సన్ రైజర్స్ హైదరాబాద్: వార్తలు
28 Mar 2025
ఐపీఎల్Aniket Sharma: వచ్చాడు, సిక్స్‌లు బాదాడు, వెళ్లిపోయాడు.. ఎవరీ అనికేత్ శర్మ?
ఐపీఎల్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ గెయింట్స్ (LSG) హైదరాబాద్‌ను ఓడించింది.
27 Mar 2025
లక్నో సూపర్‌జెయింట్స్LSG vs SRH: బోణీ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్.. సన్ రైజర్స్ ఘోర ఓటమి
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్‌జెయింట్స్ బోణీ కొట్టింది.
27 Mar 2025
లక్నో సూపర్‌జెయింట్స్SRH vs LSG: బ్యాటింగ్‌లో అదరగొడుతున్న సన్ రైజర్స్.. నేడు 300 పరుగులు సాధించేనా!
సన్ రైజర్స్ హైదరాబాద్ కారణంగా ఐపీఎల్‌లో 300 పరుగుల మార్క్ చుట్టూ చర్చ జరుగుతోంది.
24 Mar 2025
నితీష్ కుమార్ రెడ్డిIPL 2025: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్
'వావ్! సూపర్ ఫోర్.. అనుకునేలోపే మరో భారీ సిక్సర్. కనికరం లేని బ్యాటింగ్.. చెమటలు కక్కుతున్న బౌలర్లు!' అంత రసవత్తరమైన మ్యాచ్ మధ్యలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆటగాడు తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు.
23 Mar 2025
రాజస్థాన్ రాయల్స్SRH vs RR: 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ గెలుపొందింది.
23 Mar 2025
ఇషాన్ కిషన్Ishan Kishan: 47 బంతుల్లో సెంచరీ.. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ (వీడియో)
సీజన్లు మారినా సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) దూకుడు తగ్గడం లేదు. ఐపీఎల్ 18వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR)తో తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసింది.
23 Mar 2025
రాజస్థాన్ రాయల్స్SRH vs RR: ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి.
23 Mar 2025
రాజస్థాన్ రాయల్స్SRH vs RR: ఉప్పల్‌లో క్రికెట్ హీట్.. నేడు సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు
హైదరాబాద్ క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది.
22 Mar 2025
రాజస్థాన్ రాయల్స్Black Tickets: ఉప్పల్‌లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. పోలీసుల అదుపులో నిందితుడు!
ఐపీఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.
18 Mar 2025
ఐపీఎల్SRH IPL 2025 Preview: ఈసారి కప్పు ఆ జట్టుదే.. వారు బరిలోకి దిగితే ప్రత్యర్థుల గుండెల్లో గుబులే!
గత ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఈసారి కూడా అదే దూకుడును కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది.
17 Mar 2025
అభిషేక్ శర్మAbhishek Sharma: పవర్ ప్లేలో గేమ్ ఛేంజర్.. ఆ పేరు వింటే బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే!
యువ క్రికెటర్ అభిషేక్ శర్మ క్రీజులో అడుగుపెట్టాడంటే స్కోరు పరుగులు పెట్టాల్సిందే. పవర్ ప్లే పూర్తయ్యేలోగా జట్టు స్కోరు 100 దాటిస్తాడంటే అతని ఆటతీరు అర్థం చేసుకోవచ్చు.
14 Mar 2025
క్రీడలుIPL: ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో ఓడినా.. చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ 2024 ఫైనల్లో ఓటమి పాలైనా, సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఈ సీజన్‌లో రికార్డులతో చరిత్ర సృష్టించింది.
26 Nov 2024
క్రీడలుSRH IPL 2025 Squad: టాప్ బౌలర్లు,విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లతో కూడిన పవర్-ప్యాక్డ్ టీమ్
జెడ్డా వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది.
24 Nov 2024
ఐపీఎల్IPL 2025 Mega Auction : గుజరాత్‌కు సిరాజ్.. హైదరాబాద్‌కు షమీ.. ఐపీఎల్ వేలంలో రికార్డు బిడ్డింగ్!
దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మెగా వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది.
08 Nov 2024
ఐపీఎల్IPL 2025: ఐపీఎల్ 2025లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ క్రికెటర్ ఎవరెంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది.
31 Oct 2024
ఐపీఎల్IPL Retention: రిటెన్షన్‌లో సన్ రైజర్స్ సంచలనం.. క్లాసెన్‌కు రూ. 23 కోట్లు,మిగతా ప్లేయర్లకు భారీ ఆఫర్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హెన్రిచ్ క్లాసెన్‌ను అట్టిపెట్టుకోవడానికి ఏకంగా రూ. 23 కోట్ల భారీ మొత్తాన్నిసన్‌రైజర్స్ హైదరాబాద్ ఖర్చు చేసింది.
17 Oct 2024
ఐపీఎల్IPL 2025: ఐపీఎల్ మెగా వేలం ముందు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కి షాక్ ఇచ్చిన డేల్ స్టెయిన్
ఐపీఎల్ 2025 మెగా వేలం ముందు సన్ రైజర్స్ హైదరాబాద్'ను వదిలిస్తున్నట్లు డేల్ స్టెయిన్ ప్రకటించాడు.
24 May 2024
ఐపీఎల్IPL 2024 Qualifier-2: క్వాలిఫయర్-1లో ఓడినా హైదరాబాద్ చాంపియన్‌గా మారగలదా? ఐపీఎల్ చరిత్రలో ఇలా రెండు సార్లు మాత్రమే జరిగింది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ ఇప్పుడు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.
08 May 2024
లక్నో సూపర్‌జెయింట్స్SRH vs LSG: హైదారాబాద్,లక్నో మ్యాచ్ పై సందిగ్ధం.. ఆందోళనలో హైదరాబాద్ ఫాన్స్!
ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య పోటీ జరుగనుంది.
28 Mar 2024
ముంబయి ఇండియన్స్IPL2024:SRHలో అత్యధిక పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్ కి కాకుండా..అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..ఎందుకో తెలుసా ?
ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయాన్ని నమోదు చేసింది.
04 Mar 2024
పాట్ కమిన్స్IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్.. సోమవారం 2024 సీజన్‌కు కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది.
26 Nov 2023
ఐపీఎల్IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)- 2024 సీజన్‌కు గాను 10ప్రాంచైజీలు తమ జట్లలోని ఎవరని రిలీజ్ చేస్తున్నాయి? ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? అనే వివరాలను ఆదివారం వెల్లడించాయి.
07 Aug 2023
ఐపీఎల్Sunrisers New Coach: సన్ రైజర్స్ కొత్త కోచ్‌గా కివీస్ లెజెండ్.. లారాకు గుడ్‌బై!
ఐపీఎల్ 2024 సీజన్‌కు ఇప్పటి నుంచే కొన్ని ఫ్రాంచేజీలు కసరత్తులు ప్రారంభిస్తున్నాయి.
31 Jul 2023
క్రీడలుసన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రక్షాళన.. భారంగా మారిన ఆటగాళ్లపై వేటుకు సర్వం సిద్ధం
గత కొన్ని సీజన్ల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటతీరు మరీ తీసికట్టుగా ఉంటోంది.ఈ మేరకు ప్రేక్షకులతో పాటు అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఆ జట్టు పూర్తిగా చేతులెత్తేస్తోంది.
18 May 2023
ఐపీఎల్RCB vs SRH: సెంచరీతో అదరగొట్టన కోహ్లీ; ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ విజయం
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది.
18 May 2023
ఐపీఎల్RCB vs SRH: హెన్రిచ్ క్లాసెన్ సెంచరీ; 186 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
15 May 2023
గుజరాత్ టైటాన్స్IPL 2023 : గుజరాత్ టైటాన్స్ పై గెలిచి సన్ రైజర్స్ పరువు నిలబెట్టుకుంటుందా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 62వ మ్యాచులో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.
13 May 2023
ఐపీఎల్SRH Vs LSG : హైదరాబాద్ ఫ్లేఆఫ్ ఆశలు గల్లంతు..!
ఐపీఎల్ 2023 సీజన్ లో సొంతగడ్డపై అన్ని టీంలు విజయాలు సాధిస్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం పరాజయాలను చవిచూస్తోంది.
13 May 2023
లక్నో సూపర్‌జెయింట్స్SRH Vs LSG : రాణించిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్ 2023 భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది.
07 May 2023
రాజస్థాన్ రాయల్స్రాజస్థాన్ తో సన్ రైజర్స్ టఫ్ పైట్.. ఫ్లే ఆఫ్ రేసులో నిలుస్తుందా!
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు రాజస్థాన్ రాయల్స్ తో అమీతుమీకి సిద్ధమైంది.
04 May 2023
కోల్‌కతా నైట్ రైడర్స్SRH vs KKR: ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ ఓటమి
ఐపీఎల్-16లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది.
04 May 2023
ఐపీఎల్ఉప్పల్ స్టేడియంలో రాణించిన సన్ రైజర్స్ బౌలర్లు.. హైదరాబాద్ టార్గెట్ 171
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 47వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.
04 May 2023
కోల్‌కతా నైట్ రైడర్స్SRH vs KKR: ఓడితే ఫ్లే ఆఫ్‌కు కష్టమే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 47వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
29 Apr 2023
ఢిల్లీ క్యాపిటల్స్DC vs SRH : ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న హైదరాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం సాధించింది.
29 Apr 2023
ఢిల్లీ క్యాపిటల్స్DC vs SRH : అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ.. సన్ రైజర్స్ స్కోరు ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 40 మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
29 Apr 2023
ఢిల్లీ క్యాపిటల్స్IPL 2023: ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. గెలిస్తే ఫ్లే ఆఫ్ ఆశలు సజీవం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఇరు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి.
27 Apr 2023
ఐపీఎల్సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోలుకోలేని దెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం!
ఐపీఎల్ 2023 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో చతికిలపడుతోంది. ప్రస్తుతం ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీవ్ర గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
25 Apr 2023
క్రీడలుఒక్క సెంచరీకే హ్యారిబ్రూక్ కథ అయిపోయింది.. దారుణంగా ట్రోల్స్!
ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్ రైజర్స్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.
24 Apr 2023
ఐపీఎల్IPL 2023: విజృంభించిన సన్ రైజర్స్ బౌలర్లు.. హైదరాబాద్ టార్గెట్ 145
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 34 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్,ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి.
24 Apr 2023
ఢిల్లీ క్యాపిటల్స్IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ తో ఢీ కొట్టనున్న సన్ రైజర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాందీ ఇంటర్నేషన్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో హైదరాబాద్ తలపడనుంది.
21 Apr 2023
ఐపీఎల్IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ పై చైన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో మరోసారి చేతులెత్తేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంలో శుక్రవారం చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి.
21 Apr 2023
చైన్నై సూపర్ కింగ్స్IPL 2023: స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన సన్ రైజర్స్
చైన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన చైన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు.
20 Apr 2023
చైన్నై సూపర్ కింగ్స్IPL 2023: సన్ రైజర్స్, చైన్నైలోని కీలక ఆటగాళ్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 29 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.
19 Apr 2023
ఐపీఎల్ముంబై విజయంతో.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్పల్ప మార్పులు!
ఉప్పల్ స్టేడియంలో మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.
18 Apr 2023
ఐపీఎల్IPL 2023: సన్ రైజర్స్ VS ముంబై ఇండియన్స్.. గెలుపుపై ఇరు జట్లు ధీమా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 25వ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. మంగళవారం హైదారాబాద్‌లోని అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
14 Apr 2023
ఐపీఎల్IPL 2023: ఈడెన్ గార్డన్స్ లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ
ఈ సీజన్‌లో ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్‌లో రఫ్పాడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ బ్యాటింగ్‌లో దూకుడును ప్రదర్శించింది. ముఖ్యంగా ఈడెన్ గార్డన్స్‌లో బౌండరీల వర్షం కురిపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
14 Apr 2023
ఐపీఎల్నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా 19వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.
10 Apr 2023
ఐపీఎల్ఎట్టకేలకు ఐపీఎల్‌లో బోణీ కొట్టిన సన్ రైజర్స్
2023 ఐపీఎల్ సీజన్‌లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతా తెరిచింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ గెలుపొందింది.
07 Apr 2023
ఐపీఎల్సన్ రైజర్స్పై లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ
లక్నోలోని ఆటల్ బిహరి వాజ్‌పేయ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
07 Apr 2023
ఐపీఎల్లక్నో సూపర్ జెయింట్స్ VS హైదరాబాద్.. రైజర్స్ రాత మారేనా..?
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. అటల్ బిహారి స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీ మార్పులు చేసే అవకాశం ఉంది.
06 Apr 2023
క్రికెట్IPL 2023: సన్ రైజర్స్ ఇక తగ్గేదేలే.. కెప్టెన్ వచ్చేశాడు
2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ ఐపీఎల్‌లో లక్నో రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఒక మ్యాచ్ లో నెగ్గింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.
04 Apr 2023
క్రికెట్సన్ రైజర్స్ అభిమానులకు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరులు వచ్చేశారు
ఐపీఎల్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో సన్ రైజర్స్ 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఎస్ఆర్హెచ్ తన తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందే సన్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది.
02 Apr 2023
క్రికెట్72 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓటమి
ఐపీఎల్ లో సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ దారుణ ఓటమిని చవిచూసింది. మొదట టాస్ గెలిచి హైదరాబాద్ టాస్ గెలిచింది. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగారు.
01 Apr 2023
ఐపీఎల్IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించగలదా..?
ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ ఐదో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా రాణించి రన్నరప్‌గా నిలిచింది. భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్ మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటాలని ఊవ్విళ్లూరుతోంది.
31 Mar 2023
ఐపీఎల్ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి టైటిల్‌ను ముద్దాడేనా ..?
2016లో చివరిసారిగా ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత అంతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది. హేమాహేమీలు జట్టులో ఉన్నప్పటికీ బలమైన జట్లతో పోటీలో చతికిలా పడుతూ వస్తోంది.
31 Mar 2023
ఐపీఎల్సన్ రైజర్స్ ఆటగాళ్ల బలాబలాలపై ఓ లుక్కేయండి..!
గత ఐపీఎల్ సీజన్‌లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈసారి వేలంలో కొందరు కీలకమైన ఆటగాళ్లను తీసుకొని కాస్త పటిష్టంగా కనిసిప్తోంది.
30 Mar 2023
ఐపీఎల్సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు.. రికార్డులు
ఐపీఎల్ గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అంచనాల్ని అందులేకపోయింది. ఈసారీ భారీ మార్పలతో ఐపీఎల్‌లో అందరి లెక్కలను తేల్చాలని సన్ రైజర్స్ గట్టి పట్టుదలతో ఉంది.
30 Mar 2023
ఐపీఎల్ఈసారీ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తగ్గేదేలే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఈసారీ ఐపీఎల్ లో అందరికి లెక్కలను తేల్చనుంది.
30 Mar 2023
ఐపీఎల్ఐపీఎల్లో నన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన రికార్డులివే
మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ లీగ్ 16వ సీజన్ కోసం అంతా సిద్ధమైపోయింది.
30 Mar 2023
ఐపీఎల్ఐపీఎల్లో చెలరేగేందుకు సన్ రైజర్స్ ఆల్ రౌండర్లు రెడీ..!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ లీగ్ లో ఫ్యాన్స్‌లో అలరించడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. కొన్నేళ్లుగా నిరాశపరుస్తున్న సన్ రైజర్స్ ఈ సారీ భారీ మార్పులతో బరిలోకి దిగనుంది.
29 Mar 2023
ఐపీఎల్కొత్త కుర్రాళ్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాజిక్ చేస్తుందా..?
2013లో ఐపీఎల్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 2016లో టైటిల్ సొంతం చేసుకుంది. గత రెండేళ్లుగా కనీసం ఫ్లేఆఫ్ కూడా క్వాలిఫై కాకుండా అభిమానులను నిరాశపరిచింది.
29 Mar 2023
ఐపీఎల్సూపర్ ఫామ్ లో మార్ర్కమ్ మామా.. ఇక సన్‌రైజర్స్ కప్పు కొట్టినట్లే..!
దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఐడెన్ మార్ర్కమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల అతను సూఫర్ ఫామ్‌లో ఉండటంతో కచ్చితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.
24 Mar 2023
ఐపీఎల్స్టార్ ఆటగాళ్లతో పట్టిష్టంగా సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. గతేడాది చెత్త ప్రదర్శనతో ఎనిమిదో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. రెండు సీజన్లు వరుసగా విఫలం కావడంతో కెప్టెన్ కేన్ విలియమ్సన్తో సహా 12 మంది ఆటగాళ్లు ఫ్రాంఛేజీ వదలుకుంది.
18 Mar 2023
క్రికెట్సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. ఆరు గంటల్లో 29 వీడియోలు అప్లోడ్..?
సన్ రైజర్స్ హైదారాబాద్ టీంకి సైబర్ నేరగాళ్లు గట్టి షాక్‌నిచ్చారు. ఏకంగా సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానల్ కి హ్యాక్ చేసి ఝలక్ ఇచ్చారు. ఆరు గంటల్లో ఏకంగా 29 వీడియోలను అప్లోడ్ చేయడంలో అభిమానులు షాక్ కు గురయ్యాడు.
16 Mar 2023
ఐపీఎల్సన్ రైజర్స్‌కి కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2023 ప్రారంభం కావడానికి సమయం అసన్నమైంది. ఈనెల 31 నుంచి ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచేజీలు ఒకొక్కటిగా తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నారు.
23 Feb 2023
క్రికెట్సన్ రైజర్స్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్ ను నియమిస్తున్నట్లు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ప్రకటించింది. మాయాంక్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నా చివరికి దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ వైపే సన్ రైజర్స్ యాజమాన్యం మెగ్గు చూపింది. మార్క్రమ్ ఇటీవలే సౌత్ ఆఫ్రికా 20-20 లీగ్‌లో సన్ రైజర్స్ ఈస్టర్ జట్టుకు కెప్టెన్‌గా వహించి టైటిల్ అందించిన విషయం తెలిసిందే.
21 Dec 2022
క్రికెట్75శాతం పెరిగిన ఐపీఎల్ విలువ.. ప్రపంచంలోనే రెండో లీగ్‌గా రికార్డు
మీడియా హక్కుల వేలం, రెండు కొత్త జట్ల రాకతో ఐపీఎల్ విలువ ఆమాంతం పెరిగిపోయింది. ఈ ఏడాది 75శాతం వృద్ధిని నమోదు చేసి.. ఏకంగా 10.9 బిలియన్ డాలర్ల విలువకు చేరుకున్నట్లు ప్రముఖ కన్సల్టింగ్, అడ్వైజరీ సేవల ఏజెన్సీ 'డీ అండ్ పీ' పేర్కొంది. బుధవారం వాల్యుయేషన్ రిపోర్ట్‌లో ఈ విషయాలను వెల్లడించింది. గతేడాది దీని విలువ 6.2బిలియన్ డాలర్లుగా ఉంది.