LOADING...
SRH vs RR: 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం
44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం

SRH vs RR: 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2025
07:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ గెలుపొందింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ హైదరాబాద్ జట్టు 286 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య చేధనలో రాజస్థాన్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 242 పరుగులకు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో సంజు శాంసన్ (66), ద్రువ్ జురల్ (70), శుభం దుబే (34), హిట్ మెయిర్ (42) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. సన్ రైజర్స్ బౌలర్లలో హర్షిత్ పటేల్, సిమ్రాజ్ సింగ్ తలా రెండు వికెట్లు తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజస్థాన్ పై హైదరాబాద్ గెలుపు

Advertisement