బెంజమిన్ నెతన్యాహు: వార్తలు

Netanyahu:ఇజ్రాయెల్ కంటే ఖమేనీకి ఇరాన్ ప్రజలు ఎక్కువ భయపడుతున్నారు: నెతన్యాహు 

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) టెహ్రాన్ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Pager attacks: పేజర్ దాడుల్లో ఇజ్రాయెల్ పాత్ర ఉన్నట్లు నెతన్యాహు అంగీకారం 

లెబనాన్, సిరియాలపై జరిగిన తాజా పేజర్ దాడులు ఆ రెండు దేశాలను వణికించాయి. ఈ దాడుల్లో అనేక మంది హెజ్‌బొల్లా కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు.

Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిని టార్గెట్ చేసిన డ్రోన్ 

పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Netanyahu: హమాస్ చీఫ్ హత్య.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

అక్టోబర్ 7 దాడుల సూత్రధారి హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధినేత యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ హతమార్చినట్లు ప్రకటించింది.

Israel: లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాల్లో రష్యా ఆయుధాలు: నెతన్యాహు 

పశ్చిమాసియా ప్రస్తుతం ఇజ్రాయెల్, హిజ్బుల్లాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఉద్రిక్తంగా ఉంది.

Netanyahu: ఇరాన్ చమురు, అణు స్థావరాలపై దాడి చేయబోం :అమెరికాకి ఇజ్రాయెల్ హామీ..!   

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Israel-Hezbollah War:హెజ్‌బొల్లాకు మానవ కవచాలుదుగా మారొద్దు.. లెబనాన్‌ పౌరులకు నెతన్యాహు హెచ్చరిక.. 

హమాస్‌-ఇజ్రాయెల్‌ పోరుతో పశ్చిమాసియా మరోసారి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.

Israel-Rapha-Hamas-Benjamin Nethanyahu:రఫాపై దండయాత్ర తప్పదు : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ

గత కొద్ది కాలంగా ఇజ్రాయెల్ (Israel)- హమాస్ (Hamas)మధ్య జరుగుతున్నయుద్ధంలో కాల్పుల విరమణ కోసం అమెరికా(America), ఈజిప్టు, ఖతార్ దేశాలు చర్చలు జరుపుతున్నాయి.

Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ICC అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే ఏమి జరుగుతుంది? 

గాజాలో పెరుగుతున్న మానవతా సంక్షోభం తరువాత, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

22 Apr 2024

అమెరికా

America-sactions on Isreal: ఇజ్రాయెల్ పై అమెరికా మరిన్నిఆంక్షలు.. పోరాడతామంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ

అగ్రరాజ్యం అమెరికా (America) ఇజ్రాయెల్ (Israel)సైనిక దళాలపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.

Isreal : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రాజీనామా చేయాలని వెల్లువెత్తిన నిరసనలు

ఇజ్రాయెల్ లో ప్రభుత్వ నిరసనకారులు మరోసారి రోడ్లమీదకు వచ్చారు.

Israel: నెతన్యాహు ప్రభుత్వంపై బందీల కుటుంబాల నిరసన! 

ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది జెరూసలెంలోని పార్లమెంట్‌ ముందు ఆదివారం గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

28 Nov 2023

హమాస్

Israel-Hamas: ఇజ్రాయెల్-హమస్ మధ్య 'సంధి' పొడిగింపు.. నేడు మరికొంత మంది బందీల విడుదల 

గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో రెండు రోజులు పొడిగించినట్లు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ పేర్కొంది.

Trudeau-Netanyahu: గాజాలో శిశువులను చంపడం ఆపండి: కెనడా ప్రధాని ట్రూడో 

హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం విధ్వంసం సృష్టించింది. ఈ యుద్ధంలో చాలా మంది అమాయకులు చనిపోయారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నారు.

ISRAEL: గాజా వీధుల్లో భీకర యుద్ధం.. కాల్పుల విరమణను మరోసారి తిరస్కరించిన నెతన్యాహు

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా ఐడీఎఫ్ దళాలు గాజా నగర వీధుల్లో భీకర కాల్పులు జరుపుతున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

యుద్దం ఆపేది లేదు.. గెలిచే వరకు పోరాటం ఆగదు: ఇజ్రాయెల్ 

హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒక వైపు వైమానిక దాడులు చేస్తూనే, మరోవైపు గ్రౌండ్ ఆపరేషన్ చేపడుతోంది.

30 Oct 2023

హమాస్

గాజాలో సామాన్య పౌరులను రక్షించాలి: ఇజ్రాయెల్ ప్రధానితో బైడెన్ 

ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌ను వేగవంతం చేసింది. హమాస్ లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది.

గాజాలో హమాస్‌పై రెండో దశ యుద్ధాన్ని ప్రకటించిన నెతన్యాహు

గాజాలో చేస్తున్న గ్రౌండ్ ఆపరేషన్‌పై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.

గాజా ఆస్పత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన బైడెన్ 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుసున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టారు.

Asaduddin Owaisi: ఇజ్రాయెల్ ప్రధాని ఓ 'దెయ్యం': అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ 

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో గాజాలోని సాధారణ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది.

Israel Hamas war: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దాళాలు.. హమాస్ మిలిటెంట్ల కోసం వేట షురూ

హమాస్ మిలిటెంట్లను తుద ముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో తమ సైన్యం గాజా స్ట్రిప్ లోపల చిన్న చిన్న దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.