ఐపీఎల్: వార్తలు
Vaibhav Sooryavanshi: బీసీసీఐ వీడియోతో వైభవ్ అరంగేట్రంపై స్పష్టత వచ్చినట్టేనా?
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై ఇంకా ఆసక్తి నెలకొని ఉంది.
IPL Trading: ఐపీఎల్ ట్రేడింగ్‌లో హాట్ టాపిక్‌గా మారిన స్టార్ ప్లేయర్లు.. ఏ జట్టు నుంచి ఏ జట్టుకు?
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ, ట్రేడింగ్ ప్రక్రియ మాత్రం ఇప్పటికే ఆసక్తికరంగా మారింది.
Vaibhav sooryavanshi: వైభవ్‌కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా?
ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు భారత జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశంపై చర్చ సాగుతోంది.
Ireland T20: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి శ్రీకారం.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఆసక్తి
ఐర్లాండ్ పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్, గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐర్లాండ్ జట్టుతో శుక్రవారం తలపడనుంది.
Abhishek Porel: పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేశాడంటూ ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌పై ఫిర్యాదు
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ వికెట్‌కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్ తాజాగా వివాదంలో నిలిచాడు.
Rishabh Pant: స్వాప్ డీల్ సంచలనం.. మళ్లీ దిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషభ్ పంత్!
ఐపీఎల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ తిరిగి దిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు.
RR - MI: ముంబయి ఇండియన్స్ మాస్టర్ ప్లాన్..! యశస్వి కోసం హార్దిక్‌ను వదులుకుంటుందా?
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య భవితవ్యంపై విస్తృత చర్చ జరుగుతోంది.
Match Fixing Scandal : క్రికెట్ చరిత్రలో అవినీతి ఆరోపణలు.. 20 మంది క్రికెటర్లపై జీవితకాల నిషేధం
క్రికెట్‌ను సాంప్రదాయంగా క్రీడాస్ఫూర్తికి ప్రతీకగా భావిస్తారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వంటి అవినీతి వ్యవహారాలు ఈ ఆట ప్రతిష్ఠను పలుమార్లు దెబ్బతీశాయి.
Mohammad kaif: ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద పొరపాటు.. ఢిల్లీ నిర్ణయంపై మహమ్మద్ కైఫ్ తీవ్ర విమర్శలు
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినా, ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడి చర్చలు మాత్రం ఇప్పటికే ఆసక్తికరంగా మారాయి.
Hardik Pandya: పాండ్యా రీఎంట్రీకి మరోసారి బ్రేక్.. ఇంగ్లాండ్ సిరీస్ మిస్సయ్యే అవకాశం
భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Rishab pant: రూ. 27 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు తగ్గిన వేతనం.. తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లనున్న పంత్!
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు కొనుగోలు చేయబడిన ఆటగాడిగా నిలిచిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్, తన వేతనంలో గణనీయమైన కోతకు అంగీకరించినట్లు సమాచారం.
Yuvraj Singh: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్‌కు అవకాశం!
భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి ఐపీఎల్‌తో అనుబంధం ఏర్పరుచుకోనున్నట్లు సమాచారం.
BCCI: విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేకపోతే రెండేళ్ల నిషేధం..వారికి షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించింది.
Nitish Kumar Reddy: అమ్మ ఫోన్ రాగానే ప్రెస్ మీట్‌కు బ్రేక్ ఇచ్చిన నితీశ్ రెడ్డి.. సోషల్ మీడియాలో వీడియో హల్చల్
ధర్మశాలలో శనివారం జరిగిన భారత్-అఫ్గానిస్థాన్ తొలి వన్డే మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
Vaibhav : ఐర్లాండ్ అల్లర్ల ప్రభావం.. వైభవ్ తొలి మ్యాచ్‌కు ముప్పు?
భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Nikhil Chaudhary: ఆసీస్ జట్టులోకి నిఖిల్.. అరుదైన ఘనత సాధించిన భారత సంతతి క్రికెటర్
బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది.
MS Dhoni: ఝార్ఖండ్ టీ20 లీగ్ ప్రారంభోత్సవంలో మహేంద్ర సింగ్ ధోని సందడి..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బుధవారం ఎంతోకాలం తర్వాత మళ్లీ క్రికెట్ మైదానంలో కనిపించారు.
Hardik Pandya: వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం.. భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ
మరో మూడు రోజుల్లో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది.
IND vs ENG:తిలక్ వర్మ వైస్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఫైర్.. 'పేరుకే ఆల్‌రౌండర్' అంటూ సుందర్‌పై విమర్శలు
భారత టీ20 జట్టుకు హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించిన బీసీసీఐ నిర్ణయంపై మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
Manav Suthar: అలా అడుగుపెట్టాడు.. ఇలా ఆకట్టుకున్నాడు
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ప్రతి క్రికెటర్ జీవితంలో అత్యంత పెద్ద లక్ష్యం.
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం సరైన నిర్ణయమేనా? గవాస్కర్ అసంతృప్తి
భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించడంపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Rajat Patidar: రెండు ఐపీఎల్ విజయ కిరీటాలు.. అయినా జాతీయ జట్టులో 'పాటిదార్' కి నో ప్లేస్
భారత క్రికెట్లో పోటీ ఎంత తీవ్రమైందో మరోసారి స్పష్టమైంది. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును (ఆర్సీబీ) విజేతగా నిలిపిన కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారత టీ20 జట్టులో స్థానం లభించలేదు.
TG 20 League: టీజీ20 లీగ్‌లో నేడు ఆటగాళ్ల వేలం.. కీలక దశకు చేరుకున్న టోర్నీ
తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రారంభించిన టీజీ20 క్రికెట్ లీగ్ మరో ముఖ్యమైన ఘట్టానికి సిద్ధమైంది.
AFG vs IND: నేడు భారత్-అఫ్గానిస్థాన్ ఏకైక టెస్ట్.. భారత జట్టులో కొన్ని మార్పులు
భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ నేడు (జూన్ 6) న్యూ చండీగఢ్‌లోని న్యూ పీసీఏ స్టేడియంలో ప్రారంభం కానుంది.
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్‌ను టీ20 కోసం ఒప్పించా.. కానీ వాళ్లు నో చెప్పారు: లలిత్ మోడీ
2007లో జరిగిన తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్ భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
KS Bharat :అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత వికెట్‌కీపర్..
భారత వికెట్‌కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
T20I Captaincy : విరాట్, ధోనీలకు అందని ఘనత.. టీ20 చరిత్రలో ఆ రికార్డులు సాధించిన కెప్టెన్లు వీరే
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీ20 జట్టులో మరో కీలక మార్పుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Spinners: ఐపీఎల్లో స్పిన్నర్ల ప్రభావం తగ్గిపోతోందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) స్పిన్నర్ల ప్రాధాన్యం క్రమంగా తగ్గుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Lalit Modi: రూ.10-12 కోట్లు నాకు వారం రోజులు కూడా సరిపోవు.. లలిత్ మోదీ షాకింగ్ కామెంట్స్
భారత మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కమిషనర్ లలిత్ మోదీ తనపై భారత్‌లో నమోదైన కేసుల్లో ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశారు.
Virat Kohli: భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ.. ఆఫ్ఘన్ వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరం!
ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ ఆడనున్న వన్డే సిరీస్‌కు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం వెలువడుతోంది.
BCCI: జూన్ 6న బీసీసీఐ కీలక ప్రకటన.. సూర్యకు బదులుగా కొత్త టీ20 కెప్టెన్ ఎవరు?
టీమిండియా భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని బీసీసీఐ మరో రెండు రోజుల్లో ప్రకటించనుంది.
Rajat Patidar: కోహ్లీ వల్లే గుర్తింపు తగ్గింది.. రజత్ పటిదార్‌పై క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత క్రికెట్లో ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకడైన రజత్ పటిదార్‌కు ఇప్పటికీ రావాల్సిన గుర్తింపు దక్కడం లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు.
Team India: ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టు సన్నద్ధం
ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు భారత క్రికెట్ జట్టు సన్నాహక కార్యక్రమాలను ప్రారంభించింది.
BCCI : బీసీసీఐ సంచలన ప్రకటన.. టీమిండియా స్పిన్ కోచ్‌గా బహుతులె
బీసీసీఐ ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు మరో కొత్త కోచ్‌ను తీసుకుంది.
IIM Indore: వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం ఇండోర్ అధ్యయనం..
ఐపీఎల్లో తన ధాటైన బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మరో ప్రత్యేక కారణంతో వార్తల్లో నిలిచాడు.
Krunal Pandya: ఐపీఎల్లో కృనాల్ పాండ్యా సరికొత్త చరిత్ర.. ఐదు టైటిళ్ల క్లబ్లో ఎంట్రీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా తన పేరును లిఖించుకున్నాడు.
Vaibhav Suryavanshi: వైభవ్ విషయంలో తొందర వద్ద.. టీమిండియా ఎంపికపై మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో 776 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ సాగుతోంది.
Josh Hazlewood: 9 ఫైనల్స్.. 9 విజయాలు.. ఆర్సీబీ లక్కీ చార్మ్‌కు రూ.30 కోట్ల డిమాండ్!
ఒకప్పుడు ఐపీఎల్లో దురదృష్టానికి ప్రతీకగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇప్పుడు విజయాలకు కొత్త నిర్వచనంగా మారింది.
Team India Schedule 2026 to 2027: ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్.. 9 నెలల పాటు ఫుల్ బిజీగా టీమిండియా షెడ్యూల్!
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా ముగిసిన వెంటనే, భారత క్రికెట్ జట్టు మరో భారీ అంతర్జాతీయ షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది.
IPL 2026 Awards Winners List: 15 ఏళ్ల వయసులోనే చరిత్ర.. ఐపీఎల్ అవార్డులను ఊడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.
D.K.Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. ఫైనల్ వేదిక మార్పుపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి తమ సత్తా చాటింది.
IPL 2026: ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ విడుదల.. ఛాంపియన్ ఆర్సీబీకి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి ఛాంపియన్‌గా అవతరించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
Virat Kohli: ఆర్సీబీ టైటిల్ వెనుక అసలు నిజాన్ని బయటపెట్టిన విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) విజేతగా నిలవడంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) పాత్ర అత్యంత కీలకంగా మారింది.
GT Players: గుజరాత్ టైటాన్స్ బస్సులో మంటలు.. ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం
ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన కొద్దిసేపటికే గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఊహించని ఘటన ఎదురైంది.
IPL 2026 Finals: చెలరేగిన కోహ్లీ.. ఈసారి కూడా కప్ వారిదే.. ఐపీఎల్ 2026 విజేతగా ఆర్సీబీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కల మరోసారి నెరవేరింది.
IPL 2026 Final: ఫైనల్లో నిరాశపరిచిన శుభ్‌మన్ గిల్
ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
IPL 2026 final: ఫైనల్లో రసిఖ్ హవా.. మిడిల్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన యువ పేసర్
ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్ రసిఖ్ సలామ్ దార్ అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ (జీటీ) బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు.
Vaibhav Sooryavanshi: రికార్డుల వర్షం కురిపించిన వైభవ్.. ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ సొంతం
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.
IPL 2026 Final: ఆర్సీబీపై హాఫ్ సెంచరీతో మెరిసిన వాషింగ్టన్ సుందర్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ కీలక అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు.
Sachin Tendulkar: 'బౌలర్ల పరిస్థితి చూస్తే బాధేస్తోంది'.. టీ20 క్రికెట్లో మార్పులు కోరిన సచిన్
ప్రస్తుతం టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయిందని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు.
IPL Finals: ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్.. బెంగళూరులో కట్టుదిట్టమైన ఆంక్షలు
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముగింపు పలికే ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.
IPL 2026 Finals: అహ్మదాబాద్‌లో పేసర్ల పోరు.. టైటిల్ కోసం భారీ సమరం
ఐపీఎల్ 2026 సీజన్ తుది పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.
IPL 2026 Final: ఒక్క బంతి కూడా పడకుండానే ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్.. ఎలా సాధ్యం?
ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.
IPL 2026: బౌలర్లకు నిద్ర లేకుండా చేసిన టాప్-5 విధ్వంసక బ్యాటర్లు వీరే
గత కొన్ని వారాలుగా క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసిన ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది.
RCB Playing XI: గుజరాత్‌కు చెక్ పెట్టేందుకు ఆర్సీబీ మాస్టర్ ప్లాన్.. ఫైనల్‌కు ముందు కీలక నిర్ణయం!
ఐపీఎల్ 2026 సీజన్లో మరోసారి ఛాంపియన్‌గా నిలవాలనే లక్ష్యంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫైనల్‌కు సిద్ధమవుతోంది.
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్ సమరం.. మరోసారి 'కింగ్' కోహ్లీపై అందరి చూపు
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2026 టోర్నీ ముగింపు దశకు చేరుకుంది.
IPL 2026: అహ్మదాబాద్‌లో నేడే మహా పోరు.. ఐపీఎల్ విజేత ఎవరు?
ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి ఎన్నో జట్లు తమ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక ముందుగానే పోటీ నుంచి తప్పుకున్నాయి.
Asian Games: ఆసియా గేమ్స్‌కు వైభవ్ ఎంపిక.. సూర్య, గిల్‌కు నిరాశ
ఈ ఏడాది జరగనున్న ఆసియా గేమ్స్‌ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అందుబాటులో ఉండే ఆటగాళ్లతో ఒక ప్రాథమిక జాబితాను రూపొందించింది.
KL Rahul: ఐపీఎల్లో ఆ స్టార్‌ను వెంటాడుతున్న దురదృష్టం.. అందని కలగా మారిన ట్రోఫీ
క్రికెట్లో ప్రతిభ ఎంత ఉన్నా, అదృష్టం సహకరించకపోతే అత్యున్నత విజయాలు అందుకోవడం కష్టమే.
Vaibhav Sooryavanshi: కొత్త టోర్నీకి సిద్ధమైన యువ సంచలనం..వైభవ్ తదుపరి మ్యాచ్‌లు ఇవే
ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఈ టోర్నీ ప్రయాణం ముగిసింది.
RCB vs GT : ఫైనల్‌కు వర్షం ముప్పు.. రిజర్వ్ డే రోజు ఆట జరగకపోతే టైటిల్ ఎవరిది?
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. టైటిల్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.
Amitabh Bachchan: వైభవ్ సూర్యవంశీ ఆటకు అమితాబ్ బచ్చన్ ప్రశంసలు
ఐపీఎల్ రెండో క్వాలిఫయర్‌లో పరాజయం ఎదురుకావడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్లో తన ప్రయాణాన్ని ముగించింది.
Sai Sudarshan: సుదర్శన్‌కు షాకింగ్ అవుట్.. ఐపీఎల్లో ఎవరూ సాధించని వింత రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
IPL 2026: డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్ల భవిష్యత్తు..
ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్స్ రేసులో నిలవలేకపోయిన కొన్ని జట్లలో నాయకత్వంపై చర్చలు వేగం పుంజుకున్నాయి.
Hardik Pandya: హార్దిక్ పాండ్య 'పోస్టర్ సెంటిమెంట్' మరోసారి నిజమవుతుందా?
ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. టైటిల్ కోసం జరిగే ఫైనల్ పోరుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ అర్హత సాధించాయి.
IPL 2026: ఐపీఎల్ 2026లో అరుదైన ఘనతలు.. సరికొత్త రికార్డులతో మెరిసిన సీజన్
ఐపీఎల్ 2026 సీజన్ అనేక విశేషాలకు, అరుదైన రికార్డులకు వేదికగా నిలిచింది. తాజాగా జరిగిన రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.