Page Loader
SRH vs DC : సన్ రైజర్స్ ఆలౌట్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

SRH vs DC : సన్ రైజర్స్ ఆలౌట్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2025
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో విశాఖపట్నం వేదికగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ నెగ్గిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో 163 పరుగులు చేసి ఆలౌటైంది. అభిషేక్ శర్మ (1), ఇషాన్ కిషన్ (2), నితీష్ కుమార్ రెడ్డి (0), హర్షల్ పటేల్ (9), ముల్దర్(9)ను మిచెల్ స్టార్క్ అవుట్ చేయడంతో ఎస్ఆర్‌హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక కుల్దీప్ యాదవ్ 3, మోహిత్ శర్మ 1 వికెట్ పడగొట్టారు అనికేత్ వర్మ 41 బంతుల్లో 74 పరుగులు (ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) చెలరేడంతో హైదరాబాద్ జట్టు 163 పరుగులు చేయగలిగింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐదు వికెట్లతో చెలరేగిన మిచెల్ స్టార్క్