ఢిల్లీ క్యాపిటల్స్: వార్తలు

Rishbh Pant: పంత్ షాట్‌కు గాయపడిన కెమెరామెన్.. సారీ చెప్పిన పంత్ 

ఐపీఎల్ 17వ సీజన్‌లో మళ్లీ విజయాల బాట పట్టిన దిల్లీ, గుజరాత్‌పై నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది.

Kejriwal: సుప్రీంకోర్టుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​..కొద్దిసేపట్లో పిటిషన్​ విచారణ!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు.

IPL 2024: రిషబ్ పంత్ కు భారీ జరిమానా.. ఫైన్‌ బారిన పడ్డ రెండో కెప్టెన్‌ గా రిషబ్ 

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు భారీ షాక్ తగిలింది. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా పడింది.

23 Mar 2024

క్రీడలు

PBKS vs DC: పంజాబ్ కింగ్స్‌కు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఢిల్లీ క్యాపిటల్స్ 

ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది.

IPL 2023: ఫ్లే ఆఫ్స్ లో అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో ఫ్లే అఫ్స్ కి అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చైన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరును చేసింది.

రోసోప్ వీరవిహారంతో 213 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్; పంజాబ్ లక్ష్యం 214 రన్స్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా బుధవారం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) బ్యాటర్లు విజృంభించారు.

17 May 2023

ఐపీఎల్

PBKS vs DC: పంజాబ్ కింగ్స్ కు చావోరేవో

ఇండియన్ ప్రీమియర్ లో భాగంగా 64వ మ్యాచ్ లో మరో కీలక పోరు జరగనుంది. నేడు ధర్మశాల స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది.

13 May 2023

ఐపీఎల్

DC Vs PBKS : ఢిల్లీపై పంజాబ్ గెలుపు.. పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు సజీవం

తప్పక గెలవాల్సిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ మొదట 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

10 May 2023

ఐపీఎల్

CSK vs Dc ఢిల్లీ ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. గెలవాల్సిందే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 55వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ నేడు జరగనుంది. చైన్నై 11 మ్యాచ్ లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

IPL 2023: గుజరాత్, ఢిల్లీ జట్టులోని కీలక ఆటగాళ్ల ఓ లుక్కేయండి 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 44వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ సీజన్ లో గత మ్యాచ్ లో ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2023: గుజరాత్ జోరుకు ఢిల్లీ బ్రేకులు వేసేనా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 44వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

DC vs SRH : ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న హైదరాబాద్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం సాధించింది.

DC vs SRH : అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ.. సన్ రైజర్స్ స్కోరు ఎంతంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 40 మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.

IPL 2023: ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. గెలిస్తే ఫ్లే ఆఫ్ ఆశలు సజీవం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఇరు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి.

IPL 2023 Points Table: ఢిల్లీ గెలిచినా చివరిస్థానంలోనే.. మూడోస్థానంలో వార్నర్

ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదారాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే పాయింట్ల పట్టికలో ఢిల్లీ స్థానం మారలేదు. విజయం సాధించినా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. చైన్నై సూపర్ కింగ్స్ ఐదు విజయాలతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

24 Apr 2023

ఐపీఎల్

IPL 2023: ఉత్కంఠ పోరులో దిల్లీ క్యాపిటల్స్‌దే విజయం

ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

24 Apr 2023

ఐపీఎల్

ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాక్.. మరో ప్లేయర్ దూరం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అశించిన మేర రాణించలేదు. ఈ సీజన్ లో వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోయి చెత్త రికార్డును మూట కట్టుకుంది. ఇటీవలే కోల్ కతా నైటర్స్ విజయం సాధించిన ఢిల్లీకి మరోషాక్ తగిలింది.

IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ తో ఢీ కొట్టనున్న సన్ రైజర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాందీ ఇంటర్నేషన్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో హైదరాబాద్ తలపడనుంది.

అతి కష్టం మీద ఐపీఎల్ లో బోణీ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2023 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ వరుస పరాజయాలకు ఎట్టకేలకు చెక్ పెట్టింది. వరుసగా ఐదు ఓటముల తర్వాత ఈ సీజన్లో అతి కష్టం మీద కోల్ కతా పై విజయం సాధించింది.

విజృంభించిన ఢిల్లీ బౌలర్లు.. 127కే కోల్ కతా ఆలౌట్

ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.

IPL 2023: కోల్‌కతాతో సమరానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని 28వ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైటర్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు సాయంత్రం 7:30గంటలకు ప్రసారం కానుంది.

14 Apr 2023

ఐపీఎల్

IPL 2023: బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్‌పై ఢిల్లీ విజయం సాధించేనా?

చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్ 15న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.

ఢిల్లీ ఓటములపై స్పందించిన గంగూలీ.. ఏమన్నాడో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది.

11 Apr 2023

ఐపీఎల్

IPL 2023: చివర్లో అక్షర పటేల్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ను ఎంచుకున్నాడు. బ్యాటింగ్ దిగిన లక్నో ఓపెనర్లు పృధ్వీషా, కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు శుభారంభాన్ని అందించలేదు. పృధ్వీషా(15) మళ్లీ చెత్త షాట్ తో పెవిలియానికి చేరాడు.

08 Apr 2023

ఐపీఎల్

రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టడానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ఖాతా తెరవలేదు. ఆడిన రెండు మ్యాచ్‌లోనూ ఢిల్లీ పరాజయం పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

05 Apr 2023

ఐపీఎల్

ఆ ఒక్కడే మా పతనాన్ని శాసించాడు : డేవిడ్ వార్నర్

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాల పరంపర కొసాగిస్తోంది. ఇప్పటికే ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన గుజరాత్ జట్టు, మంగళవారం ఆరుణ్ జైట్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

04 Apr 2023

ఐపీఎల్

IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ Vs గుజరాత్ టైటాన్స్.. పైచేయి ఎవరిదో!

న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. లీగ్ తొలి మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన గుజరాత్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

ఢిల్లీని మట్టికరిపించిన లక్నో సూపర్ జెయింట్స్

ఐపీఎల్ 16వ సీజన్ డబుల్ హెడర్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ను లక్నో చిత్తు చేసింది.

ఐపీఎల్ టైటిల్ పై గురిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారీ ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాలని చూస్తోంది.

WPL: యూపీ వారియర్జ్‌ను ఓడించి ఫైనల్‌కి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్

మహిళల ప్రీమియర్ లీగ్ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 26న జరిగే ఫైనల్ మ్యాచ్ లోకి నేరుగా ప్రవేశించింది.

WPL: 9ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

మహిళల ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్‌గా సత్యనాదేళ్ల

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న ఫ్రాంచేజీలు విశ్వవాప్తమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించిన ఫ్రాంచేజీలు తాజాగా ఆమెరికాపై దృష్టి పెట్టాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో ఉన్నదెవరు..?

మార్చి 31 నుంచి ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. 2023 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచేజీ నూతన కెప్టెన్‌ను ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది చివర్లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో 2023 ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దూకుడు పెంచుతున్న శిఖా పాండే

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో శిఖాపాండే శివంగిలా దుమ్ములేపుతోంది. తన బౌలింగ్‌తో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై మూడు కీలక వికెట్లు పడగొట్టింది.

WPL 2023: ప్చ్.. ఆర్సీబీకి వరుసగా ఐదో ఓటమి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆర్సీబీకి ఇది వరుసగా ఐదో పరాజయం. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. మొదటి నాలుగు మ్యాచ్‌లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది. వరుస పరాజయాలతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్

ఆస్ట్రేలియాకు ఒంటి చేత్తో విజయాలను అందిస్తున్న మెగ్ ల్యానింగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీగా ఎంపికైంది. యువ క్రికెటర్ జెమీయా రోడ్రిగ్స్‌ను వైస్ కెప్టెన్సీగా నియామకమైంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో మెగ్ లానింగ్‌కు తిరుగులేదు. అమె సారథ్యంలోనే ఆస్ట్రేలియా నాలుగు టీ20 ప్రపంచ కప్‌లు గెలిచింది.