సుబ్రమణ్యం జైశంకర్: వార్తలు

All Party Meeting: బంగ్లాదేశ్ పరిణామాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం.. హాజరుకానున్న విదేశాంగ మంత్రి 

బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి తర్వాత శరవేగంగా మారుతున్న పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాజకీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు.

26 Jul 2024

చైనా

India-China Dispute: లడఖ్‌లోని LAC వద్ద దళాలను ఉపసంహరించుకోవడానికి భారతదేశం, చైనా అంగీకారం 

ఆసియాన్ సమావేశం సందర్భంగా లావోస్‌లోని వియంటియాన్‌లో విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ చైనా కౌంటర్ వాంగ్ యితో సమావేశమయ్యారు.

 SCO Summit 2024: ఎస్‌సీఓ తేదీ, ఎజెండా, హాజరవుతువుతున్న దేశాలు ఇవే 

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) 2024 సమ్మిట్ జూలై 4న కజకిస్థాన్‌లోని అస్తానాలో జరుగుతోంది. ఇది 24వ ఎస్‌సీఓ SCO సమ్మిట్.

Jaishankar: ఐరాస భద్రతా మండలిలో భారతకు శాశ్వత స్థానం

బీజేపీ నాయకుడు సుబ్రమణ్య జైశంకర్ మంగళవారం భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Ebrahim Raisi: ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ మరణంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి 

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

Maldives: నేడు జైశంకర్‌తో భేటీ కానున్న.. మాల్దీవుల విదేశాంగ మంత్రి జమీర్

దౌత్యపరమైన ప్రతిష్టంభన మధ్య మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ బుధవారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు.

Jaishankar: 'యుఎన్ మాకు చెప్పాల్సిన అవసరం లేదు': ఎస్ జైశంకర్ 

విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ గురువారం భారతదేశంలో ఎన్నికలపై UN సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు.

Chidambaram:కచ్చతీవు వివాదం.. విదేశాంగ మంత్రిపై చిదంబరం తీవ్ర విమర్శలు  

కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్, డీఎంకేలను విమర్శించడంపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు.

27 Feb 2024

కెనడా

India-Canada: కెనడాలో భారత అధికారులను బెదిరించారు: జైశంకర్‌ కామెంట్స్ 

గతేడాది ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత భారత్ - కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

16 Jan 2024

ఇరాన్

Jaishankar Iran Visit: భారత నౌకలపై దాడులు ఆందోళన కలిగించే విషయం: జైశంకర్

ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

India aid: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాకు రెండో విడత సాయాన్ని పంపిన భారత్ 

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గాజాలోని పాలస్తీనీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

India-US 2+2 Dialogue: భారత్-అమెరికా 2+2 చర్చలు ప్రారంభం 

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమయ్యారు.

30 Oct 2023

ఖతార్

Jaishankar: అందరినీ విడిపిస్తాం: ఖతార్‌లో మరణశిక్ష పడిన బాధిత కుటుంబాలతో జైశంకర్

గుఢచర్యం అభియోగాలతో ఖతార్‌లో 8మంది భారత మాజీ నావికాదళ సిబ్బందికి ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.

Jaishankar: ఉగ్రవాద అతిపెద్ద బాధిత దేశం భారత్.. తీవ్రవాదంపై కఠినంగానే ఉంటాం: జైశంకర్

భోపాల్‌లోని టౌన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉగ్రవాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఖలీస్థాన్ ఎఫెక్ట్ : కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు Z కేటగిరి భద్రత

భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఖలిస్థానీ ఉగ్రవాదులు పోస్టర్లు వేసిన సందర్భంగా ఆయన భద్రతను Y నుంచి Z కేటగిరీకి పెంచింది.

కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ రహస్య భేటీ.. దౌత్య వివాదంపై చర్చలు! 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది.

02 Oct 2023

అమెరికా

జైశంకర్ ఆధ్వర్యంలో అమెరికా-భారత్ బంధం మరింత బలపడింది: విదేశాంగ మంత్రిపై యూఎస్ ప్రశంసలు 

భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌పై అమెరికా ప్రశంసలు కురిపించింది.

01 Oct 2023

అమెరికా

భారత్‌ అమెరికా సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇరు దేశాల మైత్రికి హద్దుల్లేవని ప్రకటన

భారత్‌ - అమెరికా బంధంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మైత్రికి హద్దుల్లేవన్నారు.

ఖలిస్థాన్ ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకోవడానికి కెనడా ఉదాసీనతే కారణం: జైశంకర్ 

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, జాతీయ భద్రత సలహాదారు జాక్ సుల్లివన్‌తో చర్చల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర  వ్యాఖ్యలు 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

08 Jun 2023

కెనడా

కెనడాలో ఇందిరా గాంధీ హత్యోదంత శకటం ప్రదర్శన; ఖండించిన జైశంకర్

కెనడాలోని బ్రాంప్టన్‌లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘోర అవమానం జరిగింది.

27 Apr 2023

సూడాన్

ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు

'ఆపరేషన్ కావేరి' కింద, భారతదేశం ఇప్పటివరకు సూడాన్ నుంచి దాదాపు 1100 మందిని తరలించింది.

సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం 

సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) మధ్య భీకర ఆదిపత్య పోరు జరుగుతోంది. ఈ పోరాటం కారణంగా సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారతదేశం 'ఆపరేషన్ కావేరి'ని ప్రారంభించింది.

మొజాంబిక్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' రైలులో ప్రయాణించిన జైశంకర్ 

భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆఫ్రికన్ దేశం మొజాంబిక్‌లో పర్యటిస్తున్నారు.

బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్

దిల్లీ, ముంబయిలోని బీబీసీ ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ సోదాల అంశం దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజా బీబీసీ ఆఫీసుల్లో సోదాలపై బ్రిటన్ మంత్రి అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

28 Feb 2023

చైనా

దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు

మార్చి 2న దిల్లీలో జరిగే జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ హాజరుకానున్నారు. ఈ మేరకు చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై పెట్టుబడిదారుల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మండిపడ్డారు.

భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్

1962లో అప్పటి ప్రధాని నెహ్రూ హయాంలో చైనాతో యుద్ధం తర్వాత భారత్ తన భూభాగాన్ని కోల్పోయిందని, మోదీ హయాంలో కాదని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది.

పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్

దాయాది దేశం పాకిస్థాన్‌ కుట్రలను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఎత్తిచూపారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్నారు. పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే చాలా చిన్నపదం అవుతుందని, అంతకు మించిన కఠిన పదాన్ని వాడాల్సి ఉంటుందన్నారు.

'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్

ఏ చిన్న అవకాశం వచ్చినా.. పాక్, చైనాపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. తాజాగా సైప్రస్‌లోని ప్రవాస భారతీయలను ఊద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్, చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.