిసారిగా వీడియో ద్వారా కెనడా కోర్టుకు హాజరయ్యారు.

05 May 2024

కెనడా

Nijjar-Murder-Canda-Justice Trudo: నిజ్జార్ హత్య కేసు నిందితులకు అరెస్టుపై స్పందించిన కెనడా ప్రధాని ట్రూడో

ఖలీస్తాని (Khalistani) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో కెనడా (Canada) పోలీసులు (cops)ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన విషయంపై ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో (Justice Trudo) స్పందించారు.

Nijjar Killing: నిజ్జర్‌ హత్య కేసులో ఇద్దరు అనుమానితులఅరెస్టుకు రంగం సిద్ధం 

భారత్‌-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది.

Secret memo: సిక్కు వేర్పాటువాదులపై చర్యకు భారత్ 'సీక్రెట్ మెమో' జారీ చేసిందా? 

ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌తో సహా కొంతమంది సిక్కు వేర్పాటువాదులపై 'కఠినమైన' చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం 'సీక్రెట్ మెమో' జారీ చేసిందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం సంచనలంగా మారింది.

28 Nov 2023

కెనడా

కేసుల దర్యాప్తులో అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు మాత్రం నో: భారత్ 

ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత భారత్‌, కెనడా (Canada) మధ్య మొదలైన వివాదం నానాటికీ పెరుగుతోంది.

12 Nov 2023

కెనడా

India-Canada row: చట్టబద్ధ పాలన కోసం నిస్సందేహంగా నిలబడతాం: భారత్‌తో వివాదంపై ట్రూడో కామెంట్స్

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం కెనడా-భారత్ దౌత్య సంబంధాలను దారుణంగా దెబ్బతీసింది.

Hardeep Singh Nijjar: నిజ్జర్ హత్య కేసు దర్యాప్తును అడ్డుకున్నది కెనడా అధికారులే: భారత హైకమిషనర్ సంచలన కామెంట్స్ 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత గత కొన్ని నెలలుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

25 Oct 2023

కెనడా

కెనడా పౌరులకు భారత వీసాల జారీపై హైకమిషనర్ ఏం చెప్పారంటే? 

కెనడా పౌరులకు భారత వీసాల జారీపై ఆ దేశంలోని హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

25 Oct 2023

చైనా

చైనాపై తప్పుడు ప్రచారాన్ని ఆపండి: కెనడాకు చైనా కౌంటర్ 

కెనడాలో ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై చైనా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ స్పందించారు.

21 Oct 2023

అమెరికా

Canada vs India: భారత్‌తో దౌత్య వివాదం.. కెనడాకు మద్దతుగా నిలిచిన అమెరికా, బ్రిటన్

41 మంది కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని ఆ దేశానికి భారత్‌ గతంలో డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే.

కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ రహస్య భేటీ.. దౌత్య వివాదంపై చర్చలు! 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది.

03 Oct 2023

కెనడా

'40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోండి'.. కెనడాకు భారత్ అల్టిమేటం 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా పరిణామం ఆ దూరాన్ని మరింత పెంచేలా కనపడుతోంది.

స్కాట్లాండ్ గురుద్వారాలోకి ప్రవేశించకుండా భారత రాయబారిని అడ్డుకున్న సిక్కు రాడికల్స్ 

ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది.

భారత్‌-కెనడా సంబంధాలను దెబ్బతీసేందుకు నిజ్జర్‌ హత్యకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ పథకం 

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ)కెనడాలో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చడానికి భారత్, కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర  వ్యాఖ్యలు 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

26 Sep 2023

అమెరికా

సీసీటీవీ కెమెరాలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య.. వాషింగ్టన్‌ పోస్టు వెల్లడి

జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలోని గురుద్వారా వెలుపల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్పులు, హత్యకు దారితీసిన క్షణాలు CCTV కెమెరా లో రికార్డు అయ్యాయి.

26 Sep 2023

కెనడా

India-Canada Row: 'భారత్‌లో అప్రమత్తంగా ఉండండి'.. తమ దేశ పౌరులకు కెనడా సూచన 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో భారత్‌లో ఉంటున్న కెనడీయన్లకు ఆ దేశం కీలక సూచనలు చేసింది.

26 Sep 2023

అమెరికా

నిజ్జర్ హత్య విచారణకు సహకరించాలని భారత్‌ను కోరిన అమెరికా

భారతదేశం-కెనడా దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య, సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని "బహిరంగంగా, ప్రైవేట్‌గా" కోరినట్లు యునైటెడ్ స్టేట్స్ తెలిపింది.

25 Sep 2023

కెనడా

బలూచిస్థాన్ కార్యకర్త 'కరీమా బలోచ్' మరణంపై ట్రూడో మౌనం ఎందుకు? 

ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అంశాన్ని కెనడా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్‌పై నేరుగా ఆరోపణలు చేస్తోంది.

25 Sep 2023

కెనడా

భారత్‌తో దౌత్య సంబంధాలు మాకు చాలా కీలకం: కెనడా రక్షణ మంత్రి 

ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.