Loading...

మార్కో రూబియో: వార్తలు

09 Sep 2026
అమెరికా

US-Iran: ఐదు ఇరాన్‌ ఆయిల్‌ ట్యాంకర్లపై అమెరికా దాడి.. జోర్డాన్‌పై విరుచుకుపడ్డ టెహ్రాన్

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

03 Sep 2026
ఇరాన్

Marco Rubio: భారత్-ఇరాన్ భేటీపై అమెరికా కీలక హెచ్చరిక

ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షల విషయంలో అమెరికా మరోసారి తన కఠిన వైఖరిని స్పష్టం చేసింది.

USA-Iran: ఇరాన్‌పై ఇప్పట్లో దాడులు లేవు.. మిత్రదేశాలకు అమెరికా కీలక సమాచారం

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు ప్రస్తుతానికి నిలిచిపోయాయి.

Marco Rubio: భారత్‌-అమెరికా బంధం మునుపెన్నడూ లేనంత బలంగా ఉంది: మార్కో రూబియో

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలు దేశాల నేతలు, ప్రభుత్వాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలిపాయి. భారత్‌తో తమకున్న స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తుచేసుకున్నాయి.

13 Aug 2026
అమెరికా

US: బర్త్ టూరిజంపై అమెరికా కఠిన చర్యలు.. నెలలోనే 600కు పైగా వీసాలు రద్దు

అమెరికాలో పిల్లల్ని కని, తమ పిల్లలకు అక్కడి పౌరసత్వం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్న విదేశీయులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

11 Aug 2026
అమెరికా

Trump: ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 1.75 లక్షలకు పైగా విదేశీ వీసాలు రద్దు

అమెరికా ప్రభుత్వం విదేశీ పౌరులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

28 Jul 2026
అమెరికా

Iran: అమెరికా-సౌదీ అణు ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ అడ్డుకుంటుంది: ఇరాన్

అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన న్యూక్లియర్‌ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ తప్పకుండా అడ్డంకులు సృష్టిస్తుందని ఇరాన్‌ పేర్కొంది.

Rubio: ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా దౌత్య ప్రయత్నాలు: రూబియో

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న "అర్థరహిత యుద్ధానికి" ముగింపు పలికేందుకు ట్రంప్ యంత్రాంగం అన్ని విధాలా సహకరిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు.

Trump-Situation Room: ఇరాన్‌పై ఒత్తిడి పెంచే దిశగా ట్రంప్ అడుగులు.. సిచువేషన్ రూమ్‌లో అత్యవసర సమావేశం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి.

01 Jul 2026
ఖతార్

Iran Warns US: దోహా చర్చల వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు.. మాట తప్పితే యుద్ధమే

ఖతార్ రాజధాని దోహాలో అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ ఇరాన్ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

15 Jun 2026
చైనా

India-US: చైనాకు చెక్.. క్రిటికల్ మినరల్స్‌పై భారత్-అమెరికా వ్యూహాత్మక అడుగు

క్రిటికల్ మినరల్స్ మార్కెట్‌లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా భారత్,అమెరికా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.

Trump: మొజ్తబా ఖమేనీతో సమావేశానికి ఆసక్తి చూపిన ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

03 Jun 2026
రష్యా

Russian Oil: రష్యా ఆయిల్‌కు ఇచ్చిన మినహాయింపులపై అమెరికా యూటర్న్..!

రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Trump: హర్మూజ్ జలసంధి ఎవరి సొత్తు కాదు.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక

వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం సాధించాలని చూస్తున్న ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు చేశారు.

26 May 2026
భారతదేశం

QUAD meet: కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్స్‌పై భారత్-అమెరికా కీలక ఒప్పందం

భారత్, అమెరికా దేశాలు కీలక ఖనిజాలు (Critical Minerals), రేర్ ఎర్త్స్ సరఫరాల భద్రత కోసం వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి.

26 May 2026
అమెరికా

JD Vance: ఇరాన్ అంశంలో ఒంటరిగా మారిన జేడీ వాన్స్.. 2028 అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటారా?

అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

Rubio: భారత్‌పై ట్రంప్ వ్యాఖ్యలపై రూబియోకు ప్రశ్న.. చాకచక్యంగా సమాధానమిచ్చిన అమెరికా మంత్రి

భారత్ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది.

Marco Rubio: పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాకిస్థాన్‌ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Big fan of Modi: మోదీ నా స్నేహితుడు.. భారత్‌కు అండగా ఉంటాం: ట్రంప్

భారత్‌ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Venezuela As '51st State': వెనిజులాను 51వ రాష్ట్రంగా చూపిస్తూ ట్రంప్ పోస్టు.. ఖండించిన డెల్సీ రోడ్రిగ్జ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదంలో నిలిచారు.

Marco Rubio: చైనా పర్యటనలో 'మార్కో లూ'గా మారిన అమెరికా విదేశాంగ మంత్రి.. కారణమేంటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తన మంత్రివర్గ సభ్యులతో కలిసి చైనాలో పర్యటిస్తున్నారు.

US-Iran Talks: ఇరాన్‌తో చర్చల్లో గొప్ప పురోగతి ఉంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే దిశగా పరిస్థితులు ముందుకు సాగుతున్నాయి.

Marco Rubio: భారత్‌కు త్వరలో రూబియో పర్యటన.. అమెరికా-ఇండియా బంధం మరింత బలోపేతం

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో త్వరలో భారత్‌ను సందర్శించనున్నారు.

Trump: ఇరాన్ ప్రతిపాదనపై ట్రంప్ అసంతృప్తి.. అనిశ్చితిలో అణు చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇచ్చిన కొత్త ప్రతిపాదనపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.

Trump: రాబోయే రెండు రోజుల్లో మళ్ళీ చర్చలు.. ఇస్లామాబాద్‌ వేదికగా జరగొచ్చన్న ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ దేశాలు మరోసారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి.

01 Apr 2026
ఇరాన్

Trump: 'మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం': ఇరాన్ యుద్ధాన్ని 2-3 వారాల్లో ముగిస్తామని ట్రంప్‌ ప్రకటన

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు.

31 Mar 2026
ఇరాన్

Hormuz: హర్మూజ్ జలసంధిలో నౌకలపై టోల్: ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఇరాన్ నిర్ణయం

చమురు రవాణాలో ప్రపంచానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.

Netanyahu: సగానికి పైగా మిషన్ పూర్తి: యుద్ధంపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

06 Mar 2026
ఇరాన్

Operation Epic Fury: ఇరాన్‌లో బాలికల పాఠశాలపై భయంకర దాడి.. 150 మందికిపైగా చిన్నారులు మృతి, అమెరికా పాత్రపై అనుమానాలు

ఇరాన్‌లో జరిగిన మినాబ్ బాలికల పాఠశాలపై దాడి వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

04 Mar 2026
దుబాయ్

Video: దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో ఇరాన్‌ డ్రోన్ దాడి

పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.

03 Mar 2026
ఇరాన్

Oil prices : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. చమురు ధరలు 200 డాలర్లకు చేరే ప్రమాదం!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' సంచలన ప్రకటనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

India-US trade agreement: ఏప్రిల్‌ నుంచి భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం అమల్లోకి: పీయూష్‌ గోయల్

భారత్‌-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్) ఇప్పుడు తుది దశకు చేరుకుంది.

17 Feb 2026
అమెరికా

Trump-Iran: జెనీవాలో అమెరికా-ఇరాన్ కీలక చర్చలు: అణు ఒప్పందంపై ఉత్కంఠ

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మంగళవారం మరోసారి కీలకమైన చర్చలు జరగనున్నాయి.

India-US: ట్రంప్‌ పదవీకాలం ముగిసేవరకు చూస్తాం: ట్రేడ్‌ డీల్‌పై భారత్‌

అమెరికా-భారత్ మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందానికి (India-US Trade Deal) ముందు జరిగిన కీలక పరిణామాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

Jaishankar: ట్రేడ్ డీల్ కుదిరింది.. ఇక కీలక ఖనిజాలపై దృష్టి: వాషింగ్టన్‌లో ట్రంప్ కీలక సహాయకులతో జైశంకర్ భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇటీవల కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం తర్వాత, భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెట్టింది.

29 Jan 2026
అమెరికా

Marco Rubio: ఇరాన్‌లో పాలన మారితే ఎవరు అధికారం చేపడతారో తెలియదు: రూబియో

పశ్చిమాసియాలో అమెరికా యుద్ధనౌకలు, సైనిక బలగాల మోహరింపుతో ఇరాన్‌పై ఎప్పుడు దాడి జరుగుతుందోనన్న ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి.

One year of Trump 2.0: ట్రంప్‌ 2.0కి ఏడాది: టారిఫ్‌ల నుంచి వలస విధానాల వరకూ-ఎలా మారాయి?

2025 ప్రారంభంలో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ వైట్‌హౌస్‌కి చేరుకున్నప్పుడు, భారత్‌లో చాలామంది ఆనందం వ్యక్తం చేశారు.

Board of Peace: గాజా కోసం ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'… 1 బిలియన్ డాలర్లు ఇస్తేనే శాశ్వత సభ్యత్వమా?

గాజా భవిష్యత్తును పర్యవేక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 'బోర్డ్ ఆఫ్ పీస్'లో శాశ్వత సభ్యత్వం పొందాలంటే 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందా అనే అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

Delhi Bomb Blast: 'భారత్ కు మా సహాయం అవసరం లేదు': మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై భారత భద్రతా సంస్థలు వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

Marco Rubio: పాక్‌తో సంబంధాలు బలోపేతం చేస్తాం.. భారత్‌తో స్నేహాన్ని దెబ్బతీయవు: అమెరికా

పాకిస్థాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించాలన్న ఉద్దేశం అమెరికాకు ఉందని.. అయితే ఈ చర్య భారత్‌తో ఉన్న చారిత్రక, కీలక సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీయదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పష్టం చేశారు.

US: జైశంకర్-మార్కో రూబియో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ

టారిఫ్ సమస్యలతో భారత్-అమెరికా సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

US Secretary: భారత్-పాకిస్తాన్ పరిస్థితిని అమెరికా ప్రతిరోజూ గమనిస్తూనే ఉంటుంది: మార్కో రూబియో

భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణలో అమెరికాకు ఎలాంటి పాత్ర లేదని ప్రధాని నరేంద్ర మోదీస్పష్టం చేసినా, ఆ అభిప్రాయాన్ని అమెరికా మాత్రం తిరస్కరించింది.

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి.. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించిన అమెరికా

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కేసులో అగ్రరాజ్యం అమెరికా (USA) కీలక నిర్ణయం తీసుకుంది.

USA: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులతో మాకు సంబంధం లేదు: అమెరికా

ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టిన ఘటనపై అమెరికా తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది.

USA: 'చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం'.. మార్కో రూబియో సంచలన ప్రకటన

విదేశీ విద్యార్థుల విషయంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా ప్రభుత్వం, తాజాగా మరో సంచలనాత్మక ప్రకటనకు సిద్ధమవుతోంది.