రాజస్థాన్ రాయల్స్: వార్తలు
19 May 2023
ఐపీఎల్PBKS Vs RR : ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్.. ప్లేఆఫ్ రేసులోనే రాజస్థాన్!
ధర్శశాల వేదికగా జరిగిన 66వ మ్యాచులో పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.
19 May 2023
ఐపీఎల్IPL 2023: ధర్శశాలలో పంజాబ్ బ్యాటర్లు విజృంభణ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా ధర్శశాల వేదికగా 66వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.
12 May 2023
ఐపీఎల్టాప్ 3లోకి రాజస్థాన్.. దిగజారిన కోల్‌కతా నైట్ రైడర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 పాయింట్ల పట్టికలో కోల్ కతాపై రాజస్థాన్ విజయం సాధించి మూడో స్థానానికి ఎగబాకింది.
11 May 2023
ఐపీఎల్KKR vs RR : చితకొట్టిన యశస్వీ జైస్వాల్.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
కోల్ కత్తా ఈడెన్ గార్డన్ లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పరుగుల సునామీని సృష్టించాడు. అదిరిపోయే ఇన్నింగ్స్ తో సంచలన రికార్డును నమోదు చేశాడు.
11 May 2023
కోల్‌కతా నైట్ రైడర్స్KKR vs RR : కోల్ కతా బ్యాటర్లకు దడ పుట్టించిన చాహల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 57వ మ్యాచ్ లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈడెన్ గార్డన్ మైదానంలో మొదట రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
11 May 2023
కోల్‌కతా నైట్ రైడర్స్IPL 2023: కోల్‌కతా, రాజస్థాన్ మధ్య బిగ్ ఫైట్.. గెలిస్తేనే ఫ్లేఆఫ్‌కు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 56వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.
07 May 2023
సన్ రైజర్స్ హైదరాబాద్రాజస్థాన్ తో సన్ రైజర్స్ టఫ్ పైట్.. ఫ్లే ఆఫ్ రేసులో నిలుస్తుందా!
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు రాజస్థాన్ రాయల్స్ తో అమీతుమీకి సిద్ధమైంది.
01 May 2023
ముంబయి ఇండియన్స్ఐపీఎల్లో యంగ్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడ్‌లో హవా
ఐపీఎల్ 2023 సీజన్లో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. సీనియర్ ప్లేయర్స్ కి ధీటుగా యంగ్ ప్లేయర్లు మైదానంలో ఆడి విజృంభిస్తున్నారు. తమ ఆటతీరుతో అందరినీ ఔరా అనిపిస్తున్నారు.
01 May 2023
ఐపీఎల్ఐపీఎల్ లో యశస్వీ జైస్వాల్ సంచలనం.. ఒక్క సెంచరీలతో రికార్డులన్నీ బద్దలు!
వాంఖడే స్టేడియంలో జరిగిన 1000వ మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మెరుపు సెంచరీతో రికార్డులను బద్దలు కొట్టాడు.
30 Apr 2023
ముంబయి ఇండియన్స్డేవిడ్ సిక్సర్ల మోత.. భారీ లక్ష్యాన్ని చేధించిన ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 1000వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
30 Apr 2023
ముంబయి ఇండియన్స్యశస్వీ జైస్వాల్ సూపర్ సెంచరీ.. ముంబై ముందు భారీ స్కోరు
ఐపీఎల్ 2023 సీజన్ లో మూడో సెంచరీ నమోదైంది. భీకర ఫామ్ లో ఉన్న యశస్వీ జైస్వాల్ ముంబై ఇండియన్స్ పై సెంచరీతో చెలరేగాడు.
28 Apr 2023
చైన్నై సూపర్ కింగ్స్టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లిన రాజస్థాన్.. ఆరెంజ్ క్యాప్ లీడ్‌లో ఆర్సీబీ ప్లేయర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జైపూర్ లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.
27 Apr 2023
ఐపీఎల్RR vs CSK: 32పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లో సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది.
27 Apr 2023
ఐపీఎల్RR vs CSK: అర్థ సెంచరీతో బ్యాట్ ఝళిపించిన యశస్వి; చెన్నై లక్ష్యం 203పరుగులు
జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు మొదలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, 20ఓవర్లు ముగిసే సమయానికి 5వికెట్ల నష్టానికి 202పరుగులు చేసింది.
27 Apr 2023
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకేకేఆర్ స్టార్ ప్లేయర్ కి ఊహించని షాక్.. భారీ జరిమానా
ఐపీఎల్ 2023లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోల్ కతా ఊహించిన షాకిచ్చింది.
27 Apr 2023
చైన్నై సూపర్ కింగ్స్చైన్నై సూపర్ కింగ్స్ తో కీలక పోరుకు సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 37వ మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.
23 Apr 2023
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్IPL 2023: ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే గెలుపు
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.
23 Apr 2023
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్IPL 2023: విజృంభించిన మాక్సెవెల్, డుప్లెసిస్, ఆర్సీబీ భారీ స్కోరు
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి.
20 Apr 2023
ఐపీఎల్ఐపీఎల్లో భారీ సిక్సర్ ను కొట్టిన జోస్ బట్లర్
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకూ 6 మ్యాచ్ లు ఆడి 244 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
19 Apr 2023
ఐపీఎల్రాజస్థాన్, లక్నో ఆటగాళ్ల ఫర్మామెన్స్‌పై ఓ లుక్కేయండి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
17 Apr 2023
ఐపీఎల్బట్లర్కు ఐ లవ్ యూ చెప్పిన గుజరాత్ అమ్మాయి
ఐపీఎల్ లో 16వ సీజన్‌లో ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ జరిగింది.
16 Apr 2023
ఐపీఎల్IPL 2023: దూకుడుగా ఆడి రాజస్థాన్‌కు విజయాన్ని అందించిన హిట్ మేయర్
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.
12 Apr 2023
ఐపీఎల్IPL2023: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన కెప్టెన్ ఎంఎస్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
12 Apr 2023
ఐపీఎల్జోస్ బట్లర్ వల్లే స్వేచ్ఛగా అడుతున్నా: యశస్వీ జైస్వాల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంతో యువ ఆటగాళ్లు ప్రతిభను చాటుతున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లే తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. బౌలింగ్, అటు బ్యాటింగ్ విభాగాల్లో యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకున్నాడు.
07 Apr 2023
ఐపీఎల్మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చాహెల్, జోరూట్ (వీడియో)
రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్‌లో మొదటిసారిగా రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్నాడు. ఇంకా మ్యాచ్ కూడా ఆడని, అతను తన తీన్ మార్ స్టెప్పులతో అభిమానులను అలరిస్తున్నాడు.
06 Apr 2023
క్రికెట్ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి, విధ్వంసం సృష్టించిన ధృవ్ జురెల్
గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ చివరి వరకూ పోరాడినా పంజాబే విజయాన్ని సాధించింది.
05 Apr 2023
ఐపీఎల్ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ విజయం
గౌహతి స్టేడియం వేదికగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
05 Apr 2023
ఐపీఎల్విజృంభించిన శిఖర్ ధావన్, ప్రభసిమ్రాన్ సింగ్.. పంజాబ్ భారీ స్కోరు
గౌహతి స్టేడియం వేదికగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.
05 Apr 2023
ఐపీఎల్IPL 2023: భీకర ఫామ్‌లో జోస్ బట్లర్.. అర్ష్‌దీప్‌సింగ్ మ్యాజిక్ చేస్తాడా!
గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇరు జట్లు మొదటి మ్యాచ్‌ల్లో వేర్వేరు జట్లపై విజయం సాధించాయి. ప్రస్తుతం రెండో విజయం కోసం ఇరు జట్లు కన్నేశాయి.
05 Apr 2023
ఐపీఎల్పంజాబ్ కింగ్స్‌తో నేడు మ్యాచ్.. సంచలన రికార్డుపై గురి పెట్టిన చాహెల్
ఐపీఎల్‌లో రాజస్థాన్ ప్లేయర్ యుజేంద్ర చాహెల్ ఎన్నో రికార్డులను సృష్టించాడు. తన స్పిన్ మాయజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌కు దడ పుట్టిస్తున్నాడు. మొన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహెల్ నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
05 Apr 2023
ఐపీఎల్రాజస్థాన్ రాయల్స్ Vs పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిదో
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బుధవారం ఎనిమిదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.
03 Apr 2023
ఐపీఎల్ఐపీఎల్లో అరుదైన ఫీట్‌ను సాధించిన సంజు శాంసన్
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదారాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ అరుదైన ఫీట్ ను నమోదు చేశాడు.
03 Apr 2023
ఐపీఎల్ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చాహెల్ సంచలన రికార్డు
టీమిండియా స్పిన్నర్ యుజేంద్ర చాహెల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చాహెల్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆయన ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
31 Mar 2023
ఐపీఎల్IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్‌ను చూస్తే వణుకు పుట్టాల్సిందే..!
ఐపీఎల్ 2023లో బలమైన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ కనిపిస్తోంది. స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఈ జట్టు.. ఐపీఎల్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.
29 Mar 2023
ఐపీఎల్ఐపీఎల్లో యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించే అవకాశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రికార్డులను సృష్టించనున్నాడు. ప్రత్యర్థుల వికెట్లను తీయడంలో చాహెల్ ముందు ఉంటాడు. చాహల్ బౌలింగ్‌లో ఆడటానికి విధ్యంసకర బ్యాటర్లు కూడా వెనకడుగు వేస్తారు.
28 Mar 2023
క్రికెట్ఐపీఎల్ 2023: ఆడిన మొదటి బంతికే కెమెరాను పగులకొట్టిన జోరూట్
ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఆడబోతున్నాడు. 2012 లో అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన జోరూట్.. 2023 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడనున్నాడు.