Page Loader
RR vs RCB :ఆర్సీబీ బౌలర్ల మాయాజాలం.. మోస్తరు స్కోర్‌కే పరిమితమైన రాజస్థాన్
ఆర్సీబీ బౌలర్ల మాయాజాలం.. మోస్తరు స్కోర్‌కే పరిమితమైన రాజస్థాన్

RR vs RCB :ఆర్సీబీ బౌలర్ల మాయాజాలం.. మోస్తరు స్కోర్‌కే పరిమితమైన రాజస్థాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2025
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

జైపూర్ వేదికగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లు రాణించడంతో రాజస్థాన్ భారీ స్కోరును చేయలేకపోయింది. యశస్వీ జైస్వాల్ 47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశారు. ఇక రియాన్ పరగా్ (30), జురేల్ (35) ఫర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్, హేజిల్ వుడ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా తలా ఓ వికెట్ తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హాఫ్ సెంచరీతో చెలరేగిన యశస్వీ